ఏపీ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.నిన్న మొన్నటివరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఇతర నేతలు అధికార పార్టీ అయిన తెలుగుదేశంలోకి చేరిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.తాజాగా అక్కడ సీన్ రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.నిన్న కాక మొన్న సోమవారం వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే మణి గాంధీ మీడియాతో మాట్లాడుతూ బద్వేలు …
Read More »2వేల553 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఇప్పటికే పలు శాఖల్లో భారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.వరంగల్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TSNPDCL)… 2వేల 553 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టు: జూనియర్ లైన్ మెన్(JLM) సాలరీ: రూ.15,585-రూ.25,200 సర్కిళ్ల వారి ఖాళీలు: వరంగల్-575, కరీంనగర్-674, …
Read More »ఫిరాయింపు బ్యాచ్‌కి బంపర్ ఆఫర్.. జగన్ షాకింగ్ డిసిషన్..!
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ ఫిరాయింపు బ్యాచ్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చిందనే సమాచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గత ఎన్నికల్లో వైసీపీ జెండా పై గెలిచి టీడీపీలోకి దూకిన కొందరు ఎమ్మెల్యేలను వెనక్కు తీసుకుంటామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల్లో కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. వారిలో చాలామంది అనవసరంగా …
Read More »టీడీపీ భారీ స్కెచ్.. మొత్తం 14.77 లక్షల వైసీపీ ఓట్లు తొలగింపు..!
ఏపీలో అధికార టీడీపీ చేసిన భారీ కుట్ర సోషల్ మీడియాలో బట్టబయలు అయ్యింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 10నుంచి 15వేల ఓట్లు, రాష్ట్రం మొత్తం మీద 14లక్షల వోట్లు పైగా చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. టిడిపికి ఓటు వేసే వాళ్ళ వోట్లు అయితే అలానే ఉంచుతున్నారు. అదే వైసీపీ వాళ్ళ ఓట్లు అయితే తీసేస్తున్నారు.ప్రజల్లో ఇప్పటికే టీడీపీ పై తీవ్ర వ్యతిరేకత రావడంతతో దొంగ పనులు చేస్తూ గెలవాలని …
Read More »జగన్‌కి అంత చిన్న వయసులో ఆ ప్రజాకర్షక శక్తి ఎవరికుందో చూపండి.. సీనియర్ కాంగ్రెస్ నేత
ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్‌కి ఉన్నంత ప్రజాకర్షక శక్తి మరెవ్వరికీ లేదని, అంత చిన్నవయసులో ఆయనకు పోటీ రాగలిగేవారు కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. ఓ టీవీ చానెళ్లులో కొమ్మినేని శ్రీనివాసరావు…సుబ్బరామిరెడ్డి తో నిర్వహించిన ఇంటర్వులో వైఎస్ జగన్ పై ఈ వాఖ్యలు చేశారు. see also..జనసేన ఎంత..! దాని బతుకెంత..!! జేపీ సంచలన వ్యాఖ్యలు ఆంద్రప్రదేశ్ లో చూస్తున్నాం కదా.. …
Read More »Breaking News-బీజేపీ ఎమ్మెల్యే మృతి..
బీజేపీ పార్టీకి చెందినా సీనియర్ ఎమ్మెల్యే ఈ రోజు బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.పర్సనల్ పని మీద సదరు ఎమ్మెల్యే తన కారులో ప్రయాణిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.అసలు విషయానికి వస్తే యూపీ అధికార బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్ ప్రయాణిస్తున్న కారు బిజ్నూర్ జిల్లాలో సీతార పూర్ లో ఎదురుగ వస్తున్న ట్రక్ ను డీకోట్టడంతో ఎమ్మెల్యేతో పాటు …
Read More »కోటి రూపాయలను విరాళంగా ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ నటుడు,రాజ్యసభ ఎంపీ,మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం లోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కాలేజీకి కోటి రూపాయల నిధులను విరాళంగాఇచ్చారు .మెడికల్ కాలేజీలో నూతన భవన నిర్మాణం కోసం తన ఎంపీ లాడ్స్ కింద కోటి మంజూరు చేశారు . దీంతో తన హర్షాన్ని తెలియజేస్తూ.. చిరంజీవికి ప్రముఖ నటుడు, రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహన్ కృతజ్ఞతలు తెలియజేశారు. చిరంజీవి ఇంటికి వెళ్ళి స్వయంగా కలిసి …
Read More »కేసుల మాఫీ కోసమే జగన్ డ్రామాలు..మంత్రి జవహర్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ మంత్రి జవహర్ నిప్పులు చెరిగారు .జగన్ కేసుల మాఫీ కోసమే డ్రామాలు ఆడుతున్నారని మంత్రి విమర్శించారు. ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి రోజుకో మాట… పూటకో తీర్మానం చేస్తున్నారని విమర్శించారు. ప్రజసంకల్ప యాత్ర పేరుతో జగన్ నాటకం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు . చీకటి ఒప్పందాలు, మైత్రిని కొనసాగించడానికి జగన్ …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 94వ రోజు షెడ్యూలు ఇదే
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 93 వ రోజు తిమ్మపాలెం వద్ద ముగిసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో 94వ రోజు షెడ్యూలు ఖరారైంది. బుధవారం ఉదయం తిమ్మపాలెం శివారు నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. చెరువుకొమ్ము పాలెం, కె.అగ్రహారం మీదుగా ప్రజలతో మమేకమైన అనంతరం జననేత వైఎస్ జగన్ పర్చూరివారిపాలెం చేరుకుని అక్కడ పార్టీ జెండాను …
Read More »సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజన పథకం-ఎమ్మెల్యే సతీష్..
తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ లో స్థానిక ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాల వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వార్షికోత్సవాలకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ… కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని, కళాశాలలకు మంచి పేరు తీసుకు రావాలని అన్నారు. పేద విద్యార్థులు బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో మధ్యాహ్న భోజన …
Read More »