Read More »
సూర్యాపేటను దేశంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా౦
రాష్ట్రంలోని సూర్యాపేటజిల్లాలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే ఆదర్శ పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతోందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోనే 63 ఎస్సీ కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. దళితవాడల అభివృద్ధికి సీఎం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ డబుల్ …
Read More »2018 ఖరీఫ్ నాటికి అన్ని మార్కెట్‌లలో ఈ-నామ్ అమలు..మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బోయిన్‌పల్లి మార్కెట్‌లో ఈ-సేవ శిక్షణ తరగతులను మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఈ-నామ్‌పై అవగాహన పెంపొందించేందుకు, అమలు చేసేందుకు శిక్షణ తరగతులను ప్రారంభించామన్నారు. ఈ-సేవ శిక్షణ తరగతులు ఆరు రోజుల పాటు కొనసాగుతాయని చెప్పారు.ఈ-నామ్ ద్వారా కొనుగోలు చేయడం వల్ల దళారీ వ్యవస్థ పోతుందని తెలిపారు. 2018 ఖరీఫ్ నాటికి అన్ని మార్కెట్‌లలో ఈ-నామ్ అమలు జరగాలని …
Read More »చంద్రబాబును చంపేస్తారు.. ఉండవల్లి సంచలనం..!
పోలవరానికి కేంద్రం పెడుతున్న ఇబ్బందులు పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.. పోలవరం తోనే ఏపీ అభివృద్ధి చెందుతోందని ..ప్రాజెక్టు తాత్కాలికంగా ఆగిపోవడమనేది జరగనేకూడదని అయన అన్నారు. చంద్రబాబు కేంద్రం మీద పోరాడాలి కానీ ఆయన కేంద్రం కాళ్ళు మొక్కుతున్నాడు.. ఓటు నోటులా బాబు ఏదో విషయంలో మోదీకి సరెండర్ అయ్యాడని ఉండవల్లి ఫైర్ అయ్యారు. ఇక అంతటితో ఆగని ఈ సీనియర్ నేత.. కేంద్రం పై …
Read More »అమీర్‌పేట్ మెట్రో రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం.. ఇంతకీ బ్యాగ్‌లో ఏముంది..?
హైదరాబాద్ మెట్రో రైలు అలా మొదలైందో..లేదో ఇలా బాంబు బెదిరింపులొచ్చాయ్. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌కు ఆదివారం ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు.బాంబు స్క్వాడ్ వెంటనే స్టేషన్‌కు చేరుకుంది. తనిఖీలు చేపట్టింది. ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు, భారీ సంఖ్యలో ఉన్న ప్రయాణికుల మధ్యే బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే తనిఖీల్లో భాగంగా.. స్టేషన్‌లో ఓ గుర్తు తెలియని …
Read More »అక్రమ సంబంధం ముందు.. తల వంచిన తల్లి ప్రేమ..!
హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ కన్నతల్లి మాతృత్వానికి మచ్చతెచ్చే పని చేసింది. నాలుగేళ్ల కూతురిని వదిలించుకునేందుకు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని నాలుగేళ్ల బాలికను తల్లి, ప్రియుడితో కలిసి చిత్రహింసలకు గురిచేసింది. కాలుతున్న పెనంపై చిన్నారిని కూర్చోబెట్టి చిత్రహింసలకు గురిచేసింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.చిన్నారి రోదన విని.. స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారిని కాపాడి …
Read More »జగన్ పాదయత్రలో.. నిజంగానే అన్నీ ఇప్పడు తెలుస్తున్నాయా..?
జగన్ పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. ఈ పాదయత్రలో జగన్ తన మనసులో భావాలను ఎప్పటికప్పుడు ప్రజలు ముందుంచే ప్రయత్నంచేస్తున్నారు. నిత్యం ఏసీ గదుల్లో, ఏసీ వాహనాల్లో నాలుగు గోడల మధ్య లీడర్లు, సన్నిహితుల మాటలను వినే జగన్.. ఇప్పుడు నేరుగా ప్రజాసమస్యలను తెలుసుకోగలుగుతున్నారు. ఆయన ప్రతక్ష్యంగా ప్రజలు పడే బాధలు చూస్తున్నారు. పాదయాత్ర పొడవునా తన వద్దకు వచ్చి ప్రజలు చెప్పుకునే గోడును వింటున్నారు. వాస్తవానికి జగన్‌కు క్షేత్రస్థాయిలో …
Read More »విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ
టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి శ్రీలంకతో జరిగే టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగాడు.. చివరిదైన మూడో టెస్టులో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 238 బంతుల్లో 20 ఫోర్లతో డబుల్ సెంచరీ మార్కును చేరాడు. దాంతో వరుసగా రెండో డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకుని అరుదైన మైలురాయిని అందుకున్నాడు. మరొకవైపు తన టెస్టు …
Read More »బిగ్ బ్రేకింగ్ .. సెక్స్ రాకెట్‌లో పట్టుబడ్డ సినీ, టీవీ నటీమణులు..!
ఒకవైపు తెలంగాణ రాష్ట్రం అబివృద్ది వైపు పరుగులు పెడుతుంటే…కొంతమంది అమ్మాయిలు,నటీమణులు మాత్రం దాని పేరు చెడగొడుతున్నారు. హైదరాబాదుతో పాటు చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో వ్యభిచార ముఠాలు పట్టుమడుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ ముఠా అరెస్ట్ అయింది. ఘట్‌కేసర్ పరిసరాల్లో ఈ ముఠాను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. సెక్స్ రాకెట్‌లో సినీ, టీవీ నటీమణులు.. ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రాంతంపై ఎస్‌వోటీ పోలీసులు …
Read More »పోలీసులకు చిక్కిన హాస్య నటుడు నవీన్.. కారణాలు ఇవే..!
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మరోసినీ నటుడు దొరికాడు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. వీరిలో తెలుగు సినీ హాస్యనటుడు నవీన్ అడ్డంగా దొరికాడు. తప్పతాగి కారు డ్రైవ్ చేస్తూ.. మీడియాను చూసి భయంతో పారిపోతూ.. కారు కింద నక్కి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే నవీన్‌ని పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు అతని …
Read More »