Home / SLIDER (page 1855)

SLIDER

రైల్వే ప్రయాణికులకు శుభవార్త..!!

రైలు ప్రయాణికులకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ మరో శుభవార్త అందించింది.త్వరలోనే విమానాల్లో ప్రయాణికులకు ఏవిధంగానైతే ఆహారాన్ని అందిస్తారో..రైల్వే ప్రయాణికులకు కూడా అదే తరహాలో నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నట్లు తెలిపింది.అందులో భాగంగానే భోజన మెనూ స్వరూపంలోనూ సమూల మార్పులు తేనుంది. ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మన్‌ అశ్వని లొహాని ఈ విషయాన్ని తెలిపారు. రైలు ప్రయాణికులకు అందించే ఆహారం విషయంలో నాణ్యతను పాటించడంతోపాటు, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసి ఆహార …

Read More »

ఢిల్లీపై బెంగ‌ళూరు ఘన విజ‌యం..!!

ఐపిఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ – 2018లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియం వేదిక‌గా శనివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఓడించింది.అయితే మొదటగా టాస్ గెలిచిన బెంగ‌ళూరు జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌కు గాను …

Read More »

కర్ణాటక ఎగ్జిట్ పోల్స్…మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్..!!

భారతదేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించడంతో పాటు.. కాంగ్రెస్, బీజేపీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపడ్డ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు శనివారం సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి.అయితే ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం ఎన్నికలు ముగిసిన అనంతరం వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే ఏ పార్టీకి స‍్పష్టమైన మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ఐటీ …

Read More »

మాజీ డీజీపీ అల్లుడితో…అఖిలప్రియ నిశ్చితార్థం

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్ తో ఆమె నిశ్చితార్థం జరిగింది. భార్గవ్ మంత్రి నారాయణకు కూడా బంధువు అవుతారు. ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లికూతురు కాబోతున్నారు. హైదరాబాద్ లో తన నివాసంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. వీరి వివాహం వచ్చే నెలలోనే …

Read More »

“రైతుబంధు “చెక్కులతో రైతులు బీర్లు త్రాగుతారు ..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పెట్టుబడి సాయం కింద రైతు బంధు చెక్కులను అందజేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల పదో తారీఖున కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో రైతు బంధు చెక్కులను ప్రారంభోత్సవం చేశారు . అయితే రైతాంగానికి ప్రభుత్వం ఇస్తున్న పంట పెట్టుబడి సాయం గురించి తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె కృష్ణ సాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ …

Read More »

17న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా..యడ్యూరప్ప

ఈ రోజు జరుగుతున్న కర్ణాటక ఎన్నికల్లో గెలుపు తమదేనని బీజేపీ సీఎం అభ్యర్ధి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని షికారిపుర నుంచి పోటీ చేస్తున్న ఆయన..ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. షికారిపుర నుంచి 50వేలకు పైగా మెజార్టీతో గెలుపొందుతానని, కర్నాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు . తమకు 140 నుంచి 145 సీట్లు వస్తాయని, ఈ నెల 17 సీఎంగా తాను …

Read More »

ప్యానాసోనిక్ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 3999కే..

ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ప్యానా సోనిక్ ఇండియా కంపెనీ సరికొత్తగా పి95 పేరుతో మరో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర కేవలం రూ.3,999. ఈ ఫోన్ లో ఫేస్ అన్ లాక్, వాయిస్ రికగ్నిషన్ వంటి అద్భుతమైన సదుపాయాలను కంపెనీ కల్పించింది .ఈ ఫోన్ గోల్డ్, డార్క్ గ్రే, బ్లూ రంగుల్లో లభిస్తుంది. మంచి డిజైన్, చక్కని పనితీరుతో ఈ ఫోన్ యూజర్ల అభిమానాన్ని చూరగొంటుందన్న …

Read More »

పేస్ బుక్ లైవ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీసిన కాలర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అండగా రైతు బంధు పేరుతో ఎకరానికి 4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ పథకానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది.అయితే కాంగ్రెస్ పార్టీ ఈ పథకంపై విమర్శలు చేస్తున్నది.అందులోభాగంగానే నిన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేస్ బుక్ లో లైవ్ ఇచ్చారు.అయితే ఆ లైవ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఒక …

Read More »

ఈ నెల 30,31న దేశవ్యాప్తంగా బ్యాకులు బంద్..ఎందుకో తెలుసా..?

ఈ నెల చివరివారంలో దేశవ్యాప్తంగా బ్యాకులు రెండు రోజులపాటు ముతపడనున్నాయి. ఈ నెల 30,31 న బ్యాకు ఉద్యోగుల సంఘం సమ్మెను ప్రకటించింది.అందువల్ల ఆ రెండు రోజులు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నా యి. అయితే ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా  ఉన్నా అన్ని ప్రభుత్వ ,ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొననున్నారు.వారి వేతనాలు పెంపుపై సరైన నిర్ణయం తీసుకోవాలని పదే ,పదే విజ్ఞప్తి చేసినా…కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం తో ఈ నిర్ణయం తీసుకున్నామని వారు …

Read More »

ప్రారంభమైన కన్నడ పోలింగ్..!!

దేశం మొత్తం ఆసక్తిగా ఎదిరిచూస్తున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఈ రోజు ఉదయం 7గంటల నుండి సాయంత్రం 6 గంటలవరకు పోలింగ్ జరగనుంది.మొత్తం 222నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరగనుంది.అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 2600 మంది అభ్యర్ధుల భవిష్యత్తును కన్నడ ఓటర్లు తేల్చనున్నారు. కర్ణాటక ఎన్నికల కోసం మొత్తం 55,600 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు.ఇప్పటికే ఓటర్లు పోలింగ్ బుత్ ల వద్దకు చేరుకుంటున్నారు.ఈ క్రమంలోనే బీజేపీ ముఖ్యమంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat