Home / SLIDER (page 2100)

SLIDER

రెడ్ కార్పెట్ కిందే.. ఇండస్ట్రీలో నిజాలు.. దగ్గుబాటి సంచ‌ల‌నం..!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వస్తున్న మార్పులపై ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా సక్సెస్ మీట్ అంటే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పారు. ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన మెంటల్ మదిలో సినిమా నవంబర్ 24న విడుదలై మంచి కలక్షన్స్ రాబడుతోంది. శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్ జంటగా నటించిన ఈ సినిమాని డి. సురేశ్‌బాబు సమర్పించారు. …

Read More »

బాలకృష్ణపై ఓడిపోతే అరగుండు కొట్టించుకుంటా -వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వియ్యంకుడు ,రాష్ట్రంలో హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తాను ఓడిపోతే కనుక అరగుండు చేయించుకుని నడి వీధుల్లో ఊరేగుతానంటూ వైసీపీ నేత నవీన్ నిశ్చల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఐడ్రీమ్’లో నవీన్ నిశ్చల్ తో నిర్వహించిన ఇంటర్వ్యూ నేడు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ‘ఐడ్రీమ్’ ప్రోమోను విడుదల …

Read More »

ప‌వ‌న్ సినిమా టీజ‌ర్ నేడే.. రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేనా..?

టాలీవుడ్ పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అజ్ఞాతవాసి టీజర్‌ విడుదలకు టైమ్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2018 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రయూనిట్ అజ్ఞాతవాసి టీజర్‌ను శనివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్టు ముందే ప్రకటిస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇక …

Read More »

కార్డుతో చెల్లింపులు.. బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించి కేంద్రం..!

మ‌న‌దేశంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా మోడీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 2వేల రూపాయల వరకూ జరిపే నగదు రహిత లావాదేవీల పై విధించే ఎండీఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలను కేంద్రమే భరించాలని మోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. డెబిట్ కార్డు, యూపీఐ, భీమ్, ఆధార్ ఆధారిత నగదు రహిత లావాదేవీలపై.. అది …

Read More »

తీన్మార్ ఫేమ్‌.. బిత్తిరి సత్తి ఫిర్యాదు.. కార‌ణాలు ఇవే..!

ప్రముఖ టీవీ న్యూస్ చానెల్లో తీన్‌మార్ అనే కార్యక్రమంలో తనదైన హాస్యంతో నవ్వులు పూయిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాందించుకున్న బిత్తరి సత్తి.. హైదరాబాద్‌లోని ఫేస్‌బుక్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఇంతకీ ఎందుకో తెలుసా.. ఆయన పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్లు తెరిచి వీడియోలు, ఫొటోలు పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేయడానికి వెళ్లారట. అయితే తనకు ఇంతవరకూ ఫేస్‌బుక్ అకౌంట్ లేదనీ, ఎవరెవరో తన పేరిట ఖాతాలు తెరిచి పోస్టులు పెడుతున్నారని, ఆ …

Read More »

జ‌డేజా న‌యా రికార్డ్‌ .. ఆరు బంతుల్లో.. ఆరేశాడు..!

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనత సాధించాడు. లంకతో వన్డే సిరీస్‌కు దూరమైన జడేజా.. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది రికార్డు నెలకొల్పాడు. ఎస్‌సీఏ అంతర్‌ జిల్లా టీ20 టోర్నీలో జడ్డూ ఈ ఫీట్ సాధించాడు. జామ్ నగర్ తరఫున బరిలో దిగిన జడేజా.. అమ్రేలీ జట్టుపై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో …

Read More »

ఎమ్మెల్యే కెపి వివేకానంద పై మంత్రి కేటీఆర్ ప్రసంశలు ..

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నేడు శనివారం హైదరాబాద్ మహానగరంలో మన నగరం కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజానీకంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు . అందులో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “నగరంలో ఉన్న సామాన్యుడి స్పందనకు మన నగరం అనే కార్యక్రమం చక్కని వేదిక అని ఆయన అన్నారు …

Read More »

టీడీపీలోకి వలసలు …

ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీల నుండి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో కురుపాం అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మావయ్య ,మాజీ ఎమ్మెల్యే అయిన శత్రుచర్ల చంద్రశేఖర్ రాజ్ అధికార టీడీపీ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు . నిన్న శుక్రవారం నియోజక వర్గ పరిధి చినమేరంగి కోటలో పార్టీ పరిశీలకులు …

Read More »

బిగ్‌ బ్రేకింగ్.. మాజీ ముఖ్య‌మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష..!

బొగ్గు స్కాంలో కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. జార్ఘండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్ర‌త్యేక‌ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆయ‌నకి మూడేళ్ల జైలు శిక్షతో పాటు 25 లక్షల జరిమానా విధించింది. కోల్‌కతాకు చెందిన విని ఐరన్, స్టీల్‌ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ (విసుల్‌) కంపెనీకి జార్ఖండ్‌లోని రాజారా నార్త్‌ బొగ్గు బ్లాక్‌ కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని కేసు నమోదు అయ్యాయి. దీంతో …

Read More »

సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన కాంగ్రెస్ మాజీ మంత్రి..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పొగడ్తల వర్షం కురిపించారు .రాష్ట్రంలో శుక్రవారం 15 నుండి పంతొమ్మిదో తేది వరకు హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్న సంగతి తెల్సిందే . అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరిగాయి .ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat