తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల ,అన్ని మతాల వారి సంక్షేమం కోసం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే .ఈ క్రమంలో రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ,రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ సంస్థ చైర్మన్ డా.పిడమర్తి రవి స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో ముఖ్యమంత్రి …
Read More »వైసీపీ ఎమ్మెల్యే రోజా సినీ ఎంట్రీ పై.. టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..!
తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వా రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి.. ఏపీ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ రాజకీయాల్లో ప్రముఖ పాత్రని పోషిస్తున్నారు. అయితే తాజాగా రోజా లైఫ్‌కి సంబందించి ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అసలు విషయం ఏంటంటే.. చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ రోజా గురించి …
Read More »జగన్ ముఖ్యమంత్రి అయ్యేంతవరకు.. నా ఊపిరి ఆగదు..!
జగన్ చేపట్టిన పాదయాత్ర అనంతపురం జిల్లాలో దుమ్మురేపుతోంది. టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతలో చాలా ఏళ్ళగా పరిటాల హావా కొనసాగుతోంది. దీంతో అక్కడ టీడీపీ ఆధిపత్యాన్ని బ్రేక్ చేయాడానికి వైసీపీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇక ఈ నేపధ్యంలో జగన్ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో రాప్తాడు ఇన్‌చార్జ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. అనంతో పరిటాల కుటుంబం చేస్తున్న దాడులకు.. దౌర్జన్యాలకు భయపడే ప్రశక్తే లేదని ఫైర్ …
Read More »మోదీ అడ్డాలో.. నువ్వా-నేనా.. గెలిచేది ఎవరో తేల్చేసిన లగడపాటి సర్వే..!
గుజరాత్ శాసనసభ ఎన్నికల మొదటి దశతో సగభాగం పోలింగ్ పూర్తయింది. మిగిలిన సగభాగం నియోజకవర్గాలకు డిసెంబర్ 14వ తేదీన పోలింగ్ జరగబోతోంది. పశ్చిమ భారతదేశంలోని ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాలే 18 మాసాలలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయని దేశంలో చాలామంది భావిస్తున్నారు. ఇక మోదీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్‌లో జరగతున్న ఎన్నికలు మోడీకి …
Read More »అమరావతి డిజైన్స్.. తెలుగు తనం ఉట్టి పడేలా నేను ఇచ్చిన డిజైన్లు చెత్తబుట్టలో వేశారు..!
అమరావతి రాజధాని భవన నిర్మాణాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శకుడు రాజమౌళి సూచనలు, సలహాలు కోరిక సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించిన భావన నమూనాలు పరిశీలించిన చంద్రబాబు.. వాటికి తెలుగుదనం ఉట్టిపడేలా మార్పులు చేర్పులు చేయాలనీ సూచించారని.. అందుకోసం దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని ఆయనను పిలిపించి లండన్ పర్యటించాలని కోరిన సంగతి తెలిసిందే. అయతే తాజాగా మీడియా ముందుకు వచ్చిన రాజమౌళి …
Read More »4ఏళ్ళ తర్వాత వైసీపీలోకి మహిళ నేత …
పరిటాల సునీత ..ఏపీలో అనంతపురం జిల్లాకు చెందిన రాప్తాడు అసెంబ్లీ నియోజక వర్గం నుండి టీడీపీ తరపున గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .జిల్లా రాజకీయాల్లో పరిటాల వర్గం హవా ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెల్సిందే .తాజాగా ఆమె రాజకీయ ఆధిపత్యానికి చెక్ పెట్టేవిధంగా ఒక మహిళ నాయకురాలు వైసీపీలో చేరనున్నారు . రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న వస్తున్న మద్దెలచెరువు సూరి సతీమణి గంగుల …
Read More »టీఆర్టీకి సిద్ధమయ్యే అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ కానుక..!
టీఆర్టీ(టీచర్ రిక్రూట్ మెంట్ టెస్టు) కి సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉద్యోగ గైడ్ పేరుతో టీసాట్ చానెల్ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయనున్నది.రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రోజుకు పది గంటల చొప్పున 80 రోజులపాటు కార్యక్రమలను ప్రసారం చేయనున్నట్టు టీసాట్ సీఈవో ఆర్ శైలేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణప్రాంత నిరుద్యోగ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాలను ప్రసారం చేయనున్నామన్నారు. ఈ రోజు నుంచి విద్య, …
Read More »వైసీపీలోకి వైఎస్ ఆప్తమిత్రుడు …
ఏపీ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుంది .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీలో పార్టీ చేరిన సంగతి తెల్సిందే .మరికొంతమంది వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరనున్నారు అని రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఆస్థాన మీడియాకు ముద్రపడిన తెలుగు మీడియాకి …
Read More »ఓటు హక్కును వినియోగించుకున్న మోదీ తల్లి
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ, తుది విడత పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు మొదలైన విషయం తెలిసిందే . మొత్తం 93 నియోజక వర్గాల్లో ఈసీ పోలింగ్ నిర్వహించనుంది.బరిలో మొత్తం 851 మంది అభ్యర్థులు నిలుచున్నారు. ఆ నేపధ్యంలో చలిని కూడా లెక్కచేయకుండా ఓటర్లు ఉదయం నుంచే లైన్లలో నిలబడుతూ ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. PM Modi's mother Heeraben cast her vote in a …
Read More »రామసేతు మానవ నిర్మితమే.. తేల్చిన అమెరికా శాస్త్రవేత్తలు
భారత్, శ్రీలంకను కలుపుతూ సముద్రంలో ఉన్న రామసేతు (వారధి) మానవ నిర్మితమేనని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. శ్రీరాముడు లంక వరకు ఈ వారధిని నిర్మించినట్టు రామాయణంలో ప్రస్తావన ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై చాలా ఏండ్లుగా వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాముడే నిర్మింపజేశాడని కొందరు, సహజసిద్ధంగా ఏర్పడిందని మరికొందరు వాదిస్తున్నారు. తాజాగా డిస్కవరీ సైన్స్ చానల్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరిపి రామసేతు సహజసిద్ధంగా ఏర్పడలేదని, మానవులే …
Read More »