Home / SLIDER (page 1866)

SLIDER

2019లో జగనే సీఎం..బీజేపీ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు..!!

2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి  అవుతారని ,వైసీపీ అత్యధిక సీట్లతో విజయడంఖా మొగిస్తుందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విష్ణుకుమార్ రాజు దర్శించుకున్నారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గ్రాఫ్ పడిపోయింది ..ఇంకా రానున్న రోజుల్లో పూర్తిగా పడిపోతుందని అయన అన్నారు.ఓటుకు …

Read More »

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పుల దాడి

కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం తమిళనాడులో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఆమెకు చేదు అనుభవం ఏర్పడింది.ఆమె కాన్వాయ్‌పై డీఎంకే కార్యకర్తలు రాళ్లు, చెప్పుల దాడిచేశారు . కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటులో కేంద్ర ఆలసత్వానికి నిరసనగా వారు ఈ దాడికి పాల్పడ్డారు. గ్రామ్‌ స్వరాజ్‌ అభియోన్‌ పథకం అమలును సమీక్షించేందుకు కేంద్రం దత్తత జిల్లాలైన రామ్‌నాథపురం, విరుధునగర్‌ జిల్లాలో ఆమె పర్యటించారు.ఈ సందర్భంగా డీఎంకే కార్యకర్తలు …

Read More »

నేడు సిరిసిల్లలోమంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం ద్వారా ఈ నెల 10న రై తులకు చెక్కుల పంపపిణీ, పట్టదారు పాసుపుస్తకాలు అందజేయనున్నది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు అ వగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహిస్తున్నారు. స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ఉదయం పది గంటలకు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరవుతున్నట్లు …

Read More »

నువ్వు నిజంగా రియల్ హీరో”కేటీఆర్ “..!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్..మరోసారి మానవత్వం చాటుకున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రతిరోజూ కేటీఆర్ ను ఎంతోమంది సాయం కోరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం (మే-1) కేటీర్ సాయం కోరుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు రామకృష్ణ అనే వ్యక్తి. ముప్పన సిందుజ అనే అమ్మాయి బ్రెయిన్ లో నరాలు బ్రేక్ అవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హస్పిటల్ చేర్చారు. …

Read More »

సోషల్ మీడియాలో అశ్లీల వీడియో ..శ్రీరెడ్డి క్లారిటీ ..!

శ్రీరెడ్డి గత కొన్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసిన పేరు .ఎప్పటి నుండో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద తనదైన స్టైల్ లో పోరాడి దేశ వ్యాప్తంగా పేరు గాంచిన ప్రముఖ నటి .ఆ తర్వాత జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పై అభ్యంతకర వ్యాఖ్యలు చేసి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శ్రీరెడ్డి మరోసారి సంచలన వార్తకు …

Read More »

ఆనాడు కాంగ్రెస్‌ గోడలనే బద్దలు కొట్టి… ఈనాడు ఒట్టి చేతులతో టీడీపీ గోడలను పగుల గొట్టగల ధీరుడు వైఎస్‌ జగన్‌

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలో విజయవతంగా కొనసాగుతుంది. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి 151వ రోజుకు చేరుకుంది. జగన్ ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. అయితే ఒట్టి చేతులతో టీడీపీ గోడలను పగుల గొట్టగల ధీరుడు వైఎస్‌ జగన్‌ …

Read More »

విశ్వబ్రాహ్మణులకు జగన్ గుడ్ న్యూస్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట యాబై ఒక్క రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులోభాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో విశ్వబ్రాహ్మణులతో సమావేశమయ్యారు జగన్ .ఈ సందర్భంగా వారు తమ సామాజికవర్గం ఎదుర్కుంటున్న పలు సమస్యల గురించి …

Read More »

5కోట్ల ఆంధ్రులకు వైఎస్సార్ పాలన..!

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేయని కుంభ కోణం ..అవినీతి అక్రమాలు లేవని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీతో పాటుగా గత సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలుగా బరిలోకి దిగి ..నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అనుభవించి ఇటివల టీడీపీ కూటమి నుండి బయటకొచ్చిన బీజేపీ వరకు చేస్తున్న ప్రధాన ఆరోపణ .  అంతటి అవినీతి అక్రమాల్లో కూరుకుపోయి ఉన్న టీడీపీ పార్టీను ఏపీలో లేకుండా ఆ …

Read More »

మీకు ఓటు హక్కుందా ..అయితే మీకే కోదండరాం ఆఫర్ ..!

ఇటివల తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ జనసమితి అనే కొత్త రాజకీయ పార్టీ బాధ్యతలు చేపట్టిన ప్రో కోదండరాం సంచలనాత్మక ఆఫర్ ప్రకటించాడు .ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పంచాయితీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అందరు అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్లుగా తమ పేరును నమోదు చేస్కోవాలని కోరారు . అంతే కాకుండా అర్హులైన ఎవరైనా సరే ఎన్నికల బరిలో …

Read More »

“అనంత”టీడీపీ పార్టీకి బిగ్ షాక్ ..!

ఏపీలో అనంతపురం జిల్లా టీడీపీ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది .జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన పాదయాత్ర ఎఫెక్ట్ టీడీపీ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిందని జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత నేతృత్వంలో చేయించిన సర్వేలో తేలింది .గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఉన్న మొత్తం  14నియోజకవర్గాలకు అధికార టీడీపీ పార్టీ  12 స్థానాలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat