Home / SLIDER (page 1989)

SLIDER

జ‌గ‌న్ మొండి రాజ‌కీయాల పై… విశాఖ శారదాపీఠాధిప‌తి స్వరూపనందేంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర జిల్లాలు జిల్లాలు మారుతున్నా.. జ‌నాల్లో ఊపుమాత్రం త‌గ్గ‌డంలేదు. తాజాగా నెల్లూరు జిల్లా నుండి ప్ర‌కాశం జిల్లాలోకి ప్ర‌వేశించిన జ‌గ‌న్ ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. ఒక‌వైపు జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. మ‌రోవైపు రాష్ట్రంలో ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్‌తో ఆంధ్రా రాజ‌కీయాలు హాట్ హాట్‌గా మారాయి. అయితే ఈ నేప‌ధ్యంలో సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్‌కు సంబంధించి ఒక వార్త వైర‌ల్ అవుతోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. వైసీపీ …

Read More »

కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

తెలంగాణ రాష్ట్ర ప్రదాత ,ఉద్యమనాయకుడు ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం నేడు.ఈ సందర్భంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అయన ట్వీట్ చేశారు . సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మోదీ ఆకాంక్షించారు.కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

సీఎం కేసీఆర్ కు కేటీఆర్ ,కవిత వినూత్న రీతిలో బర్త్ డే విషెస్ …

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రపంచ వ్యాప్తంగా జన్మదిన వేడుకలు తెలంగాణ ప్రజలు ,కేసీఆర్ అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.కొన్ని చోట్ల రక్తదానాలు ,మరికొన్ని చోట్ల అన్నదానాలు ఇలా పలు విధాలుగా సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం …

Read More »

హీరో సూర్య వైఫ్ జ్యోతికపై కేసు నమోదు ..

ప్రముఖ తమిళ స్టార్ హీరో ,టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న హీరో సూర్య వైఫ్ ,ఒకప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ అయిన జ్యోతికపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.తమిళ నాడు రాష్ట్రంలో చెన్నై మహానగరంలో మక్కళ్ కట్చి నేతలు పోలీస్ కమీషనర్ కార్యాలయంలో పిర్యాదు చేశారు.అసలు ముచ్చాటకు వస్తే ప్రముఖ దర్శకుడు బాలా తీసిన నాచియార్ సినిమాలో జ్యోతిక ప్రముఖ పాత్రలో …

Read More »

ఆ ఒక్క‌డు..!

ఎన్ని కుట్రలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని గాయాలు, ఎన్ని ఉద్విగ్న క్షణాలు… అయినా ఆయన ప్రజాస్వామిక పంథాను వీడలేదు. ఒక లక్ష్యంకోసం ఇన్ని అవమానాలను, ఇన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్న నేత సమకాలీన చరివూతలో మరొకరు లేరు. వందలాది మంది పిల్లలు మృత్యుపాశాన్ని కౌగిలించుకుంటుంటే ఆయన దుఃఖంతో చలించిపోయా రే తప్ప హింసామార్గం ఎంచుకోలేదు. పోలీసులు తన కాళ్లూ చేతులూ పట్టుకుని బస్తాలా విసిరేసినప్పుడూ, మృత్యువు చివ రి మెట్టుపై నిలబడినప్పుడూ …

Read More »

నష్టాల్లో మార్కెట్లు…

ఈ వారంతం కూడా దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.శుక్రవారం ఉదయం ఇంటర్నేషనల్ మార్కెట్ల సానుకూల అంశాల ప్రభావంతో ఉత్సాహంగా మొదలైన ఇండియన్ మార్కెట్లు ఆ తర్వాత క్రమక్రమంగా కిందకు పడిపోయాయి. అంతే కాకుండా పెను సంచలనం సృష్టించిన పీఎన్ బీ బ్యాంకు కుంభ కోణం నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు మాత్రం కుప్పకూలిపోయాయి.అటు ఆటో మొబైల్ ,ఆర్థిక రంగాల షేర్లు కూడా డమాల్ అయ్యాయి. ఫలితంగా భారీ నష్టాలను చవిచూశాయి.నిఫ్టీ 10,500 …

Read More »

చరిత్ర సృష్టించిన ఆసీస్ ..

కీవిస్ ,ఆసీస్ ల మధ్య జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో రికార్డులన్నీ బద్దలయ్యాయి.మొదట బ్యాటింగ్ చేసిన కీవిస్ పెట్టిన 244 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఏడు బంతులు మిగిలిఉండగా చేదించింది.అంతే కాకుండా ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లోనే భారీ లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ఆసీస్ రికార్డు సృష్టించింది. ఆసీస్ ఓపెనర్లు అయిన వార్నర్ కేవలం ఇరవై నాలుగు బంతుల్లో యాబై తొమ్మిది పరుగులు ,ఆర్కీ షాట్ నలబై నాలుగు …

Read More »

తక్కువ ధరకే స్టీల్ అందించండి..మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు పడకల ఇండ్లు ( డబుల్ బెడ్ రూం ) నిర్మించి ఇస్తుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి స్టీల్ ని సాధ్యమైనంత తక్కువ ధరకే అందించాలని స్టీల్ కంపెనీలను మంత్రి కోరారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట్ లోని క్యాంప్ ఆఫీస్ లో స్టీల్ కంపెనీ ప్రతినిధులతో …

Read More »

ఏపీ ప్రజలు మాపై ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు-జేపీ ..

జనసేన పార్టీ అధినేత ,ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఈ రోజు జేఎఫ్ సీ సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశం అనంతరం జేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ తమపై ఏపీ ప్రజలు ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు.మేము కేవలం నిధుల విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని లెక్కలు అడిగి మరి సరిచేస్తాం.మమ్మల్ని ఆకాశానికి …

Read More »

ఏపీ కాంగ్రెస్ నేతలపై పవన్ సంచలన వ్యాఖ్యలు ..

ప్రముఖ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పట్లో తన అన్న మెగా స్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల పంచెలు ఊడదీసి కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసి అప్పట్లో పెను దుమారమే లేపిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ రోజు జేఎఫ్సి సమావేశం నిర్వహించిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat