ఏపీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో ఎదురుదెబ్బ తగలనుంది.తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ డౌన్ కాబోతుంది.రాష్ట్రంలో టీడీపీకి నూకలు చెల్లాయని నిర్ధనకు వచ్చిన పార్టీ నేతలు…ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నారు.గత కొంతకాలం క్రితం టీడీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో రేవంత్ బాటలో ఖమ్మం మాజీ ఎంపీ ,ఏపీ ముఖ్యమంత్రి …
Read More »పవన్ ప్రజాయాత్రపై చెర్రి షాకింగ్ కామెంట్
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ” చలోరే చలోరే చల్ ” పేరుతో తన రాజకీయ యాత్రను నిన్న (సోమవారం ) తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రమైన కొండగట్టు ఆలయం నుండి మొదలు పెట్టిన విషం తెలిసిందే.ఈ సందర్బంగా తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తనయుడు,మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన పేస్ బుక్ ద్వార శుభాకాంక్షలు తెలిపారు.‘‘నేను ఓ భారతీయుడిని, నా జన్మభూమి రక్షించుకొనే బాధ్యత …
Read More »” హలో… నేను మీ హరీష్ రావుని…!
స్వచ్ సర్వేక్షన్ పై ప్రజల్లో చైతన్యం…బాగస్వామ్యం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ క్రమంలో ప్రజలకు మొబైల్ ద్వారా తన సందేశాన్ని ఇవ్వనున్నారు… ” నమస్కారం ,నేను మీ హరిశ్ రావు ని మాట్లాడుతున్నాను…ఈ ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న స్వచ్ సర్వేక్షన్ లో మన సిద్దిపేట పట్టణం పోటీలో ఉంది..మన సిద్దిపేట పట్టణాన్ని మీ …
Read More »మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది.అందులో భాగంగా ఉద్యమ నేత ,రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఒకవైపు రాష్ట్ర వైద్య రంగాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో …
Read More »విరాట్ కోసం ఆత్మహత్య చేసుకున్న అభిమాని …
ప్రస్తుత రోజుల్లో సినిమా వాళ్ళను ..క్రికెటర్లను తమ ప్రాణానికి మించి అభిమానిస్తున్నారు నేటి యువత.అవసరమైతే ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడటం లేదు.అంత పిచ్చిగా అభిమానిస్తున్నారు .అయితే ఒకరు అంటే అభిమానం ఉండటం మంచిదే కానీ అది శ్రుతిమించితేనే చాలా ప్రమాదకరం . తాజాగా టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అభిమాని ప్రాణాలు తీసుకున్నాడు .అసలు విషయానికి ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీంఇండియా ఇటివల జరిగిన …
Read More »ఎర్రబెల్లి దయాకర్ రావు ఎం చేశారో తెలుసా..?
ఆయనో ఎమ్మెల్యే, నిత్యం ప్రజా సేవే..అనునిత్యం తనను ఎన్నుకున్న ప్రజల మధ్యలోనే..తన ప్రజలకు ఈ అపదచ్చిన ఆదుకోవడంలో అందరికంటే ముందు వరుసలో ఉంటారు.ఆయనెవరో కాదు పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు.రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని ఆదరించి క్షతగా త్రుడిని తన వెంట వచ్చిన పోలిస్ వాహనంలోకి ఎత్తుకొని ఆసుపత్రికి తరలించి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అసలు వివరాల్లోకి వెళ్ళితే నియోజకవర్గంలోని దర్దేపల్లి దుబ్బతండాకు …
Read More »బీజేపీ పార్టీతో పొత్తు పై జగన్ సంచలన వ్యాఖ్యలు ….
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తో పొత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అరవై ఎనిమిది రోజులుగా ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి . ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా చిత్తూరు …
Read More »వైసీపీలో చేరికపై తేల్చేసిన మాజీ సీనియర్ కేంద్ర మంత్రి …
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన క్లారిటీ తో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి ఒకరు వైసీపీ గూటికి రావడానికి సిద్ధమైనట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న అవినీతి అక్రమ పాలనపై తనదైన స్టైల్ పోరాటాలు చేస్తూ మరోవైపు ప్రజా క్షేత్రంలో ఉంటూ …
Read More »తేల్చేసిన గూగుల్ లేటెస్ట్ సర్వే…
ఒకరేమో ఏకంగా నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం …తొమ్మిది ఏళ్ళ ప్రధాన ప్రతిపక్ష నేతగా అనుభవం ..పదమూడు యేండ్ల ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి .మరొకరేమో వందేళ్ల కు పైగా చరిత్ర ఉన్న ..మహామహులు ఏలిన పార్టీను ఎదిరించి సొంతగా పార్టీ పెట్టి ఎదురుఒడ్డి ..గత ఏడు ఏండ్లుగా ఒంటి చేత్తో పార్టీ నడుపుతున్న యువకుడు .అయితేనేమి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న నేతకంటే అతని అనుభవం అంత …
Read More »చంద్రబాబు మార్కు రాజకీయం….మరో ఎన్టీఆర్ వారసుడు బలి…
వెన్నుపోటు రాజకీయాలు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అని ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ,అటు రాజకీయ విశ్లేషకులు చెప్పే పేరు .గతంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు,అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ,తనకు పిల్లనిచ్చిన మామ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి మరి ఇటు పార్టీను అటు అధికారాన్ని …
Read More »