కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన సంగతి విదితమే. హైదరాబాద్ హాకీంపేటలో దిగిన కేంద్ర మంత్రి అమిత్ షా కు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు మాత్రం ఆయనకు వినూత్నంగా …
Read More »రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్న ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులకు ఓట్లు పడేలా పలు రకాలుగా ఓటర్లకు తాయిలాలు పంచే పనిలో బిజీబిజీ అయ్యాయి. ఈ క్రమంలో రేపు సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ . సోమవారం జరిగే ఎన్నికలకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ …
Read More »ఏపీ విద్యార్థులకు అలెర్ట్
ఏపీలో ఈనెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే ఇంటర్ పరీక్షలు జరగనున్న సంగతి తెల్సిందే. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను జ్ఞానభూమి పోర్టల్ లో ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల లాగిన్లలో అప్ లోడ్ చేసినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. వెంటనే విద్యార్థులకు వాటికి అందించాలని కాలేజీలకు సూచించింది. సందేహాలుంటే 18004257635 టోల్ నంబర్కు ఫోన్ చేయాలని పేర్కొంది. పరీక్షలకు 10.03 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని, …
Read More »MLC Kavith : బండి సంజయ్ పై తెలంగాణలో పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు..
MLC Kavith బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రమంతా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత రెడ్డి బండి సంజయ్ పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటున్న …
Read More »Ys Vivekananda Reddy : వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఊరట..
Ys Vivekananda Reddy వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఈరోజు హైకోర్టులో ఊరట లభించింది. మార్చ్ 10వ తారీఖున సిబిఐ ముందు విచారణకు హాజరు కావాలని సిబిఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనివలన వైయస్ అవినాష్ రెడ్డి తను శుక్రవారం సిబిఐ విచారణకు హాజరు కావాలని అనడంపై తెలంగాణ హైకోర్టులో స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై విచారణ …
Read More »Bandi Sanjay : బండి సంజయ్ పై విరుచుకుపడిన ఎమ్మెల్యే గాదరి కిషోర్..
Bandi Sanjay బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. ఒక మహిళను పట్టుకొని అలా ఎలా మాట్లాడుతారు అంటూ ప్రశ్నించారు. మహిళలను కించపరిచే బండి సంజయ్ నోరును ఫినాయిల్‌తో కడగాలన్నారు. తెలంగాణ మహిళా సమాజాన్ని కించపరిస్తే ఒప్పుకునేది లేదంటూ హెచ్చరించారు. మహిళలను గౌరవించలేని అధ్యక్షుడున్న దౌర్భాగ్యపు పరిస్థితి బీజేపీకి ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర …
Read More »Ysrcp Party : రేషన్ కార్డు పై చిరుధాన్యాలు అందించనున్న ఏపీ ప్రభుత్వం..
Ysrcp Party వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రజల సంక్షేమం కోసం వైయస్సార్ రైతు భరోసా, అమ్మ ఒడి, విద్య కానుక, చేయూత వంటి పథకాలన్నిటిని ప్రవేశపెట్టగా ప్రజలందరూ వీటి ద్వారా లబ్ధి పొందడం అందరికీ తెలిసిందే. ఇవే కాకుండా డ్వాక్రా మహిళలకు రుణాల మంజూరుకు సంబంధించిన వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉదారత …
Read More »Ap Employees Salaries : ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయంలో ప్రతిపక్షం బురద చల్లటం సరైన పద్ధతి కాదు. చంద్రశేఖర్ రెడ్డి
Ap Employees Salaries ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మూడు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉద్యోగుల సంఘం సలహాదారుడు అయిన చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి ఏ ఒక్కరికి అన్యాయం జరగలేదని అదేవిధంగా ఉద్యోగులు కూడా ఏమాత్రం అన్యాయం చేయమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు అన్నివేళ అన్ని విధాల మీరు చేయడానికి …
Read More »జగద్గిరిగుట్ట డివిజన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు దేవమ్మ బస్తీ, బీరప్ప నగర్ లలో పాదయాత్ర చేస్తూ.. పూర్తి చేసిన రోడ్లు.. తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం మిగిలి ఉన్న పనులు తెలుసుకున్నారు. ఆయా పనులన్నీ త్వరలోనే పూర్తి చేయిస్తానని ప్రజలకు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ …
Read More »బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి : రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై bjp రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళ అనే గౌరవం లేకుండా నువ్వు మాట్లాడిన తీరు యావత్తు మహిళ లోకాన్ని అవమానించేలా ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలోనే మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళలపై ఆయనకి బిజెపి పార్టీకి ఉన్న గౌరవం మర్యాద ఎంటో తెలియజేస్తున్నది. కవితను అవమానించిన అవమానించిన బండి సంజయ్ …
Read More »