గత మూడు రోజుల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తుంది. ప్రముఖ దర్శకుడు , నటుడు రాఘవ లారెన్స్ రేపు రజనీ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. స్వతహాగా రజనీకి వీరాభిమాని అయిన లారెన్స్ ఆయన బాటలో రాజకీయ రంగం ప్రవేశం చేయనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదే విషయమై రేపు లారెన్స్ విలేకరల సమావేశం నిర్వహించి అధికారికంగా …
Read More »అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్‌ను తన్ని తరమండి..!
అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంటే, ఆయా పథకాలను, ప్రాజెక్టులను అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకంగా కాంగ్రెస్ పార్టీ మారిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని సమంగా నడిపిస్తున్నారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ పాలిట శాపంగా మారిందన్నారు. అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో లేకుండా తన్ని తరమండని మంత్రి పిలుపునిచ్చారు. కుచరకల్‌లో మంత్రి లక్ష్మారెడ్డి …
Read More »లోకేష్ కు కొడాలి నాని బంపర్ ఆఫర్ …
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయుడుకు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువనాయకుడు ,గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కొడాలి నాని బంపర్ ఆఫర్ ప్రకటించారు.అప్పటి ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి నవ్యాంధ్ర రాష్ట్రం వరకు కొడాలి నాని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి …
Read More »పెళ్లాన్ని కాపాడుకోలేని పవన్ కల్యాణ్..రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు..!
బిగ్ బాస్ కార్యక్రమంతో అందరికి పరిచయమైనా క్రిటిక్ కత్తి మహేష్, బిగ్ బాస్ తరువాత నుండి సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ఒక వెలుగు వెలుగుతున్న క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి దుమారం రేపే వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే పలుమార్లు ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించి మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పవన్ కల్యాణ్‌పై …
Read More »చిత్తూరు జిల్లాలో వైసీపీ ఆట మొదలైంది..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత యాబై ఒక్కటి రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .ఇప్పటికే ఎనిమిది వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖ అయిన చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని …
Read More »ఎస్ఆర్‌డీపీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్..విమర్శకులకు పంచ్
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ) తొలి దశ పనుల్లో భాగంగా అయ్యప్ప సొసైటీ చౌరస్తాలో 450 మీటర్ల పొడవైన అండర్ పాస్‌ను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పట్నం మహేందర్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ విమర్శకులకు పంచ్ వేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రస్తావించారు. అత్యుత్తమ జీవన ప్రమాణాలు గల నగరంగా దేశం లో హైదరాబాద్ …
Read More »రాజకీయాల్లో వస్తున్న రజనీ ఎందుకు క్షమాపణలు కోరాడంటే
రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ క్రమంలో తన కార్యాచరణను వేగంగా ముందుకు తీసుకున్నారు. అభిమానుల కోసం ఓ వేదికను ఏర్పాటు చేసి ఫ్యాన్స్ ని ఒక్క దగ్గరికి చేర్చడంతో పాటు, వారి అభిప్రాయాలను తీసుకునేందుకు ఓ వెబ్ సైట్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా రజనీకాంత్ తాజాగా మీడియాతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ …
Read More »ఎన్నికల్లో పవన్‌కు షాక్ ఇచ్చే మాట చెప్పిన కత్తిమహేష్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఒంటికాలిపై లేచే సినీ విమర్శకుడు కత్తిమహేష్ తన దూకుడు మరింత పెంచారు. ఇప్పటికే పలు అంశాలపై స్పందించిన కత్తి మహేష్ తాజాగా న్యూ ఇయర్ వేడుకగా కూడా పవన్‌పై స్పందించారు. ఇటుసోషల్ మీడియాలో అటు ఇంటర్వ్యూలో విరుచుకుపడ్డారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటానంటూ పవన్ కల్యాణ్, జనసేన అభిమానులు లక్ష్యంగా ఓ పోస్ట్ ను సోషల్ మీడియాలో …
Read More »ట్వీట్టర్‌లో వినతి…ఇద్దరు ఆపన్నులకు సహాయం చేసిన మంత్రి కేటీఆర్
ఆపన్నులకు సహాయం చేయడంలో ముందుండే తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తన పెద్ద మనసును చాటుకున్నారు. సహాయం కోరుతూ ట్వీట్ చేసిన వెంటనే స్పందించి ప్రాణం నిలిపేలా చేశారు. ఓ చిన్నారి సహా మహిళకు కావాల్సిన సహాయం చేయడంలో తక్షణం స్పందించారు. రెండేండ్ల వయస్సున్న ఓ చిన్నారికి అత్యవసర వైద్య సేవలు అందించాల్సి ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక స్థోమత లేకపోవడాన్ని జువ్వాడి వినాయక్‌రావ్ …
Read More »తన ఫస్ట్ లవ్ బయటపెట్టిన రకుల్ ప్రీత్ ….
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి వరుస సినిమాలతో దూసుకెళుతున్నబక్కపలుచు భామ అందాల రాక్షసి రకుల్ ప్రీత్ సింగ్. ఒకవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలతో దూసుకుపోతూనే మరోవైపు బాలీవుడ్‌లోనూ అవకాశాలను తన సొంతం చేసుకుంటుంది ముద్దు గుమ్మ.ఒకేసారి టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్నారు. మీకు ఇబ్బంది ఏమి లేదా అని అడిగితె అమ్మడు ముసి ముసి నవ్వులు నవుతూ సమాధానం ఇచ్చారు .ఆమె మాట్లాడుతూ ‘రంగుల …
Read More »