రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కేటీఆర్‌కు మరో ప్రశంస దక్కింది. ప్రపంచం చూపును తనవైపు తిప్పుకున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ విషయంలో తాజాగా మరో కితాబు దక్కింది. హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ సదస్సును అద్భుతంగా నిర్వహించినందుకు అమెరికా అంబాసిడర్ కెన్నెత్ ఐ.జస్టర్ మంత్రి కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు. సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్ ను కలిసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా …
Read More »జాతీయ రాజకీయాలపై ఆసక్తికరమైన విషయం చెప్పిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా పరిధి కోకాపేటలో గొల్ల, కుర్మ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే ..ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఈ మధ్య ఢిలీలో కేంద్ర హోంమంత్రితో కలిసినపుడు జరిగిన అసక్తికర విషయం చెప్పారు. ఆ ముచ్చట ఆయన మాటల్లోనే.. ” ఏం కేసీఆర్ సాబ్ మీ ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి ఎకరాకు …
Read More »సీఎం కేసీఆర్ పై కర్ణాటక మంత్రి ప్రశంసలు..!
కర్ణాటక రవాణా శాఖ మంత్రి రేవణ్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన యావత్ దేశానికే ఆదర్శమని అయన ప్రశంసించారు .రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోకాపేటలో గొల్ల, కుర్మ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే ..ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవణ్ణ ప్రసంగించారు.రైతులకు 24 గంటల కరెంట్ అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం చరిత్ర …
Read More »అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వుతో బతకాలన్నదే నా ఆకాంక్ష..!
కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రం లో అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వుతో బతకాలన్నదే నా ఆకాంక్ష అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గొల్ల, కుర్మ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి ఈ రోజు ఘనంగా భూమి జరుపుకున్న సందర్భంలో ప్రతి ఒక్క గొల్ల, కుర్మ సోదరులందరికీ సీఎం కేసీఆర్ శుభాభివందనాలు తెలియజేశారురంగారెడ్డి జిల్లా పరిధిలోని కోకాపేటలో గొల్ల, కుర్మ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.చేసిన అనంతరం అక్కడ …
Read More »బీసీలు గౌరవంగా బతకాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష
రాబోయే రోజుల్లో బీసీలు గౌరవంగా బతకాలన్నదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని అటవీ, బీసీ అభివృద్ధి శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు .రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోకాపేటలో గొల్ల, కుర్మల సంక్షేమ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడున్నరేళ్ల కాలంలో అట్టడుగు వర్గాలను గుర్తించి సీఎం ఆదుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు …
Read More »ఈ విషయం తెలిస్తే మీరు త్రివిక్రమ్ కు ఫిదా అవ్వడం ఖాయం..
టాలీవుడ్ ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు ,ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనసత్వం ఉన్న వ్యక్తి అని ఆయన గురించి తెల్సిన ప్రతి ఒక్కరు అనే మాట .ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో త్రివిక్రమ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట దగ్గరలో ఉన్న సాయి బాబా ఆలయం దగ్గర ఉన్న ఒక రూమ్ లో అద్దెకు ఉండేవాడు . అప్పట్లో ప్రస్తుత హీరో …
Read More »జనవరి 26న రైతులకు ఈ పాస్ పుస్తకాల పంపిణి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం 92 శాతం పూర్తి అయిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మహముద్ అలీ అన్నారు.ఇవాళ సచివాలయంలో అయన మాట్లాడుతూ..జనవరి 26 న రైతులకు ఈ పాస్ పుస్తకాలు అందజేయనున్నట్లు తెలిపారు.ఈ-పాస్ పుస్తకంతో రైతులకు అన్ని విధాలా ఉపయోగం ఉంటుందన్నారు. ఈ-పాస్ పుస్తకం రూపకల్పనలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు. ఈ పాస్ పుస్తకం రైతుకు భరోసా కల్పిస్తుందని …
Read More »అదరగొట్టిన మాస్ మహారాజు న్యూ మూవీ ఫస్ట్ లుక్ ..
మాస్ మహారాజు రవితేజ ఒకప్పుడు వరస హిట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేశాడు .ఆ తర్వాత సరైన హిట్ లేక సతమతవుతున్న సమయంలో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి నేతృత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ మూవీతో మరోసారి టాప్ గేర్ లోకి వచ్చాడు .తాజాగా రవితేజ హీరోగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ బ్యానర్ పై నల్లమలుపు శ్రీనివాస్ ,వల్లభనేని వంశీ నిర్మాతలుగా వస్తున్న లేటెస్ట్ మూవీ టచ్ చేసి …
Read More »నెల రోజుల్లో 32.25 లక్షల మంది ప్రయాణం..మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
ఎన్నో ఒడిదొడుకులు, మార్పులు అయిన తరువాత మెట్రో రైలు కల సాకరామైందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రో రైలు ప్రారంభమై నెల రోజులు గడిచిన సందర్బంగా అయన మీడియా తో మాట్లాడారు..ప్రారంభమైన నెల రోజుల్లోనే మెట్రో రైలు పై అన్ని వర్గాల ప్రజలనుండి మంచి స్పందన వస్తుందన్నారు.నెల రోజుల్లో 32.25లక్షల మంది ప్రయాణం చేశారని తెలిపారు ..పీపీపీలో ఈ ప్రాజెక్టు సాద్యం కాదని చాలా మంది …
Read More »సైన్స్ కాంగ్రెస్ రద్దుపై ఎమ్మెల్సీ పల్లా అదిరిపోయే కౌంటర్
ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరగాల్సిన నేషనల్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా పై కొందరు అవగాహన రాహిత్యం తో మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ స్వంత్రంత్ర సంస్థ అని…సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితుల ఆధారంగా సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ యే సదస్సు నిర్వహణ పై నిర్ణయం తీసుకుంటుంది తప్ప రాష్ట్ర …
Read More »