తెలుగు సినీ ఇండస్ర్టీలో బాలయ్య అని ముద్దుగా అభిమానుల చేత పిలిపించుకునే హీరో బాలకృష్ణ, అంతేకాదు. బాలకృష్ణ అటు రాజకీయంగానూ.. ఇటు వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. తాజాగా బాలకృష్ణ నటించిన జై సింహా చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా.. కత్తి మహేష్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అదేంటీ.. కత్తి మహేష్ పవన్‌పై చేసే వ్యాఖ్యలు …
Read More »టీ కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగిగే షాక్..!
అనుకున్నది ఒకటి..అయినది ఒకటి ..పాపం కాంగ్రెస్ నేతలకు షాక్ ల పై షాకులు తగులుతున్నాయి..నిన్న సాక్షాత్తు ఉమ్మడి గవర్నర్ నరసింహన్ చేతోలో షాక్ తిన్నారు…వివరాల్లోకి వెళ్తేతెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ, మండలిలో ప్రతిపక్షనాయకులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు నిన్న రాజ్ భవన్ కు వెళ్లి.. రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా పిట్లంలో ఇసుక మాఫియా సాయిలు అనే వీఆర్‌ఏని బలిగొన్నదని వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు .. రాష్ట్రంలో …
Read More »గుడ్ న్యూస్..రాష్ట్రంలో 26 ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. బాలింతల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ బ్లడ్‌బ్యాంకులను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనుంది.మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 26 బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేస్తుంది.ఈ నేపధ్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ అద్వర్యంలో 13, రాష్ట్ర వైద్య విధాన పరి షత్ ఆధ్వర్యంలో మరో 13 బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. పేదలకు ఉపయోగపడేందుకు వీలుగా ప్రభుత్వ ఆస్పత్రుల …
Read More »”టీడీపీకి చేవలగల ఎంపీలు కావలెను”
అవును మీరు చదివింది నిజమే. టీడీపీకి చేవలగల ఎంపీలు కావాలట. తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలను చూసి.. ఏపీ టీడీపీ ఎంపీలు నేర్చుకోవాల్సింది చాలానే ఉందని, టీఆర్ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి.. తమ రాష్ట్ర ప్రజలకు అనేక ప్రయోజనాలను చేకూర్చుతుంటే.. మరో పక్క ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మాత్రం కేంద్ర ప్రభుత్వం వద్ద వారు చెప్పిన ప్రతీదానికీ తలలు ఊపుతూ.. ప్రజలకు శూన్యం మిగుల్చుతున్నారట. ఈ మాటలు అన్నది ఎవరో కాదండి బాబోయ్.. …
Read More »సార్..మా ప్రదీప్ చిన్నపిల్లోడు వదిలేయండి..తెలియక చేసేశాడు..!
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రముఖ యాంకర్ ప్రదీప్ పట్టుబడిన విషయం తెలిసిందే.. అయితే ఆరోజు నుంచి సోషల్ మీడియాలో యాంకర్ ప్రదీప్ పై పలు రకాలుగా వార్తలు వస్తున్నాయి.బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో 178 పాయింట్లు నమోదు అవడం.. తన కారుకు బ్లాక్ ఫిలింను వేయించడం…పోలీసుల కౌన్సిలింగ్‌కు …
Read More »జగన్‌ది ”పాదయాత్ర కాదట.. ముద్దుల యాత్రట”..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జవహర్ మరో సారి విమర్శల వర్షం గుప్పించారు. అయితే.. మంత్రి జవహర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ ప్రజా సంకల్ప యాత్ర.. ఒక ఓదార్పు యాత్రలాగా సాగుతుందన్నారు. ఎవరైనా మహిళలు జగన్ వద్దకు పోతే ముద్దులు పెడుతున్నాడని, అందుకనే 40 సంత్సరాలలోపు ఉన్నవారు ఎవరూ కూడా జగన్ పాదయాత్రలో పాల్గొనడం …
Read More »కొత్త రూ.10 నోట్లను విడుదల చేసిన ఆర్బీఐ.!
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నూతన 10 రూపాయల నోట్లను రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజు నూతన 10 రూపాయల నోట్లను విడుదల చేసింది. చాకొలెట్ బ్రౌన్ కలర్‌లో ఈ నోట్లు ఉన్నాయి. ఈ కొత్త నోట్ల వెడల్పు పాత నోట్లలాగే 63 మిల్లీ మీటర్లు ఉంది. కాగా, పాత నోట్ల పొడవు 137 మి.మీ. ఉండగా, కొత్త నోట్ల పొడవు మాత్రం 123 మి.మీ.గా ఉంది.అలాగే, పాత …
Read More »పూనమ్ కౌర్‌కు కత్తి మహేష్ సూపర్ కౌంటర్
పవన్ కళ్యాణ్‌పై కొందరు నోరు పారేసుకుంటున్నారని పరోక్షంగా కత్తి మహేష్‌పై కత్తిగట్టిన హీరోయిన్ పూనమ్ కౌర్‌కు మహేష్ కత్తి తన పేస్ బుక్ ఖాతా నుండి ఘాటు కౌంటర్ ఇచ్చారు. “పవన్ కళ్యాణ్ రేకమండేషన్ తో ఆంద్రప్రదేశ్ చేనేతవస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యావు. ఉద్యోగం,సద్యోగం, సినిమాలు లేకుండా తిరిగింది నువ్వు. కాబట్టి నీ లాయల్టీ నిరూపించుకోవడానికి నన్ను “ఫ్యాట్సు” అని పిలిస్తే, నేను నిన్ను చాలా పిలవగలను. కానీ అది …
Read More »దుమ్ములేపుతున్న విశాల్ “‘అభిమన్యుడు’ టీజర్ …
మంత్రి హరీష్ ఆలోచనకు ప్రాణం పోస్తున్న నంగునూరు….
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆలోచనకు ప్రాణం పోస్తుంది నంగునూరు .నంగునూరు మండలానికి చెందిన సర్కారు పాఠశాల విద్యార్ధులు రాత్రి అనక పగలు అనక కష్టపడుతున్నారు .దీనికి మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ చూపడంతో పాఠశాలకు చెందిన విద్యార్ధులు ,టీచర్లుకు తోడుగా జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి సహకారంతో గ్రామంలో ఉన్న సర్కారు బడిలో వచ్చే పదో తరగతి పరీక్ష …
Read More »