Home / SLIDER (page 1884)

SLIDER

2వేల నోట్లను రద్దు చేస్తున్నారా ..!

గతంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ సర్కారు అప్పటివరకు ఉన్న పాత ఐదు వందలు ,వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి ప్లేస్ లో కొత్త ఐదు వందలు ,రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే .అయితే కేంద్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటివరకు ఏటీఎం లదగ్గర నో క్యాష్ బోర్డులు దర్శనమివ్వడమే కాకుండా ఏకంగా ప్రస్తుతం రెండు వేల రూపాయల నోట్లు కూడా జాడ …

Read More »

టీడీపీ నేతలతో టచ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో వైసీపీ పార్టీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలతో పాటుగా టీడీపీ ఎంపీలు,ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారు అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే . see also : గ‌న్న‌న‌రం టీడీపీ ఎమ్మెల్యే …

Read More »

కేంద్రంలో చేతిలో బాబు జుట్టు..మరో రూ.120కోట్లతో అడ్డంగా బుక్..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి జుట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ చేతిలో ఉందా ..అందుకే ఆ పార్టీకి చెందిన కింది స్థాయి నేత నుండి ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు వరకు అందరూ కర్ణాటక సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తూ ..బీజేపీ పార్టీ ఓటమికి కష్టపడుతున్నారా అని అంటే అవుననే అంటున్నారు రాజకీయ వర్గాలు.మంగళవారం ఉదయం బెంగళూరు-అనంతపురం రహదారిపై పోలీసులు …

Read More »

పవన్ కళ్యాణ్ ను ప్రేమించా -యంగ్ హీరోయిన్…

టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రేమించాను అని షాకింగ్ కామెంట్స్ చేశారు ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరోయిన్.ప్రస్తుతం ఈ కామెంట్లపై సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు ఐదో వైఫ్ రెడీ అయిందని పోస్టులు పెడుతూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు .అసలు విషయానికి ప్రముఖ నటి శ్రీరెడ్డి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం చేస్తున్న సంగతి విదితమే.దీని …

Read More »

న‌టి హేమ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

తెలుగు ఇండ‌స్ర్టీని న‌మ్ముకుని యాక్టింగ్ స్కూళ్ల‌కు వేల‌కు వేలు దార‌పోసి న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుని వ‌చ్చిన తెలుగు వారికే ఎక్కువ శాతం అవ‌కాశాలు ఇవ్వాల‌ని న‌టి శ్రీ‌రెడ్డి చేస్తున్న పోరాటం టాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. కాగా, న‌టి శ్రీ‌రెడ్డి ఆధారాల‌తో స‌హా వెలుగులోకి తెచ్చిన క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారంపై ఇవాళ నాగ‌బాబు, న‌టి హేమ స్పందించారు. అయితే, మూడు పెళ్లిళ్లు చేసుకున్న జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ …

Read More »

కేసీఆర్ నిర్వహించిన అయుత చండీయాగం శక్తిమంతం..త్రిపుర సీఎం బిప్లవ్‌కుమార్ దేవ్

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్వహించిన అయుత చండీయాగం అత్యంత శక్తిమంతమైనదని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్ దేవ్ పేర్కొన్నారు. ఈ యాగం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఎప్పటికీ అధికారంలో ఉంటారని చెప్పారు. తాను కూడా త్రిపురలో అయుత చండీయాగం చేయనున్నట్టు తెలిపారు. బీసీ సంక్షేమ పథకాలపై అధ్యయనం చేసేందుకు త్రిపుర పర్యటనలో ఉన్న రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న మంగళవారం త్రిపు ర సచివాలయంలో బిప్లవ్‌కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ …

Read More »

కోమ‌టిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్ కు షాక్‌..!!

ప్ర‌జాస్వామ్యం అపహాస్యం అయ్యే విధంగా వ్య‌వ‌హరించిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. స‌భా మ‌ర్యాద‌లు కించ‌ప‌ర్చేలా వ్య‌వ‌హ‌రించిన ఈ ఎమ్మెల్యేల తీరును ఎండ‌గ‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఇరువురు ఎమ్మెల్యేల వేటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో న్యాయశాఖకు చెందిన ఉన్నతాధికారులు, న్యాయ కోవిదులతో మంతనాలు జరిపినట్టు సమాచారం. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల …

Read More »

బాబుకు గ‌ట్టి షాక్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ప్రాజెక్టుల పేరుతో ప్ర‌చారం చేసుకోవ‌డంపై మాత్ర‌మే శ్ర‌ద్ధ పెడుతూ అస‌లు విష‌యాల‌ను ప‌క్క‌న పెట్ట‌డంపై ఊహించ‌ని ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ టీం గ‌ట్టిగా ప్ర‌చారం చేసుకునే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంపై నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ క‌న్నెర్ర చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని దాఖలైన పిటిషన్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్ స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే. …

Read More »

ఫలించిన కేసీఆర్ ఆలోచ‌న‌..కేటీఆర్ కార్యాచ‌ర‌ణ‌..!!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సుప‌రిపాల‌న‌, రాష్ట్ర అభివృద్ధిపై స్ప‌ష్ట‌మైన విజ‌న్‌తో రూపొందించిన ప్ర‌ణాళిక‌లు, రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స‌మ‌ర్థ కార్యాచ‌ర‌ణ వ‌ల్ల తెలంగాణ రాష్ట్రం ఖాతాలో మ‌రో రికార్డు చేరింది. ప్ర‌పంచంలోనే నంబ‌ర్ 2 హెలీకాప్ట‌ర్ కంపెనీ త‌మ కార్య‌క‌లాపాల‌ను తెలంగాణ‌లో ఏర్పాటు చేయ‌నున్నట్లు ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద హెలికాప్టర్ల తయారీదారుల్లో ఒకటైన కజాన్ హెలికాప్టర్స్ తెలంగాణలో తన యూనిట్‌ను స్థాపించేందుకు …

Read More »

నాగబాబుపై సంచలన పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటి శ్రీ రెడ్డి చేసిన వాఖ్యలపై పవన్ అన్నయ్య నాగబాబు గత కొద్దిసేపటి క్రితమే మీడియా ద్వారా స్పందించిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో నాగబాబు చేసిన వాఖ్యలపై శ్రీ రెడ్డి కౌంటర్ ఇచ్చింది.ఈ సందర్భంగా తన పేస్ బుక్ ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టింది. ‘మానవతా వాదినంటున్న నాగబాబు మాటలు ఎంత దయనీయంగా ఉన్నాయి. మీరు మానవతావాదివని అనుకుంటున్నారా? మీకు దయ ఉందా? …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat