వారు తల్లిదండ్రులు కాదు.. కామ పిశాచులు..! చిచ్ఛీ.. కూతురని కూడా చూడకుండా.!!. అవును, వారు తల్లిదండ్రులు కాదు. కామ పిశాచులు.. ఏకంగా కన్న కూతురుపైనే 12 ఏళ్లపాటుగా అత్యాచారం చేశాడో తండ్రి. కన్న కూతుర్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే తన శృంగార కోర్కెలు తీర్చుకునేందుకు.. ఊహకూడ తెలియని కూతుర్ని వాడుకున్నాడు. ఈ దారుణ సంఘటన రష్యాలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన అసలు విషయమేమిటంటే..!! రష్యాలో స్థిరపడిన …
Read More »ఏపీ బంద్‌లో పాల్గొన్న జగన్..!
అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇవాళ ( గురువారం ) పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో ఏపీ బంద్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఈ సందర్బంగా ఏపీ బంద్‌కు సంఘీభావంగా వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజాసంకల్పయాత్ర నిలిపివేశారు. ఈ నేపధ్యంలో ఆయన ఏపీ లోని నెల్లూరు జిల్లా …
Read More »హీరో వెంకీకి తప్పని.. ఇద్దరు పిల్లల తల్లి వేధింపులు..!!
టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్‌ను ఓ ఇద్దరు పిల్లల తల్లి వేధిస్తోంది. దీనికంతటికి కారణం ప్రముఖ దర్శకుడు తేజనే. ఇంతకీ దర్శకుడు తేజకు, వెంకటేశ్‌కు ఇద్దరు పిల్లల తల్లితో ఉన్న సంబంధం ఏమిటి..? అన్న అంశంపై ఓ లుక్కేద్దాం. గురు సినిమా హిట్‌తో నటుడు వెంకటేష్, నేనే రాజు.. నేనే మంత్రి సినిమాతో దర్శకుడు తేజ ఫుల్ జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ …
Read More »అభిమాని ఫ్యామిలీకి ఇల్లు కట్టించిన రాఘవ లారెన్స్
ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ఇలా మల్టీ టాలెంట్‌తో ఉన్నత స్థాయిలో ఉన్న రాఘవ లారెన్స్ .. కేవలం సినిమాలతోనే కాదు సామాజిక సేవలతోను ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. కష్టాలలో ఉండేవారికి ఎప్పుడు తాను అండగా ఉన్నాననే భరోసా ఇస్తుంటాడు . ఆ మధ్య ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్ధి అనిత కుటుంబానికి 15 లక్షలు సాయం చేసి అందరి మనసులు గెలుచుకున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా …
Read More »రాహుల్ పప్పే..ఉత్తమ్ చాలెంజ్‌కు రెడీనా..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తన కామెంట్లకు కట్టుబడ్డారు. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి దిమ్మతిరిగే సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తాననే తన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. `జీహెచ్ఎంసీ, పాలేరు ఉప ఎన్నికల్లో సవాల్ చేశాను.కాంగ్రెస్ పారిపోయింది. 25 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పణంగా …
Read More »కోదండరాంకు..బీజేపీకి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన కేటీఆర్
పార్టీలు ఏర్పాటు చేయడం సులభమేనని ప్రజల అభిమానాన్ని పొందడమే కష్టమైన పని అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో నూతన పార్టీల ఏర్పాట్లపై వస్తున్న కథనాలపై మంత్రి స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని, పార్టీలు పెట్టుకోవచ్చన్నారు. వాటి ఫలితం ఏంటనేది ఎన్నికల్లో తెలుస్తదన్నారు. తద్వారా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ` కేంద్ర బడ్జెట్ ఎవరిని మెప్పించలేదు. …
Read More »ఐఎమ్ఎల్ డిపోను తనిఖీ చేసిన దేవీప్రసాద్ రావు
తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా కూల్చారం మండల్ చిన్నఘన్పూర్ లోని ఐ ఎమ్ ల్ డిపోను ఎక్ససైజ్ అధికారులతో కలిసి రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ రావు తణికీ చేశారు.ఈ సందర్బంగా డిపో అధికారులతో మాట్లాడుటూ ఎలాంటి ఇబ్బందులు ..జాప్యం లేకుండ లోడింగ్..అన్లోడింగ్ జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని మరియు… పార్కింగ్ సౌకర్యంను మెరుగుపరిచేవిధంగా చెరియలుతేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు…. అదేవిధంగా రోడ్డు మరమ్మతుల కోసం అంచనాలు పంపించాలని ఆదేశించారు…తెలంగాణ కు హరితాహారం …
Read More »రాష్ట్రంలో కాదు ఢిల్లీలో కొట్లాడు -జగన్ కు చంద్రబాబు సలహా
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు .రాష్ట్ర విభజన సమయంలో విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చాలని విపక్షాలు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే . దీనికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కూడా మద్దతు పల్కింది.ఈ క్రమంలో వైఎస్ …
Read More »పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహార దీక్ష.. ఎందుకూ.. ఎక్కడా.?
రాజ్యసభలో ఎంపీ రేణుక చౌదరికి ప్రధాని మోదీ అదిరిపోయే పంచ్..
రాజ్యసభలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు అయిన రేణుక చౌదరికి అదిరిపోయే పంచ్ వేశారు .బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రధాని మోదీ మాట్లాడారు .అయితే ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు పలుమార్లు అడ్డుతగిలే ప్రయత్నాలు చేశారు . ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు …
Read More »