Home / SLIDER (page 1846)

SLIDER

ప్రత్యేక హోదాను జగన్ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు -యనమల ..!

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి ,టీడీపీ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కల్సి ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద కుట్రలు చేస్తున్నారు . ప్రత్యేక హోదాన్ని జగన్ కేంద్రం …

Read More »

టాలీవుడ్ దర్శకుడికి గుండెపోటు ..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు గుండెపోటుతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు .టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు ,దర్శకుడు మాదాల రంగారావు ఈ రోజు ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు . దీంతో నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో జాయిన్ చేశారు .ఈ సందర్భంగా ఆయన తనయుడు మాదాల రవి మాట్లాడుతూ తన తండ్రికి పోయిన సవంత్సరమే గుండె ఆపరేషన్ జరిగింది.అప్పటి …

Read More »

వైఎస్సార్ కడప జిల్లా టీడీపీకి బిగ్ షాక్..!

ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది అందుకే అధికార టీడీపీ పార్టీలో ఆధిపత్య హోరు మొదలైంది .అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో తమకు ఎక్కడ బరిలోకి దిగటానికి అవకాశం ఉండదేమో అని తెలుగు తమ్ముళ్లు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు . అందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున నిలబడి తనపై గెలుపొంది ఇప్పుడు పార్టీలో చేరి మంత్రి గా …

Read More »

ఎమ్మెల్యేలకు డబ్బులివ్వడం రాజ్యాంగ విరుద్ధం..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ కొనడానికి ప్రయత్నించడంపై ఘాటుగా స్పదించారు . ఆయన కర్ణాటక రాష్ట్ర రాజకీయాలపై ఆయన స్పందిస్తూ కర్ణాటక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలిచింది .ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను డబ్బులిస్తాం.. మంత్రి పదవులిస్తామని బేరసాలు ఆడటం తప్పు అని అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది అని అయన …

Read More »

2019లో మాదే అధికారం -పవన్ కళ్యాణ్

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినతే పవన్ కళ్యాణ్ అని అందరికి తెల్సిందే .ఇదే అంశం గురించి ఇటు వైసీపీ అటు టీడీపీ పార్టీ నేతలు పలు మార్లు వ్యాఖ్యానించారు కూడా . తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ పార్టీ గెలుపొంది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ఆయన …

Read More »

జగన్ ఒక్క మాట రా అంటే చాలు.. 1000 మంది అనుచరులతో వైసీపీలోకి మాజీ మంత్రి

ఏపీలో రోజు రోజుకు రాజకీయం వెడెక్కుతుంది. 2019 లో లో జరిగే ఎన్నికలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల హాడవీడి అప్పుడే మొదలైనట్టుంది. ఇందులో బాగంగానే నెల్లూరు రాజకీయాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీకి వీలైనంత ఎక్కువ నష్టం చేయాలన్న కసితో ఉన్నాడు. తాను ఒక్కడే పార్టీ మారడం కాకుండా రాజకీయంగా ఓ స్థాయిలో ఉన్న నేతలను తనతో పార్టీ మారే …

Read More »

1000 జీబీ స్టోరేజ్ ఫోన్..

స్మార్ట్‌ఫోన్ల వాడకం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్ లేకుండా నిమిషం కూడా ఉండలేకపోతున్నాం. అయితే ఏ ఫోన్‌కు అయినా స్టోరేజ్ పెద్ద సమస్య. ఎక్స్ పాండబుల్ మెమరీ సదుపాయం ఉన్నా ఇన్‌బిల్ట్ మెమరీనే చాలమంది కోరుకుంటున్నారు. సినిమాల పిచ్చోళ్లకైతే బోల్డు జీబీ స్టోరేజ్ కావాలి.అలాంటి వారి కోసం చైనాకు చెందిన ‘స్మార్టిసాన్’ అనే సంస్థ ‘ఆర్ 1’ పేరుతో కొత్త స్మార్టీని మార్కెట్‌లోకి తీసుక వచ్చింది . రెండు …

Read More »

కాబోయే సీఎం కుమార స్వామీ సతీమణి గురించి నమ్మలేని నిజాలు ..!

ఎన్నో రాజకీయ మలుపులు తర్వాత జేడీఎస్ పక్ష నేత కుమార్ స్వామీ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెల్సిందే .అయితే ఇటివల విడుదలైన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీకి నూట నాలుగు ,కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు .అయితే ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో …

Read More »

కేసీఆర్ అంటే కిసాన్ చంద్రశేఖర్‌రావు..ఎంపీ సుమన్

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో  సుమన్ మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలుచేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతును రాజుగా చేయడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహాయజ్ఞం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మొసలికన్నీరు కారుస్తున్నారని అన్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో, అటు దేశంలో సీఎం కేసీఆర్ విప్లవం …

Read More »

అదృష్టం అంటే కుమారస్వామి దే..!!

అదృష్టం అంటే కుమారస్వామి దే.. కుమారస్వామి మరోసారి కింగ్ కాబోతున్నారు. కుమారస్వామి అనే నేను.. అంటూ ఈ నెల 23న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.కూటమి ముఖ్యమంత్రి గా జేడీఎస్ శాసనసభాపక్ష నేత HD కుమారస్వామి బాధ్యతలు చేపట్టనున్నారు.గతంలో బీజేపి తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కుమారస్వామి.. ఈసారి ఏకంగా కాంగ్రెస్ పార్టీ తో జట్టుకట్టారు. బల నిరూపణకు ముందే యాడ్యూరప్ప రాజీనామా చేయడంతో కాంగ్రెస్ – జేడీఎస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat