హైదరాబాద్ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన 20 వ ఏషియన్ హ్యాండ్ బాల్ చాంపియన్ షిప్ ఘనంగా ముగిసింది. హోరా హోరీగా జరిగిన ఫైనల్స్ లో బహ్రెయిన్ దేశ జట్టు ఛాంపియన్ షిప్ ను గెలుచుకుంది. ఖతార్ జట్టు రన్నర్ అప్ గా నిలిచింది. ముఖ్య అతిధిగా హాజరైన టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జె. సంతోష్ కుమార్ , ఏషియన్ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ …
Read More »తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తెలుగు మహాసభలు..కేసీఆర్
వచ్చే నెల ( డిసెంబర్) 15 నుంచి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్, సీఎస్, డీజీపీ, నందిని సిధారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. తెలుగు భాసాభివృద్ధి కోసం పాటు పడుతున్న సాహితీవెత్తలందరి సమక్షంలో హైదరాబాద్‌లో ప్రపంచ …
Read More »ఏపీ సచివాలయంలో దారుణం -తన్నుకున్న టీడీపీ ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యే ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు రోజు రోజుకు పెట్రేగిపోతుంది .ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన సంగతి తెల్సిందే .గొట్టిపాటి చేరికను మొదటి నుండి టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఎమ్మెల్సీ కరణం బలరాం వ్యతిరేకిస్తున్నారు . గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య …
Read More »టీఆర్‌టీ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఆర్‌టీ దరఖాస్తు గడువును పొడిగించారు. డిసెంబర్ 15 వరకు టీఆర్‌టీ గడువును పొడిగిస్తూ టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదలు చేసింది. వాస్తవానికి ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ్టితో గడువు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో టీఆర్‌టీ గడువును పొడిగించారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును పెంచినట్లు టీఎస్‌పీఎస్సీ ఆ ప్రకటనలో పేర్కొన్నది.
Read More »బాబుకు షాకిచ్చిన “అనంత “తెలుగు తమ్ముళ్ళు ..
ఏపీ రాష్ట్రంలో అనంతపురం జిల్లాకు చెందిన మాజీ జడ్పీటీసీ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డిని టీడీపీలోకి చేర్చుకుంటే పార్టీకి, తమ పదవులకు రాజీనామా చే స్తామని మండల నాయకులు హెచ్చ రించారు. అనంతపురంలోని ఎంపీ దివాకర్‌రెడ్డి నివాసం వద్ద మండల నాయకులు సమావేశమయ్యా రు. సమావేశానికి జడ్పీటీసీ సభ్యుడు రామలింగారెడ్డితో పాటు ముంటిమడుగు కేశవరెడ్డి, పొడరాళ్ల రవీంద్రా, కన్వీనర్ అశోక్‌కుమార్, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పసుపులహనుమంతురెడ్డి, పలువురు …
Read More »కాళ్లకు ఉన్న బొబ్బలను చూసి వైఎస్ భారతి చెప్పిన మాటలకు ఏపీ ప్రజల్లో ఆనందం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 23వ రోజుకు చేరుకుంది. కోర్టు విచారణ నేపథ్యంలో శుక్రవారాలు మినహా మిగితా వారాల్లో ఆయన తన పాదయాత్రను నిర్వీరామంగా కొనసాగిస్తున్నారు. అయితే జగన్ పాదయాత్ర దెబ్బకి ఆయన కాళ్ళు పూర్తిగా బొబ్బలు కట్టాయి. ఎండని సైతం లెక్క చేయకుండా …
Read More »ప్రధానిమోదీకి కృతజ్ఞతలు.. మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరిగిన అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్) సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కృతజ్ఞతలు తెలిపారు.జీఈఎస్ సదస్సు ముగింపు సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు .. ఈ సందర్భంగా అయన మాట్లాడారు. జీఈఎస్ విజయవంతం కావడంలో నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించిందని మంత్రి కొనియాడారు. ఈ సదస్సులో మూడు రోజుల పాటు 53 డిస్కసన్లలో …
Read More »సీఎం కేసీఆర్ హర్షం..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరిగిన అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్), మెట్రో రైల్ ప్రారంభోత్సవం కార్యక్రమాలు విజయవంతమవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జీఈఎస్ తరువాత ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరిగిందని సీఎం అన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తల గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ కేంద్రం నుంచి సందేశం వచ్చిందని …
Read More »బెంగాల్ సీఎం ఏం చేశారో చుడండి..!
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ జోక్ చేశారు. కాదు, కాదు.. పొరపాటున టార్చ్‌లైట్‌ను మైక్ అనుకొని ఆమె మాట్లాడబోయారు. ఈ ఘటన కోల్‌కతాలో ఓ వేదికపై జరిగింది. దీనికి సంబంధించిన 16 సెకన్ల వీడియో ఒకటి బయటకువచ్చింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. టార్చ్‌ను మైక్ అనుకున్న మమతా బెనర్జీ వీడియో చూసిన జనం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ట్విట్టర్‌లో తమదైన స్టయిల్‌లో …
Read More »ఈవాంకా తన కూతురు గురించి ఏం చెప్పిందంటే..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా రెండు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మహిళ సాధికారతే ప్రధాన లక్ష్యంగా ‘ఉమెన్ ఫస్ట్-ప్రొస్పారిటీ ఫర్ ఆల్’ అనే నినాదంతో నగరంలో 8వ గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సదస్సు జరుగుతోంది. మొదటి రోజు ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్న ఇవాంకా ట్రంప్ రెండో రోజు ఉదయం కేటీఆర్ అనుసంధానకర్తగా వ్యవహరించిన …
Read More »