Home / SLIDER (page 1873)

SLIDER

పిలిచి మరి మంత్రి పదవిస్తే బాబుకే ఝలకిచ్చిన అఖిల ప్రియ..!

తలను తన్నేవాడు ఒకడుంటే మన తలను తన్నే వాడు ఇంకొకడు ఉంటాడు అనేది నిజమైంది ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలో .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఆళ్లగడ్డ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను టీడీపీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చి ఘనంగా సత్కరించాడు చంద్రబాబు నాయుడు .ఇంతవరకు బాగానే ఉంది .ఇక్కడ నుండే అసలు కథ మొదలైంది.అదేమిటి …

Read More »

2019ఎన్నికల్లో కాపుల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు ఏపీ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం .చంద్రబాబు మీద విరుచుకుపడుతూ విమర్శనాస్త్రాలు సంధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్ము అయిన ఆర్టీసీ బస్సుల మీద టీడీపీ నేతల పోస్టర్లు ఎందుకు పెడుతున్నారు. అవి చినిగితే సామాన్యుల మీద మీ ప్రతాపం చూపిస్తారా అని అంటూ టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా అనుచరవర్గం ..!

అప్పటి ఉమ్మడి ఏపీలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ..దాదాపు తొమ్మిదేళ్ళ పాటు మంత్రిగా పనిచేసిన కాపు సామాజిక వర్గ నేత ,మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఈ రోజు బుధవారం వైసీపీ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే . అందుకు ఆయన ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖను కూడా ఆయన ఆ పార్టీ జాతీయ అధిష్టానానికి పంపించారు.ఈ తరుణంలోనే …

Read More »

విజయసాయి రెడ్డి సంచలనాత్మక నిర్ణయం…!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాజ్యసభ సభ్యులు అయిన విజయసాయి రెడ్డి మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు .గత నూట నలబై ఐదు రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే . జగన్ పాదయాత్రకు మద్దతుగా తను కూడా పాదయాత్ర …

Read More »

జగిత్యాల ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్,ఎంపీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వట్టివాగుపై రూ.5.83 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత డబుల్ బెడ్ రూం ఇళ్ల పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహనసదస్సులో పాల్గొని మంత్రి కేటీఆర్ ప్రసగించారు. …

Read More »

రేవంత్ రెడ్డికి ఉహించని షాక్ ఇచ్చిన రాహుల్ గాంధీ

తెలంగాణ ప్ర‌భుత్వంపై దురుద్దేవ‌పూర్వక శ‌త్రుత్వం పెంచుకున్న కొడంగ‌ల్ ఎమ్మెల్యేకు షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. తెలుగుదేశం పార్టీ కంటే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌లో చేర‌డం ద్వారా మ‌రింత ఎదురుదాడి చేయాల‌ని రేవంత్ భావిస్తే…ఆయ‌న‌కు దిమ్మ తిరిగే కౌంట‌ర్ ఇస్తోంది, అవ‌మానాల పాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా ఆయ‌న‌కు జ‌రిగిన అవ‌మానం..పాద‌యాత్ర‌కు బ్రేకులు వేయ‌డం. కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంతలో …

Read More »

తెలంగాణ ప్ర‌భుత్వంపై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల ప్ర‌శంస‌ల జ‌ల్లు

స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్ర‌భుత్వం ఇందుకోసం అనేక వినూత్న నిర్ణ‌యాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అలా మ‌న స‌ర్కారు చేస్తున్న ప‌నిని బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు అభినందించారు. హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఏఎంసీ బ్లాక్, మెడిసిన్ డిస్పెన్సరీ, లైబ్రరీ భవనం, ఆడిటోరియంలను …

Read More »

“క్యాస్టింగ్ కౌచ్” గురించి మాజీ ఎంపీ రేణుక చౌదరి షాకింగ్ కామెంట్స్ ..!

టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేసిన క్యాస్టింగ్ కౌచ్ సాక్షాత్తు దేశ ప్రజలు దేవాలయంగా భావించే పార్లమెంటులో ఉందా ..ఇప్పటికే కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటుగా రాజకీయ వర్గాలను ఒక ఊపు ఊపుతున్న క్యాస్టింగ్ కౌచ్ మీద ప్రముఖ నటి శ్రీరెడ్డి పోరాడుతున్న సంగతి తెల్సిందే.ఈ అంశం మీద ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రేణుక చౌదరిస్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ ప్రతి చోట …

Read More »

ఆర్బీఐ సహకారం లేకున్నా 35 వేల రైతు కుటుంబాలకు రుణమాఫీ చేశాం..!

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి గంగాధర మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసి సభలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు.చెరువులు నిండితే నే పంటలు సంవృద్దిగా పండుతాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టి దాని ద్వారా చెరువులను పునరుద్ధరిస్తుందని తెలిపారు. గతంలో వెయ్యి ఫీట్ల బోరు …

Read More »

క్యాస్టింగ్ కౌచ్ మాములే ..దాని వల్ల తిండి దొరుకుతుంది..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వ్రేళ్ళు పెనవేసుకొని ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై వినూత్న రీతిలో పోరాడి గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రముఖ నటి శ్రీరెడ్డి ఇటివల అర్ధనగ్న ప్రదర్శనతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పాపులారిటీ సాధించింది.అయితే ఈ వివాదం మీద బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ మీద ఒక్క ఇండస్ట్రీనే ఎందుకు టార్గెట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat