Home / SLIDER (page 2020)

SLIDER

వ‌రుణ్ ఎక్క‌డ పెట్టావ్‌.. ఆ పిల్ల‌కి డౌట్ వ‌చ్చింది.. మాకూ తెలియ‌లేదు..!

పవన్‌కళ్యాణ్ న‌టించిన‌ తొలి ప్రేమ అప్ప‌ట్లో టాలీవుడ్‌ని షేక్ చేసింది. అయితే తాజాగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ అదే టైటిల్‌తో ప్రేమికుల‌రోజు కానుక‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప్రేమ మైకంలో ముంచ‌నున్నాడు. ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే తాజాగా వ‌రుణ్ తేజ్ తొలిప్రేమ ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్‌లో వ‌రుణ్ – రాశీ ఖ‌న్నా కెమిస్ట్రీ హైలెట్ అని తెలుస్తోంది.తొలిప్రేమ‌లో వరుణ్ తేజ్ ఆదిత్యగా నటిస్తుండగా.. రాశీ …

Read More »

ఎంపీ టీజీ వెంకటేశ్‌ సంచలన వ్యాఖ్యలు..‘టీడీపీ మంత్రులు..ఎంపీలు రాజీనామా..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే .ఈ బడ్జెట్ పై ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఆ పార్టీ అధ్యక్షుడు మొదలు నేత వరకు అందరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు .తాజాగా ఆ పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ మీడియా ముందు స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో …

Read More »

ఈ అమ్మాయికి ఓ క‌ల ఉందంట‌…అది కూడ వైఎస్ జ‌గ‌న్ తో చెప్పిందంటే…

ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు శివారు నుంచి వైఎస్‌ జగన్‌ 77వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించి ..మరుపూరు వద్ద ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. see also..ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు …ఆనందంలో వైసీపీ శ్రేణులు… ఈసంద‌ర్భంగా జగనన్నను సీఎంగా చూడాలి.. త్వరలోనే నా కల నిజమవుతుందన్న నమ్మకముంది’ అంటూ తన ఆనందాన్ని …

Read More »

మోదీ స‌ర్కార్ బ‌డ్జెట్… అజ్ఞాతంలో జ‌న‌సేనాని.. ఇందుకు క‌దా మిమ్మ‌ల్ని అలా అనేది క‌ళ్యాణ్‌జీ..!

రాజ‌కీయాల్లోకి ప్ర‌శ్నించ‌డానికే వ‌చ్చానంటూ జ‌న‌సేన పార్టీ పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ పై ప్ర‌శ్న‌లు ఎక్క‌డా అంటూ సోష‌ల్ మీడియాలో జ‌నాలు ప్ర‌శ్నిస్తున్నారు. క‌రెక్ట్‌గా చెప్పాలంటే ప‌వ‌న్‌కు ఇది మంచి అవ‌కాశమ‌ని రాజకీయ విశ్లేష‌కులు సైతం అభిప్రాయ ప‌డుతున్నారు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో బీజేపీ తరపు ప్రచారం చేపట్టిన పవన్ ప్రత్యేక హోదా అంశంలో మోడీ సర్కార్ మోసం చేసిందని ఆ పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు …

Read More »

చంద్ర‌బాబుకు ఇవే చివ‌రి ఎన్నిక‌లు.. ఏం చెప్పావ్ నాయ‌కా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండుగా విడిపోయాక ఏపీ మాత్రం విభజన దెబ్బకు కుదేలైపోయింది. తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూడా గట్టిగా ఫైట్ చేయలేకపోతుందన్న అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది. ఆ పార్టీకి తెలంగాణలో పట్టుదొరకుతున్నట్టు కనిపించడం లేదు.. ఎందుకంటే తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం హైగేరులో దూసుకుపోతోంది. ఇక ఏపీలో మాత్రం అధికార ప్రతిపక్షం మధ్య హోరాహోరీగా కథ నడుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్సీ …

Read More »

జగన్ సై అంటే చిత్తూరు నుండి పోటి చేస్తానంటున్న స్టార్ హీరో…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా .తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ హీరో చేరబోతున్నారు.అయితే ఆయన ఎవరో కాదు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,స్టార్ హీరో ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచే ఐదు వందలకు పైగా …

Read More »

ట్రైన్లో నిద్రిస్తున్న హీరోయిన్ పై ….?

సినీ ఇండస్ట్రీ అంటేనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి హీరోయిన్ వరకు అందరిపై లైంగిక దాడులు జరుగుతాయి అని అందరు అంటుంటారు.అది నిజమే స్టార్ హీరోయిన్ దగ్గర నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు కొంతమంది ఇటివల మీడియా ముందుకు వచ్చి మొదట్లో తము లైంగిక వేదింపులను ఎదుర్కున్నం .. మరికొంతమంది అయితే ఆ హీరో .. ఆనిర్మాత..దర్శకుడు మమ్మల్ని గెస్ట్ హౌస్ కు రమ్మన్నారు అని ఏకంగా చెప్పారు కూడా …

Read More »

ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు …ఆనందంలో వైసీపీ శ్రేణులు…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ నేతలు కుట్రలు పన్ని పలు అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన అక్రమాస్తుల కేసులు ఒకదాని తర్వాత ఒకటి కొట్టివేయబడుతున్నాయి . See Also:వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ ..జగన్ సై అంటే చిత్తూరు నుండి పోటి చేస్తానంటున్న …

Read More »

మంత్రి కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నా..ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిన్న గద్వాల బహిరంగ సభలో ప్రసంగిస్తూ..వచ్చే 2019లో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని.. అదే కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా..? అని సవాల్ విసిరిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో దీనిపై స్పందించిన టీపీసీసీ చీఫ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat