కర్నూల్ జిల్లా టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ పతాకస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మంత్రి అఖిల ప్రియపై అసమ్మతి అంతకంతకూ పెరుగుతుండటం ఆమెకి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి అఖిల, ఏవీ సుబ్బారెడ్డి మధ్య మరో సారి విబేధాలు రచ్చకెక్కాయి. ఇద్దరి మధ్య అసమ్మతి రాగాలు ఎక్కువ అవడంతో ఆళ్లగడ్డ రాజకీయం తాజాగా మరోసారి వేడెక్కింది. మంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన …
Read More ».రండి నేను ప్రాణాలర్పిస్తా ..చంద్రబాబు & బ్యాచ్ కు పోసాని సవాలు ..!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ,నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలకు ,నేతలకు ,మంత్రులకు ప్రముఖ దర్శక నిర్మాత రచయిత పోసాని కృష్ణమురళి సంచలనాత్మక సవాలు విసిరారు.రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రత్యేక హోదాపై ప్రజలతో సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ధర్నాలు రాస్తోరోకులు చేస్తున్న సంగతి విదితమే.పోసాని కృష్ణమురళి ఒక ప్రముఖ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక …
Read More »పోసానిలా ప్రతి తెలుగోడు ఆలోచిస్తే కేంద్రం దిగొచ్చి ప్రత్యేక హోదా ఇస్తుంది..!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అతని ఆస్తాన మీడియాను ఒక ఆట ఆడుకున్నాడు ప్రముఖ దర్శక నిర్మాత రచయిత పోసాని కృష్ణమురళి.నిన్న శుక్రవారం పోసాని ప్రముఖ తెలుగు మీడియా న్యూస్ ఛానల్ టీవీ5కి ఇంటర్వ్యూ ఇచ్చారు.ఆ ఇంటర్వ్యూ లో ఇ సాంబశివరావు మాట్లాడుతూ మీ సినిమావాళ్ళు ఏపీ ప్రజల కోసం పోరాటాలు చేయలేరా..ప్రజల్లో కష్టాల్లో ఉంటె ముందుకురారా .. ప్రత్యేక హోదా గురించి …
Read More »మహిళా లోకాన్ని తీవ్రంగా అవమానిస్తున్న ఆస్థాన మీడియా-మహిళా సంఘాలు ఎక్కడ ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ,అతని ఆస్థాన మీడియాగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు విమర్శిస్తున్న కొన్ని తెలుగు ప్రముఖ న్యూస్ ఛానల్స్ లో పనిచేసేవారికి ఆడవారంటే ఎంత మర్యాదనో..గౌరవమో గత కొంతకాలంగా మహిళలను ఉద్దేశించి వారు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతుంది.గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కోడలు మగబిడ్డను కంటానంటే అత్తా వద్దంటదా అని యావత్తు మహిళా లోకాన్ని …
Read More »బూమ్రాతో లవ్ .. షాకిచ్చే క్లారిటీచ్చిన రాశీఖన్నా ..!
రాశీఖన్నా టీం ఇండియా జట్టుకు చెందిన ప్రముఖ యంగ్ క్రికెటర్ బూమ్రా తో ప్రేమలో మునిగితెలుతుందని వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే.అయితే తనపై వస్తున్న వార్తలపై అమ్మడు క్లారిటీ ఇచ్చారు.ఏకంగా ఇటు ఈ ముద్దుగుమ్మ అభిమానులు అటు బూమ్రా అభిమానులు సోషల్ మీడియాలో తెగ ప్రేమించుకుంటున్నారని పోస్టులను వైరల్ చేస్తున్నారు. అమ్మడు ఈ వార్తలపై స్పందిస్తూ బూమ్రా తనకు అందరి మాదిరిగా క్రికెటర్ గామాత్రమే తెలుసు.అయితే వ్యక్తిగతంగాతెలియదు.ఇంతవరకు అసలు బూమ్రా …
Read More »అతన్నే పెళ్లి చేసుకుంటా.రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ ..!
రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కగా ఉన్న కానీ ఇటు అందంతో అటు చక్కని అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ.గత కొంత కాలంగా అమ్మడు మీద పలు పుఖార్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి.అదే ఆమె ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేస్కోబోతున్నారు అని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.తనపై వస్తున్నా ఈ …
Read More »ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ఎవరికెన్ని..!
ఏపీ రాష్ట్ర రాజకీయాలను గత కొద్ది రోజులుగా స్పెషల్ స్టేటస్ అనే అంశం ఒక ఊపు ఊపుతున్న సంగతి తెల్సిందే.కేవలం ఈ ఒకే ఒక్క కారణంతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో గత నాలుగు ఏళ్ళుగా మిత్రపక్షంగా రాసుకొని పూసుకొని తిరిగిన టీడీపీ ,బీజేపీ పార్టీలు తమ నాలుగేళ్ళ అనుబంధాన్ని తెంచుకున్నాయి.ఇలాంటి తరుణంలో ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి అని …
Read More »అప్రూవర్ గా మారిన టీడీపీ ఎంపీ -రానున్న పదిరోజుల్లో టీడీపీ చాప్టర్ క్లోజ్ ..!
అది దాదాపు మూడున్నర దశాబ్దాలుకు పైగా చరిత్ర ఉన్న పార్టీ.తెలుగోడి ఆత్మగౌరవం అనే ట్యాగ్ తో మొదలైన పార్టీ ..దశాబ్దాల చరిత్ర ..కొన్నేండ్ల అరాచక పాలనకు తెరదించిన పార్టీ.అన్నిటికి మించి ఢిల్లీ వాళ్ళను గల్లీకి రప్పించి మెడలు వంచిన పార్టీ.ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా..అదే టీడీపీ పార్టీ గురించి.అయితే ఆ పార్టీను ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏవిధంగా అప్పటి …
Read More »MLA మూవీ రివ్యూ -ఈ ఎమ్మెల్యే గెలిచాడా…ఓడిపోయాడా …!
మూవీ పేరు –ఎం.ఎల్.ఎ తారాగణం –నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ,కాజల్ ,పోసాని కృష్ణ మురళి,జయప్రకాశ్ రెడ్డి తదితరులు.. సంగీత దర్శకుడు-మెలోడీ బ్రహ్మ మణిశర్మ.. కూర్పు-బి.తమ్మిరాజు.. నిర్మాణ సంస్థ-బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్ మెంట్స్.. నిర్మాతలు-కిరణ్ రెడ్డి,భరత్ చౌదరి,విశ్వప్రసాద్.. ఛాయాగ్రహణం-ప్రసాద్ మూరెళ్ళ కథ,కథనం,దర్శకత్వం-ఉపేంద్ర మాధవ్ రీలీజ్ డేట్-మార్చి 23,2018 కళ్యాణ్ రామ్ నందమూరి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో టాప్ పొజిషన్ కు …
Read More »వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే “చంద్రబాబు, లోకేష్” జైలుకే! పక్కా సాక్ష్యలు ఇదిగో
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం మరికొన్ని రోజుల్లో రణరంగంగా మారనుంది. చూసుకుందాము నువ్వా..నేనా అనే విదంగా వచ్చే ఎన్నికలపై విసురుతున్నసవాళ్లు అన్ని పార్టీల నాయకులు. మన రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారుతున్నాయి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో టీడీపీని నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి అన్యాయం చేసింది. టీడీపీ అదికారంలో ఉండి కూడ , ఎన్నికలకు ముందు ఇచ్చిన 600 హమీల్లో 6 అంటే 6 కూడ నేరవేర్చలేదు. రైతులు. మహిళలు, …
Read More »