తెలంగాణలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలను ఈనెల 15 నుంచి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక౦గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో దేశం నలుమూలల నుంచే కాకుండా.. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాషా పండితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు మహాసభల్లో పాల్గొననున్నారు . ఈ నేపధ్యంలో వారికీ తెలంగాణ వంటకాల రుచులు …
Read More »మహేష్ కత్తి.. జైలుకు వెళ్ళే అవకాశం ఉందా..?
టాలీవుడ్ సినీ క్రిటిక్ మహేష్ కత్తికి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల టాలీవుడ్ దర్శకుడు శేషర్ కమ్ముల పై పవన్ చేసిన వ్యాఖ్యల పై కత్తి స్పందించాడు. ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నర హంతకులకు సపోర్ట్ ఇచ్చిన నిన్ను.. మతోన్మాథులతో చెయ్యి కలపొద్దు అని చెప్పిన నీ అభిమాని నీకు చెడ్డోడులా కనిపించాడా.. మోదీ ప్రధని అయినంత మాత్రానా ఏం చేసినా …
Read More »మహేష్ పొలిటికల్ ఎంట్రీపై జయదేవ్ క్లారీటీ ..
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరో ,సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమాల తర్వాత రాజకీయ ఎంట్రీ ఇస్తారు .ఒకవేళ ఎంట్రీ ఇవ్వకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి మద్దతు తెలుపుతారు అని వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఏపీలో ఇటివల జరిగిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో కూడా ఆలిండియా సూపర్ స్టార్ కృష్ణ &మహేష్ బాబు …
Read More »వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో… జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేసిన.. కత్తి
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ మరోసారి కామెంట్స్ చేశారు. పవన్ స్థాపించిన పార్టీ జనసేన కాదు.. అది కాపుసేన అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. గతంలో చిరంజీవి స్థాపించిన పీఆర్పీకి 18 సీట్లన్నా వచ్చాయి.. జనసేనకు ఒక్క సీటుకూడా రాదని తేల్చి చెప్పారు. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ఆంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం విజయవాడలో జనసేన కార్యకర్తలో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. …
Read More »సీబీఐ కోర్టు విచారణ మరోసారి వాయిదా.. జగన్ నేరుగా..?
జగన్ పాదయాత్రకి యధావిధిగా శుక్రవారం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శుక్రవారం సీబీఐ కోర్టకు జగన్ హాజరయిన సంగతి తెలిసిందే. విచారణను ఈ నెల 15వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. కోర్టు విచారణకు పూర్తయిన తర్వాత జగన్ వైసీపీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు, పోలవరం ప్రాజెక్టును వైసీపీ నేతల సందర్శన వంటి అంశాలపై జగన్ వారితో …
Read More »కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి హరీష్ రావు ..
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గత మూడున్నర ఏండ్లుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై నిత్యం బిజీగా ఉంటూనే మరో వైపు తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగ్గ మేనల్లుడు అని పలుమార్లు నిరూపించుకుంటున్నారు .మాములు మెసేజ్ దగ్గర నుండి వాట్సాఫ్ మెసేజ్ వరకు సమస్య ఏ రూపంలో వచ్చిన కానీ వెంటనే స్పందించి …
Read More »జనసేన పార్టీలోకి అగ్రహీరో ..
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం .రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్రప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మీద కోపంతో జన సేన పార్టీను ఏర్పాటు చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ,నవ్యాంధ్ర రాష్ట్రంలో టీడీపీ పార్టీకి మద్దతు తెలిపాడు .దీంతో ఏపీలో జగన్ కు అధికారం దూరం కావడానికి ..బాబుకు సీఎం కుర్చీ దక్కడానికి ప్రధాన కారణమయ్యారు పవన్ . …
Read More »మోదీ పాలన నచ్చక ఎంపీ పదవికి బీజేపీ ఎంపీ రాజీనామా..
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ సర్కారు రధసారథి ,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆ పార్టీకి చెందిన ఎంపీ బిగ్ షాకిచ్చారు .ఈ రోజు శనివారం ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తొలిదశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ తన పదవికి రాజీనామా చేశారు .మహారాష్ట్రంలో గొండియా లోక్ సభ సభ్యుడు నానా పటోల్ తన పదవికి రాజీనామా చేశారు .అయితే గత నాలుగు …
Read More »పవన్ పరమ వేస్ట్ – పవన్ నిజస్వరూపాన్నిబయటపెట్టిన హేమ ..
ప్రముఖ స్టార్ నటి హేమ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ టెన్ హీరోల్లో ఒకరైన ,జనసేన అధినేత పవర్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు .ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజల్లో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .ఈ పర్యటనలో భాగంగా డీసీసీఐ ఉద్యోగుల ,ఫాతీమా కాలేజీ విద్యార్ధుల ,రైతులకు భరోసా ఇవ్వడానికి ..అండగా నిలబడతాను అని హామీ ఇవ్వడానికి ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు . గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల …
Read More »పవన్ “వ్యక్తిత్వం”గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన యమున ..
యమున ఒకప్పుడు తన అందంతో ,అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన టాప్ హీరోయిన్ .ఒకపక్క గ్లామర్ రోల్స్ పోషిస్తూనే ..మరోవైపు తనకే సాధ్యమైన అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ .అయితే గత కొంతకాలంగా యమున సిల్వర్ తెరకు దూరంగా ఉంటున్న సంగతి తెల్సిందే . తాజాగా ఒక ప్రముఖ వెబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు .ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో …
Read More »