తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగున్నర కోట్ల ప్రజల మదిని దోచుకోవడమే కాకుండా దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా ఏకంగా తమ తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు . అయితే తాజాగా ఉమ్మడి పాలమూరు …
Read More »మోడీది డబ్బులు లాక్కునే సిద్ధాంతం…కేసీఆర్‌ది ఉత్తమ పాలన..!
సబ్బండ వర్గాల సంక్షేమం, అన్ని వర్గాల అభివృద్ధి అక్ష్యాలుగా బంగారు తెలంగాణ నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 70 ఏండ్ల పాలనలో ఏ ప్రధాని, ముఖ్యమంత్రి చేయని పని కేసీఆర్ రైతుబంధు రూపంలో చేస్తున్నారని కొనియాడారు.రామరాజ్యంలో కూడా రైతులు భూమి శిస్తు కట్టారని, కానీ తెలంగాణ ప్రభుత్వ పాలనలో రైతులకే తిరిగి పైసలిచ్చే కొత్త అధ్యాయానికి శ్రీకారం …
Read More »“రైతుబంధు “ప్రాధాన్యత తెలుసా మీకు – టీబీజేపీ నేతలపై మోడీ ఫైర్ …!
అన్నదాతల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం రైతులకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంపై వివిధ రాష్ర్టాలకు చెందిన రైతు సంఘాల నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, రైతుల మేలు గురించి ఆలోచించని పార్టీలు, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇదిలాఉంటే…తెలంగాణ రైతుల సంబరాన్ని జీర్ణించుకోలేని రాష్ట్ర బీజేపీ నాయకులు తమ ఆక్రోశాన్ని రైతులపై చూపుతున్నారు. వారిని …
Read More »బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి ప్రస్తుత బీజేపి ఎమ్మెల్సీ..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 2000 కీలో మీటర్లు చేరుకుంది. వైఎస్ జగన్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎప్పటికప్పుడు వైఎస్ జగన్‌పై ప్రజాదారణ పెరగడం, టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత రావడం, మరోవైపు పలు టీవీ ఛానళ్లు, …
Read More »ఏయ్ మాట్లాడే విధానం నేర్చుకో భూస్థాపితం అవుతావు’’కేఈ ప్రభాకర్.. .తుగ్గలి నాగేంద్ర హెచ్చరిక
కర్నూల్ జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఆదివారం తుగ్గలి మండలంలో టీడీపీ నియోజవర్గ ఇన్‌చార్జ్ కేఈ శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన మినీ మహానాడు అందుకు వేదికైంది. కార్యక్రమం ప్రారంభం కాగానే ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ స్టేజి మీద వచ్చారు. కొంతసేపటి తర్వాత శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ నాగేంద్ర తన భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మితో కలిసి తప్పెట్ల హంగామాతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇదంతా చూస్తున్న …
Read More »రైతుబంధు పథకంపై కేటీఆర్ నూతన ప్రకటన
తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ మరో సంచలన నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి విప్లవాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకానికి సహాయం చేసేందుకు పలువురు ముందుకు వచ్చారు. వివిధ రూపాల్లో వారు తమ ఆసక్తిని పంచుకున్నారు. ఈ నేపథ్యంలో అలా సహాయం చేసేవారికి వారికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ను …
Read More »అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి, నాగబాబు
ఈరోజు మదర్స్ డే సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి, సోదరుడు నాగబాబు తమ తల్లి ఆశీస్సులు పొందారు. ‘మెగా’ బ్రదర్స్ తో పాటు ఇద్దరు సోదరీమణులు తమ తల్లి అంజనాదేవికి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా, ‘మెగా’ బ్రదర్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం తిరుమలలో ఉన్న విషయం తెలిసిందే.
Read More »శతక్కొట్టిన రాయుడు…చెన్నై సూపర్ విక్టరీ
ఐపీఎల్ 2018 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి రుచి చూపింది.ఐపీఎల్ లో భాగంగా పూణే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఈ రోజు జరిగిన మ్యచ్ లో 8 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 …
Read More »నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అమ్మే..జగన్
ఈ రోజు మాతృ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపారు.తాను ఈ స్థాయిలో ఉండటానికి అమ్మే కారణమని అయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ ప్రపంచంలో అమ్మతనానికి మించిన హీరోయిజం లేదని చెప్పారు. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశారు. There’s no heroism greater than motherhood. …
Read More »గోదావరి జిల్లాలో పెను సంచలనం -వైసీపీలోకి బడా పారిశ్రామికవేత్త ..!
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు ,మాజీ ఎమ్మెల్యేలు ,మాజీ మంత్రులు చేరుతున్నారు .తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా గోదావరి జిల్లాల్లోకి పాదయత్ర చేరుకున్న సంగతి తెల్సిందే . ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భీమవరానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గాదిరాజు …
Read More »