Home / SLIDER (page 2075)

SLIDER

మహిళను భుజాలపై వేసుకొని పోలీసు ….!

ప్రస్తుతం ఈ ఫోటో దేశ వ్యాప్తంగా ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అంతే కాకుండా దేశ వ్యాప్తంగా అందరు ఈ పోలీసు హీరో అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఇంతకు విషయం ఏమిటి అంటే ఇటివల జరిగిన కమలా మిల్స్‌ కాంపౌండ్‌ ప్రమాద ఘటనలో మొత్తం పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆ ప్రమాద సమయంలో సమయానికి తగిన తన సమయ స్ఫూర్తి, …

Read More »

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఎర్రోళ్ల శ్రీనివాస్…

తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. చైర్మన్ గా సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్ కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ నియామకయ్యారు. సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవల్లి), ఎం.రాంబాల్ నాయక్ ( రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి …

Read More »

తెరపైకి దివంగత సీఎం వైఎస్సార్ జీవిత చరిత్ర.వైఎస్ఆర్ పాత్రలో స్టార్ హీరో ..

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ రాబోతుంది.ఇప్పటికే పొలిటికల్ ,క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతున్న సందర్భంలో దర్శకులు ,నిర్మాతలు బయోపిక్ తీయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త మాత్రం ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతుంది.అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పని …

Read More »

రేవంత్ పై కాంగ్రెస్ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంచలనం చోటు చేసుకుంది .ఏకంగా ఇటివల టీడీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు .మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ అసలు తమ పార్టీలో బాహుబ‌లి ఎవ‌రని, రేవంత్ రెడ్డి వ‌చ్చాకే కాంగ్రెస్ పార్టీలో ఊపు వ‌చ్చిందన‌డాన్ని తాను అంగీకరించనని ఆమె …

Read More »

సీఎం కేసీఆర్‌,పవన్‌ కల్యాణ్‌ల భేటీ పై పల్లా క్లారీటీ

నూతన సంవత్సర సందర్బంగా నిన్న జనసేన అధినేత , ప్రముఖ సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో పవన్ సీఎంతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. అయితే ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదంటూ టీఆర్‌ఎస్‌ నేతలు కొట్టిపారేస్తున్నారు.ఈ నేపధ్యంలో ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మీడియా తో మాట్లాడారు . ముఖ్యమంత్రి కేసీఆర్‌, …

Read More »

కౌన్సెలింగ్ కు హాజరు కానీ యాంకర్ ప్రదీప్..!

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్‌ నంబర్‌ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఈ రోజు కౌన్సెలింగ్ కు డుమ్మా కొట్టాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన అందరికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చామని ట్రాఫిక్ అదనపు డీసీపీ అమర్‌కాంత్ రెడ్డి తెలిపారు. అయితే ప్రదీప్ ఇవాళ నిర్వహించిన …

Read More »

 రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం గొప్ప విషయం.. మంత్రి పోచారం

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే తొలిసారిగా మిషన్ భగీరథ పథకంలో భాగంగా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో ఇంటింటికి త్రాగునీటి సరఫరాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశాయిపేట గ్రామంలో మొత్తం 704 ఇండ్లకు మంచినీటి సరఫరాను ప్రారంభించామని తెలిపారు. ఇక నుంచి మహిళల మంచినీటి కష్టాలకు తెరపడిందన్నారు. మరో నెల రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మిషన్ …

Read More »

క‌త్తి మ‌హేష్‌కి మ‌రోసారి దొరికిన ప‌వ‌న్ ..సీక్రెట్ లీక్‌..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ  క్రిటిక్ మ‌హేష్ క‌త్తి సోష‌ల్ మీడియా వేదిక‌గా టాలీవుడ్ పవర్ స్టార్ ,జనసేన అధినేత ,ప్రముఖ హీరో పవన్  క‌ల్యాణ్‌ పై విరుచుకుప‌డుతూ పీకే ఫ్యాన్స్‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తన కత్తికి పదును పెడుతున్న మ‌హేష్‌ తాజాగా మ‌రోసారి జ‌న‌సేన అధినేత పై క‌త్తి దూశాడు. తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను.. ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లిసిన విష‌యం తెలిసిందే. ఇదే విష‌యం …

Read More »

ఏపీలో ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటామంటున్న నర్సింగ్ విద్యార్ధినులు….

ఏపీలో ఇప్పుడు ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది .ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అంటూ సోషల్ మీడియా లో ప్రస్తుతం ఈ వార్త తీవ్ర ఉత్కంఠను లేపుతుంది.రాష్ట్రంలో డీ ఫార్మాకు చెందిన విద్యార్ధినులు తమ హక్కులకై పోరాడుతున్న సంగతి తెల్సిందే .తమ సమస్యలను పరిష్కరించాలని గత ఆరు రోజులుగా నిరాహార దీక్షలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని మెడకు ఉరి …

Read More »

గజల్ శ్రీనివాస్ పై లైంగిక వేధింపులు కేసు..షాకింగ్ నిజాలు ..

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో గజల్ గాయకుడిగా పేరుగాంచిన ప్రముఖ గజల్ కళాకారుడు కేసిరాజ్ శ్రీనివాస్ పై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో పంజాగుట్ట పీఎస్ లో నమోదైంది .గజల్ కు చెందిన ఆలయవాణి అనే వెబ్ రేడియోలో ప్రోగ్రామ్ హెడ్ గా పనిచేస్తున్న ఒక యువతి తనపై గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు దిగుతున్నారు . చాలా రోజులుగా లైంగికంగా వేధిస్తున్నారు అని గత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat