Home / SLIDER (page 2095)

SLIDER

అమిత్ షాకు మంచు లక్ష్మీ అధిరిపోయే కౌంటర్..!

గుజరాత్ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్క‌ఠ‌త రేపినా.. చివ‌రికి కాషాయం గ్యాంగ్‌కి విజ‌యం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే గుజరాత్ ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా కాషాయ ద‌ళం వారు.. అక్కడ 182 స్థానాలకు 150 స్థానాలను సాధిస్తామని ప‌క్కాగా బల్ల‌గుద్ది మ‌రీ చెప్పారు. అయితే తీరా రిజ‌ల్ట్ చూస్తే కేవలం 99 స్థానాలకే బీజేపీ పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి మంచు లక్ష్మీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు …

Read More »

రేవంత్ గాలి తీసేసిన కిష‌న్ రెడ్డి

ఇటీవ‌లే కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డిని బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి అడ్డంగా బుక్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్‌లో ఆయ‌న మాట్లాడుతూ గుజరాత్, హిమాచల్ బీజేపీ గెలుపు చరిత్రాత్మకమ‌ని ఇవి అసాధారణ ఫలితాలని తెలిపారు. గుజరాత్ లో ఆరో సారి సూపర్ సిక్సర్, డబుల్ హ్యాట్రిక్  విజయాన్ని కుహనా మేధావులు, విశ్లేషకులు తక్కువ చేసి చూపిస్తున్నారని మండిప‌డ్డారు. 5 సంవత్సరాలు కాంగ్రేస్ ఓడిపోతే మాట్లాడటం …

Read More »

గుజ‌రాత్ రిజ‌ల్ట్‌.. వైసీపీ నేర్చుకోవ‌ల్సిన ముఖ్య‌మైన పాఠం..!

వ్యక్తిగత దూషణలకు దిగితే భంగపాటు తప్పదని గుజరాత్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.. అంటే కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి పడే ఓట్లు కూడా పడకుండా చేశాయన్నది విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న  వాళ్లను కట్టడి చేయాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ్.., ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వ్యక్తిగత దూషణలకు దిగకుండా నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే …

Read More »

మోదీ గుజరాత్ లో గెలిచినట్టా..? మోదీ పై రేవంత్ సంచలన వాఖ్యలు

గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ చేతుల్లో ఓడిపోతామని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ చేయకూడని పనులన్నీ చేశారని కాంగ్రెస్‌ పార్టీ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు.ఇవాళ ఆయన గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…సొంత ఊరిలో ఓడిపోయిన మోదీ గుజరాత్ లో గెలిచినట్టా? అభివృద్ధిని వదిలిపెట్టి కుల, మతతత్వ రాజకీయాలతో ప్రచారం చేశారు. ఒక్క రాహుల్ గాంధీ ని ఎదుర్కోవటానికి 182 మంది బీజేపీ నేతలు కావాల్సి వచ్చింది. తన …

Read More »

మాకు మంత్రి హరీష్ రావు దేవుడు..

తెలంగాణ రాష్ట్రంలో జహీరబద్ కు చెంధిన ప్రమాద బాధితుడు సధాం అలియాస్ కమురోద్దీన్ కుటుంబ సభ్యులు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు..రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న జహీరాబాద్ క్రికెట్ ఆటగాడు సధాం మంత్రి హరీష్ రావు చెసిన ఆర్ధిక సహాయం తో ప్రాణాపాయ స్థితి నుంచి సామాన్య స్థితి కి …

Read More »

గుజరాత్ ముఖ్యమంత్రిగా కేంద్ర మహిళా మంత్రి..!

దేశమంతటా ఉత్కంఠ రేపిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రధాని మోదీ సర్కార్ నిర్ణయాలకు విషమ పరీక్షగా భావించిన ఈ ఎన్నికల్లో కమలం పార్టీ విజయకేతనం ఎగురవేసి విషయం తెలిసిందే . ఈ క్రమంలో ప్రస్తుత సీఎం విజయ్‌రూపానీ గెలిచినప్పటికీ ఆయన స్థానంలో ప్రజాకర్షక నేతనెవరినైనా ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ రేసులో ముందంజలో ఉన్నట్టు సమాచారం. మంచి …

Read More »

మంత్రి కేటీఆర్ మాట‌ను ఫాలో అవుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు

స‌బ్బండ వ‌ర్గాల భాగ‌స్వామ్యంతో సంక్షేమం, అభివృద్ధి అనే ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌రో కీల‌క వ‌ర్గం సంఘీభావం తెలిపింది. చేనేత కార్మికుల‌కు చేయూత ఇచ్చేందుకు రాష్ట్ర ఐటీ, చేనేత శాఖా మంత్రి కే తార‌క‌రామారావు వారం లో ఒక రోజు తప్పనిసరిగా చేనేత వస్త్రాలను ధరించాలని ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా..దాన్ని తాను ఆచ‌ర‌ణ‌లో చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కీల‌క పిలుపును అందుకొని తాము సైతం అంటూ …

Read More »

కేసీఆర్ నిర్ణయం విప్లవాత్మకం.. చిరంజీవి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

భాగ్య‌న‌గ‌రంలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్ర‌తిష్టాత్మ‌కంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం తెలుగు సినీ సంగీత విభావ‌రి జర‌గ్గా.. ఈ కార్య‌క్ర‌మానికి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి కేటీఆర్‌లు పాల్గొన్నారు. ఇక సినీ రంగం నుండి కృష్ణ, విజయనిర్మల, జమున, చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్, జ‌గ‌ప‌తి బాబు, రాఘ‌వేంద్రరావు, రాజ‌మౌళి, ఆర్ నారాయణ మూర్తితో పాటు పలువురు నటీనటులు హాజరయ్యారు. అయితే …

Read More »

మంత్రి కేటీఆర్ నా క‌ళ్ళు తెరిపించారు.. చిరంజీవి

2017 ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా ఇందులో కలిపి వారిచే ఈ మహాసభలలో సంగీత కచేరీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ తరలివచ్చారు. వచ్చిన తారలందరినీ తెలంగాణ ప్రభుత్వం తరుపున ఈ సభలో సన్మానించారు. ఈ నేపథ్యంలోనే సన్మానాన్ని అందుకున్నమెగాస్టార్ చిరంజీవి ప్రసగించారు. తెలుగుని మాతృభాష అని ఎందుకు అంటారో ఆయన తెలిపారు. మన …

Read More »

గుజరాత్ లో ఓడి గెలిచిన కాంగ్రెస్ ..రాహుల్ కి మంచి పరిణామమే ..!

దేశం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో అందరు అనుకున్నట్లే బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరవేసింది .కాకపోతే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పినట్లు నూట యాబై సీట్లతో కాకుండా తొంబై తొమ్మిది సీట్లతో గెలుపొంది అధికారాన్ని దక్కించుకుంది .అయితే గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిన కానీ రాహుల్ గాంధీకి మంచి పరిణామమే .అది ఏమిటి మంచి పరిణామం అంటున్నారా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat