Home / SLIDER (page 1955)

SLIDER

సుప్రీం కోర్టులో చిదంబరంకు బిగ్ షాక్..!

కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు అయిన కార్తి చిదంబరంను ఐఎన్ఎక్స్ మీడియా కుంభ కోణం కేసులో అరెస్టు అయ్యి ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే.అయితే ఈ వ్యవహారంలో ప్రస్తుతం ఆయన విచారణలో ఉన్నారు. విచారణ పూర్తీ కాగానే ఈడీ అరెస్టు అవకాశాలున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో కార్తి చిదంబరం తనను ఈడీ అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వాలసిందిగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును …

Read More »

అరుణారెడ్డికి రైల్వే ఉద్యోగం..!

జిమ్నాస్టిక్ ప్ర‌పంచ‌క‌ప్ పోటీల్లో కాంస్య ప‌త‌కం సాధించిన హైద‌రాబాదీ అథ్లెట్ బుద్ధా  అరుణా రెడ్డి ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగాసీఎం కేసీఆర్ ఆమెకు రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం అందజేసి అభినందించారు .తాజాగా అరుణా రెడ్డికి రైల్వే ఉద్యోగం ఖరారైంది. గ్రూప్ సీ క్యాట‌గిరీలో అరుణా రెడ్డికి రైల్వే ఉద్యోగం ఇస్తున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే తెలిపింది. see also :హరీష్ బాల్కొండకొస్తే …

Read More »

హరీష్ బాల్కొండకొస్తే చంపేస్తాం-తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత ..

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చంపుతామని వార్నింగ్ ఇచ్చారు.మాజీ విప్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చి పదిహేను టీఎంసీల నీళ్ళను తీసుకెళ్ళారు.ఆయన బాల్కొండకు వస్తే చంపేస్తారేమో అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read More »

టీడీపీ నుండి మాజీ మంత్రి అవుట్..?

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్ తగిలింది.అందులో భాగంగా తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీ పార్టీ పూర్తిగా జెండా ఎత్తేయ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఒక హాట్ టాపిక్ న‌డుస్తోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఇప్ప‌టికే స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య సైతం వ‌చ్చే ఎన్నిక‌లకు కాస్త ముందుగానే టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీల‌లో ఏదో …

Read More »

పాదయాత్రగా మీరు మా ఊరు మీదుగా వస్తున్నారని ఇలా చేశారు..వైఎస్ జగన్ తో ఓ అమ్మాయి

ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుక వైసీపీ అధినేత జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అద్దంకి నియోజకవర్గంలో విజయవంతంగా ముందుకు సాగుతుంది. సోమవారం నాగులపాడు గ్రామంలో ప్రవేశించే సరికి పాదయాత్ర 1400 కిలోమీటర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు సీసీ రహదారిపై రంగులు కలిపిన ఉప్పుతో అక్షరాలను రాసి వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. దీనికి గుర్తుగా జగన్‌ అక్కడో రావి మొక్కను నాటి జెండాను ఆవిష్కరించారు. …

Read More »

కేసీఆర్ కిట్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది..మంత్రి లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా ఎ.జి.ఎం దవాఖానలో పలు అభివృద్ధి కార్యక్రమాలు డయాలసిస్ కేంద్రం, మెకానైజ్డ్ లాండ్రీని, సీనియ‌ర్ రెసిడెంట్స్ హాస్ట‌ల్‌, 30 ప‌డ‌క‌ల స‌ర్జిక‌ల్ వార్డుని, రేడియాలజీ విభాగాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు .ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు …

Read More »

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం..కడియం

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా ఎ.జి.ఎం దవాఖానలో పలు అభివృద్ధి కార్యక్రమాలు డయాలసిస్ కేంద్రం, మెకానైజ్డ్ లాండ్రీని, సీనియ‌ర్ రెసిడెంట్స్ హాస్ట‌ల్‌, 30 ప‌డ‌క‌ల స‌ర్జిక‌ల్ వార్డుని, రేడియాలజీ విభాగాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు .ఈ సందర్భంగా హాస్పిటల్లోని వసతులు, స‌ర్జిక‌ల్ వార్డులోని స‌దుపాయాల‌ను, డయాలసిస్ కేంద్రంలోని ఫిల్టర్లను ఉప ముఖ్యమంత్రి …

Read More »

ఇవాళ శ్రీలంకతో భారత్ టీ20 మ్యాచ్

శ్రీలంక గడ్డపై ముక్కోణపు టీ20 సిరీస్ ఆడేందుకు భారత్ జట్టు సిద్ధమైంది. ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ రోజు రాత్రి 7గంటలకు  జరిగే మొదటి మ్యాచ్‌లో భరత్ జట్టు .. శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఆరుగురు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చిన భారత్ జట్టు .. ఈ సిరీస్‌లో రోహిత్‌కు తాత్కాలికంగా పగ్గాలు అప్పజెప్పింది. see also :ఈ యేటి ఉత్తమ తెలంగాణ మహిళలు వీరే..! భారత్ జట్టు …

Read More »

ఈ యేటి ఉత్తమ తెలంగాణ మహిళలు వీరే..!

ఈ నెల ( మార్చ్ ) 8 వ తేదీ న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్నిపురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన 20 మంది ప్రముఖ మహిళలకు అవార్డులను ప్రకటించింది.రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్‌ కమిటీ ఈ అవార్డు జాబితాను రూపొందించింది. ఈ అవార్డులకు ఎంపికైన 20 మంది మహిళలను మార్చి 8న …

Read More »

కేసీఆర్ జాతీయ ప్రత్యామ్నాయ ఆలోచనకు భారీ స్పందన

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలనే సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన భారత ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ప్రకటన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది . దేశంలోని మొత్తం జాతీయ మీడియా ఇప్పుడు ఈ అంశం గురించే చర్చిస్తున్నాయి . ఇంగ్లిష్ , హిందీ , తెలుగు సహా అనేక ప్రాంతీయ బాషా ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా తమ శైలిలో రాజకీయ విశ్లేషణలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat