Home / SLIDER (page 1942)

SLIDER

ఎంపీ కవిత పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోడీ సర్‌ప్రైజ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ తనయ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం నేడు.ఈ సందర్భంగా ఆమె జన్మదినం వేడుకలను తన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. see also :కాంగ్రెస్ దాడి..అసలు గుట్టు విప్పిన కేసీఆర్..! సాధారణంగా మోడీ అందరికి ఇంగ్లీష్ లో లేదా హిందీలో శుభాకాంక్షలు తెలుపుతారు.కాని …

Read More »

ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పన్నెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.పాదయాత్రలో భాగంగా జగన్ క్షేత్రస్థాయి నుండి ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కారం కోసం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా సవివరంగా వివరిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.ప్రస్తుతం జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి …

Read More »

పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.రాష్ట్రంలో కులవృత్తుల మీద ఆధారపడ్డ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అయన అన్నారు.గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని… 2.40 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేశామని చెప్పారు. గొర్రెలు ఇచ్చి వదిలిపెట్టడమే కాకుండా.. వాటికి కావాల్సిన పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. సంచార …

Read More »

వేలమందితో వైసీపీలో చేరిన గుంటూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ..

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాను దాటి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెల్సిందే.ఈ నేపథ్యంలో జగన్ గత నూట పన్నెండు రోజులుగా చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అంతే కాకుండా ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరుతున్నారు. See Also:ఏపీ రాజకీయాల్లో సంచలనం-రాజ్య‌స‌భ అభ్య‌ర్థి వ‌ద్ద చంద్ర‌బాబు …

Read More »

ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదిరిపోయే కౌంటర్ ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు మంగళవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ఆదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.నిన్న సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలను ఖండిస్తూ ఈరోజు సభ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,సంపత్ కుమార్ ల శాసనసభ సభ్యత్వం రద్దు చేయడమే కాకుండా పదకొండు మంది …

Read More »

కాంగ్రెస్ దాడి..అసలు గుట్టు విప్పిన కేసీఆర్..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..నిన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై జరిగిన దాడి దురదృష్టకరం, బాధాకరం అన్నారు . కాంగ్రెస్ సభ్యులు అరాచకాలకు పరాకాష్ట అని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వంపై గత నాలుగేళ్ళ నుండి విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. see also :వారం రోజులుగా ”అమ‌రావ‌తిలో సీబీఐ మ‌కాం”..! కార‌ణం తెలిస్తే షాక్‌..!! నాలుగేళ్ల నుంచి శాంతిభద్రతలు …

Read More »

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సంచలనాత్మక నిర్ణయం ..!

తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదన చారీ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.సోమవారం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రారంభోపన్యాసం చేశారు.ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్ల కార్డులను ప్రదర్శిస్తూ ..బడ్జెట్ ప్రతులను చించి వేస్తూ ..హెడ్ ఫోన్స్ విరిచి గవర్నర్ మీద విసిరేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి విసిరిన హెడ్ ఫోన్ గవర్నర్ …

Read More »

కేటీఆర్‌ 15 నిమిషాల ప్రసంగం..టాప్ సంస్థ చైర్మ‌న్ ఫిదా..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప‌నితీరు, వ్య‌క్తిత్వం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయో తెలియ‌జేసేందుకు మ‌రో తాజా ఉదాహ‌ర‌ణ ఇది. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామ రెవిన్యూలోని ఫ్యాబ్‌సిటీ (ఈసిటీ)లో 20 ఎకరాలలో హిమాచల్‌ ప్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఫ్‌సీఎల్‌) గూపునకు చెందిన ఆప్టికల్‌ ఫైబర్‌ ప్లాంటుకు ఆయన రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రైటీ …

Read More »

కేసీఆర్ అంత ద‌మ్ముతో స‌వాల్ చేయ‌గ‌ల‌రా..? మ‌ంత్రి కేటీఆర్‌

న‌ల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరులో స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ప్రగతి సభ జరిగింది. ఈ సభకు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల సామెల్, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బాలు నాయక్, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, …

Read More »

దిగొచ్చిన సర్కారు..రైతులే గెలిచారు..!

మహారాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది.ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా వారం రోజులు పల్లె అనక పట్టణం అనక ప్రతి గ్రామాల నుండి రైతన్నలు చేసిన పోరాటాలకు ఉద్యమాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది.ఈ క్రమంలో రైతన్నలు కోరిన రుణమాఫీ ,గిట్టుబాటు ధరల లాంటి హామీలను నెరవేరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది.దీంతో దాదాపు అరా లక్షమందికిపైగా ఉన్న రైతులు దేశంలోని ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబై మహానగరాన్ని విడిచి తిరిగి రాష్ట్రంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat