ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన శాసనసభ్యులు అడ్డుతగులుతున్నారు. తాను బడ్జెట్ ప్రవేశపెడుతుండగా టీడీపీ సభ్యులు అడ్డుతగులుతుండటంతో ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ టీడీపీ సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, ఏలూరి సాంబశివరావు, బాలకృష్ణ, అశోక్ తదితర టీడీపీ సభ్యులను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు …
Read More »ఢిల్లీకి సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం .. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. ముఖ్యమంత్రి జగన్ రేపు శుక్రవారం ప్రధానమంత్రి నరేందర్ మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.
Read More »తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాద చాయలు అలుముకుంటున్నాయి. ఈ ఏడాదిలో పలువురు ప్రముఖులను తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోతుంది. తాజాగా మిధునం లాంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు సినీ అభిమానులకు అందించిన ప్రముఖ నిర్మాత ..సాహితీ వేత్త మొయిద ఆనందరావు కన్నుమూశారు. ఏపీలోని విశాఖపట్టణంలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న బుధవారం కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్నో అవార్డులతో పాటు పలు …
Read More »ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థులు ఘనవిజయం
ఏపీ లో ఈరోజు గురువారం వెలువడుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు గెలుపొందినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైసీపీ తరపున నర్తు రామారావు గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి అయిన నర్తు రామారావు కు ఆరు వందల ముప్పై రెండు ఓట్లు పడగా.. స్వతంత్ర అభ్యర్థికి నూట …
Read More »MLA Gadari Kishore : రేవంత్ చేస్తుంది పాదయాత్ర కాదు కాంగ్రెస్కు పాడి కట్టే యాత్ర.. గాదరి కిషోర్
MLA Gadari Kishore బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తాజాగా పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది పాదయాత్ర కాదని కాంగ్రెస్కు పాడికట్టే యాత్ర అని అన్నారు. తెలంగాణ అమరవీరుల గురించి తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పుకొచ్చారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తాజాగా సీఎం కేసీఆర్ పై కానీ టిఆర్ఎస్ పార్టీపై కానీ తప్పుడు ప్రచారం చేస్తే ఒప్పుకునేది లేదంటూ …
Read More »Minister Harish Rao :పెద్ద నోట్ల రద్దు వల్ల దేశానికి 5 లక్షల కోట్ల నష్టం.. హరీష్ రావు
Minister Harish Rao 2016 లో జరిగిన పెద్ద నోట్ల రద్దు వల్ల దేశానికి నష్టమే తప్ప లాభం ఏమీ చేకూరలేదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు.. నోట్లను రద్దు చేయడం వల్ల దేశానికి ఐదు లక్షల కోట్ల నష్టం జరిగిందని అన్నారు.. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల దేశానికి ఐదు లక్షల కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ …
Read More »ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బొడ్రాయి నిర్వచనం అని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని బొడ్రాయి ఐదో వార్షికోత్సవం సందర్భంగా జలాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అన్నారు.దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.దేవాలయాల …
Read More »దుండిగల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
తెలంగాణలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 21వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. చర్చ్ గాగిల్లాపూర్ రాజీవ్ గాంధీనగర్ (214), చైతన్య నగర్ కాలనీలలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా మంచినీటి సౌకర్యం, భూగర్భ డ్రైనేజీ, నూతనంగా సీసీ రోడ్ల ఏర్పాటుకు …
Read More »సభ నుండి టీడీపీ వాకౌట్
ఈ రోజు మంగళవారం నుండి ప్రారంభమమైన ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ నజీర్ ప్రసంగానికి టీడీపీకి చెందిన శాసనసభ సభ్యులు పలుమార్లు అడ్డు తగిలారు. సత్యాలు భరించలేక పోతున్నామంటూ వారు నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం చెలరేగింది. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.
Read More »జనసేనతో పొత్తుపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే సంకల్పంతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇందుకు ప్రజాస్వామ్య వాదులంతా ఏకం కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు. నేటి …
Read More »