Home / SLIDER (page 2035)

SLIDER

రిపబ్లిక్‌డే వేడుకల్లో పాల్గొన్న జగన్‌..

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని ఓజిలి మండలం సగుటూరులో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు విశ్వవ్యాప్తంగా …

Read More »

జ‌న‌సేనాని స‌ర్వేలోనూ.. వైఎస్ జ‌గనే సీఎం..!!

సినిమాల ప‌రంగా మేము ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌.. కానీ పొలిటిక‌ల్‌గా మాత్రం వైఎస్ జ‌గ‌నే మా నాయ‌కుడు అంటూ. వ‌ప‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ అంటూ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఇప్పుడు జ‌న‌సేన నిర్వ‌హించిన స‌ర్వేలోనే అదే రుజువైంది. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మొద‌టిసారి పోటీ చేయ‌నున్న జ‌న‌సేన స‌ర్వేలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌కే ఎక్కువ‌గా విజ‌యావ‌కాశాలు ఉన్నాయ‌ని తేలింది. సినీ న‌టుడు, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ …

Read More »

ఏపీ ముఖ్యమంత్రిగా మ‌హేష్ బాబు ప్ర‌మాణ‌స్వీకారం.. రోమాలు లేచి కూర్చుంటున్నాయిగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్ బాబు, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం భ‌రత్ అను నేను. మ‌హేష్ అభిమానులకు రిప‌బ్లిక్‌డే కానుక‌గా వినూత్న ప్రచారంలో భాగంగా ఈ ఉదయం 7 గంటలను ఫస్ట్‌ వోథ్ పేరుతో ఈ మూవీ నుండి మహేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాయిస్ టీజ‌ర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్‌. జ‌స్ట్ ఆ వాయిస్ టీజ‌ర్‌లో మ‌హేష్ ప్ర‌మాణ స్వీకారం …

Read More »

సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శం..గవర్నర్

దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను గవర్నర్‌ నరసింహన్ ఆవిష్కరించారు.‌అనంతరం రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి ,సంక్షేమ పథకాల అమలులో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ కోతలను అధిగమించి ఇప్పుడు ఏకంగా వ్యవసాయానికి …

Read More »

మెట్రో రైల్ ఎండీగా కేవీబీ రెడ్డి..

కేవీబీ రెడ్డి ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు.. కేవీబీ నియామకంపై ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని మెట్రో రైల్ (హైదరాబాద్) సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఎల్ & టి ఎండి, సీఈఓ ఎన్ఎస్ సుబ్రహ్మణ్యన్ కు త్వరలోనే కేవీబీ రెడ్డి రిపోర్ట్ చేయనున్నారు. భోపాల్ లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ (NIT) …

Read More »

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ఒకటని, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, చట్ట బద్ధ పాలనను నిలబెట్టడంలో పౌర హక్కులను పరిరక్షించటంలో, సామాజిక న్యాయాన్ని అందించటంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించిందని, ఒక రక్షణ కవచంగా నిలిచిందని వైఎస్ …

Read More »

రవితేజ ‘టచ్ చేసి చూడు’ ట్రైలర్

మాస్ మహారాజా రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో వస్తున్న సినిమా టచ్ చేసి చూడు. మూవీ ట్రైలర్ ను యూనిట్ విడుదల చేసింది.జనవరి 26న హీరో రవితేజ పుట్టిన రోజు కావడంతో అభిమానుల కోసం సినిమా యూనిట్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసింది.ఫిబ్రవరి 2న సినిమా విడుదలకానుంది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలపు శ్రీనివాస్,వల్లభనేని వంశీ ఈ సినిమాను నిర్మించారు. రవితేజ సరసన …

Read More »

సంగీత దర్శకుడు ఇళయరాజాను పద్మవిభూషణ్ అవార్డు

సంగీత దర్శకుడు ఇళయరాజాను పద్మవిభూషణ్ అవార్డు వరించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మా అవార్డులు ప్రకటించింది. . పద్మశ్రీ అవార్డు గ్రహీతలు.. – మహారాష్ట్రకు చెందిన శాస్త్రవేత్త అరవింద్ గుప్తా – కేరళకు చెందిన లక్ష్మీకుట్టి(వైద్యరంగం) – కేరళకు చెందిన ఎం.ఆర్.రాజగోపాల్(వైద్యరంగం) – మధ్యప్రదేశ్‌కు చెందిన భజ్జు శ్యామ్(కళారంగం) – బెంగాల్‌కు చెందిన సుధాన్షు బిశ్వాస్(సేవారంగం) – బెంగాల్‌కు …

Read More »

గణతంత్ర దినోత్సవ కానుక – 423 ఉద్యోగాల భర్తీకి నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ

గణతంత్ర దినోత్సవం కానుకగా టీఎస్‌పీఎస్‌సీ నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. 423 కొలువుల భర్తీని ఈ ప్రకటనల ద్వారా చేపట్టనుంది. పూర్తి వివరాలకు తమ వెబ్‌సైట్‌ను సందర్వించాలని టీఎస్‌పీఎస్‌సీ సూచించింది. ప్రకటన నంబరు  ఉద్యోగం పేరు విభాగం ఖాళీలు  02/2018. ఉద్యానవన అధికారి  ఉద్యానవన శాఖ కమిషనర్‌ కార్యాలయం -27 03/2018. అసిస్టెంట్‌ లైబ్రెరియన్‌ వైద్యవిద్య డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌- 06 04/2018. ఫార్మాసిస్ట్‌ గ్రేడ్‌ 2, డీఎంఈ, …

Read More »

తెలంగాణలోని ప్రతి అంగుళం భూమి లెక్కతేలాలె..సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నింటిలోని అన్ని రకాల భూములకు సరైన లెక్కలుండాలని, ప్రతీ అంగుళం భూమికి ఎవరు యజమానో తేల్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భూముల వివరాల నిగ్గు తేలిందని, ఇదే తరహాలో పట్టణాలు, నగర ప్రాంతాల్లో కూడా ప్రతీ భూమి తేల్చాలని సిఎం పేర్కొన్నారు . మార్చి 11న రాష్ట్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat