బాహుబలి చిత్రంతో జాతీయ స్థాయిలో రికార్డు సాధించిన స్టయిలిష్ హీరో ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా.. అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి పై అనేక వార్తలు హాల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్ వివాహం పై రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ వివాహాం జాతకాలన్నీ పరిశీలించిన తర్వాతే కుదురుస్తామని అన్నారు. తాజాగా ఓ ప్రముఖ …
Read More »ప్రముఖ చానల్ లైవ్ డిబేట్‌లో.. పక్కలేస్తానని ఒప్పుకున్న బండ్ల గణేష్..!
ఏపీ సినీ రాజకీయ వారసత్వాల పై తాజాగా చర్చ నిర్వహించిన తెలుగు చానల్ లైవ్‌లో ప్రముఖ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టారు. బండ్ల గణేష్ ఆ చానల్ లైవ్‌లో ఉండగా.. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫోన్ లైన్‌లోకి వచ్చారు. అయితే సినీ రాజకీయ వారసత్వాల పై రోజా తనదైన వివరణ ఇస్తుండగా.. బండ్ల గణేష్ మధ్యలోకి వచ్చి నోరుజారారు. రోజాని కామెంట్స్ …
Read More »బ్రేకింగ్..టీడీపీకి మాజీ మంత్రి రాజీనామా
టీఆర్‌ఎస్‌లోకి వలసలజోరు కొనసాగుతున్నది. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఆమె కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్‌రెడ్డి మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో వారు భేటీ అయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్‌రెడ్డి ఇవాళ రాజీనామా చేశారు. ఈమేరకు వారు తమ రాజీనామా …
Read More »జగన్ తీసుకోనున్న నిర్ణయం.. వైసీపీకి మేలు జరిగేనా..?
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం.. ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం, ఇక్కడ అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పడంతో ప్రత్యేకహోదా ఇక రాదని తేలిపోయింది. అయితే ఆంధ్రా ప్రజల ఆత్మాభిమానం అయిన ప్రత్యేక హోదాను ఇక హైలెట్ చేసుకుంటూ వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్లుంది. గత రెండు రోజులుగా ప్రత్యేక హోదా ప్రస్తావన ప్రముఖంగా తెస్తున్నారు. దీన్ని బట్టి ఈపార్లమెంటు సమావేశాల్లో వైసీపీ ఎంపీలు …
Read More »మాయని మచ్చ.. డ్రంకెన్ డ్రైవ్‌లో బుక్ అయిన అంబులెన్స్ డ్రైవర్లు..!
అంబులెన్స్ కుయ్ కుయ్ మంటూ రోడ్డెక్కిందంటే చాలు.. ఎవరో ఒకరు ప్రాణాపాయంతో ఉన్నారని అర్ధం. ఇక అంబులెన్స్ డ్రైవర్లు అయితే ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్నారని తెలిస్తే చాలు పరుగుపరుగున వెళ్ళి బాధితులను ఆదుకోవడం వారి కర్తవ్యం.. విది. మరి అలాంటి అంబులెన్స్ నడిపే డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కి.. వారు చేసే వృత్తికి తలవంపులు తెచ్చారు. విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద మంగళవారం …
Read More »బాబుకు షాక్ ..టీడీపీకి ఎమ్మెల్యే గుడ్ బై …
ఏపీ అధికార పార్టీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగలనున్నది .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకొని ఏపీలో వైసీపీని బలహీన పరచాలి అని ఆలోచిస్తుంటే ..మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,మాజీ మంత్రులు ,సీనియర్ నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీ …
Read More »2019 తర్వాత అతనే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందట.. వేణుస్వామి నుండి మరో సంచలన జ్యోస్యం..!
సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా వేణుస్వామి జోస్యాలు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో వేణుస్వామి ఇప్పటికే సోషల్ మీడియాలో జాతకాలు తెలుసుకునే వారందరికీ బాగా సురపరిచితం అయిపోయాడు. అయితే ఈ జ్యోతిష్కుడు సామాన్యుల జాతకాలు చెప్తాడో లేదో గానీ.. సెలబ్రిటీల గురించి వారు అడక్కుండానే చెప్పడమే కాకుండా.. యూట్యూబ్ ఛానల్‌లో పెట్టేస్తాడు… యూట్యూబ్‌లో అన్నీ సంచలనాత్మక టాపిక్స్‌కి మాత్రమే వేణుస్వామి ఛానల్‌లో ప్లేస్ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మరో హాట్ …
Read More »పవన్ ముఖ్యమంత్రి అవకాశాల పై.. వేణుస్వామి సంచలన జ్యోస్యం..!
ఏపీ రాజకీయాల్లో సీయం కుర్చీ పై హాట్ టాపిక్ నడుస్తోంది.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీయం కుర్చీ కోసం ఒకవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు.. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ నువ్వా-నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నేను కూడా రేసులోకి వస్తున్నా అంటూ అప్పుడప్పుడు హడావుడి చేస్తున్నారు. అయితే చంద్రబాబు, జగన్‌ల గురించి పక్కన పెడితే.. …
Read More »లైవ్‌లో బండ్ల గణేశ్.. పళ్లు రాలగొడతానన్న రోజా.. అసలు ఏం జరిగిందంటే..?
ఏపీలో వారసత్వ రాజకీయాల పై జరుగుతున్న చర్చలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తాజగా ఓ ప్రముఖ న్యూస్ చానల్ వారసత్వ రాజకీయాల పై నిర్వహించిన డిబేట్‌లో సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ పళ్ళు రాలగొడతానని వార్నింగ్ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే.. లైవ్‌లో వారసత్వ రాజకీయాల పై చర్చించడానికి బండ్ల గణేష్ వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫోన్ ద్వారా ఆ చర్చలో పాల్గొన్నారు. దీంతో వారసత్వ సినీ …
Read More »ఉమా మాధవరెడ్డిచేరికతో…ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీ ఖల్లాస్
ఉమామాధవరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనుండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీ ఖల్లాస్ కానుంది. రాష్ట్రస్థాయిలోనూ టీడీపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. మంత్రిగా బాధ్యతలు నిర్వహించినందున ఆమెకు ముఖ్యనేతలతో సంబంధాలున్నాయి. మరికొంతమంది నాయకులు ఉమ బాటలో నడవటానికి మార్గం ఏర్పడినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉమామాధవరెడ్డిలాంటి సీనియర్ నేతలు కూడా టీడీపీని వీడుతుండటంతో ముఖ్యనాయకులు కూడా ఆలోచనలో పడినట్టు తెలిసింది. ఉమామాధవరెడ్డి చేరికతో భువనగిరి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ మరింత బలోపేతం కానుంది. …
Read More »