Home / SLIDER (page 2135)

SLIDER

నాకు ప్రజలే ముఖ్యం .. వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్లను మరోసారి తిరస్కరించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజే శ్రీధరరెడ్డికి పోలీసు భద్రతా విభాగం గన్ మెన్లను కేటాయించింది. అయితే, తనకు గన్ మెన్లు అవసరం లేదంటూ అప్పట్లోనే జిల్లా ఎస్పీకి ఆయన లేఖ ద్వారా తెలిపారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో మరో రెండు సార్లు గన్ మెన్లను కేటాయించగా… …

Read More »

మెట్రో + ఇవాంకా హైదరాబాద్‌లో రారండోయ్‌…వేడుక చూద్దాం..

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైదరాబాద్‌ నగర చరిత్రలో మంగళవారం మరో చారిత్రాత్మక దినోత్సవం కానుంది. నగరానికే మణిహారం లాంటి మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఒకవైపు…ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్‌) హైదరాబాద్‌లో మొదలవనుంది. మొత్తం దక్షిణాసియాలోనే ఇంతటి మహా సదస్సు తొలత హైదరాబాద్‌లో జరుగుతుండడం విశేషం. ఈ రెండు వేడుకల కోసం ఇప్పటికే హైదరాబాద్‌ నగరం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. …

Read More »

హైదరాబాద్ చేరుకున్న ఇవాంకా..

గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్‌లో పాల్గొననున్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామును మూడు గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్, కాన్సులేట్ జనరల్ కేథరీన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన హోటల్‌కు బయలుదేరారు. దాదాపు గంట అనంతరం మాధాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌కు చేరుకున్నారు.    

Read More »

సీఎం కేసీఆర్ నా అభిమాన నాయకుడు.. సంపూ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను నటుడు సంపూర్ణేష్ బాబు కలిసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో ఇవాళ అయన కేసీఆర్ తో దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసి ఏం రాశాడంటే.. ‘ తెలంగాణ ముఖ్యమంత్రి నా అభిమాన నాయకుడు. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్‌ను. ఆయనను కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆ కల ఇన్నేళ్ళకు నెరవేరింది. మంత్రి కేటీఆర్ గారిని కూడా కలవడం …

Read More »

రేపు హైదరాబాద్ కు ఇవాంక.. షెడ్యూల్ ఇదే

మరికొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాలపట్టి ఇవాంక ట్రంప్ హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టనున్నారు. రేపు తెల్లవారుజామున మూడు గంటలకు ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం తను బస చేసే హోటల్ వెస్ట్ ఇన్ కు వెళ్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు హోటల్ నుంచి హెచ్ఐసీసీకి బయల్దేరుతారు. సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్‌తో కలిసి ఇవాంక …

Read More »

జీఈఎస్ ప్రతినిధులకు గొల్లభామ చీరలు..!

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా పేరు వింటే ‘గొల్లభామ’ చీరెలు టక్కున గుర్తొస్తాయి. పాల కడవతో ఒయ్యారంగా నడచివెళ్లే గొల్లభామల బొమ్మలను చీరలోను, దాని అందమైన అంచుల్లోను రెండుదారాల అల్లిక పద్ధతిలో కలనేసి ఆకట్టుకునేలా ఉండే గొల్లభామ చేనేత చీరలు ప్రపంచానికి పరిచయం కానున్నాయి. ఈ చేనేత చీరలకు ప్రాచుర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి మంత్రి కేటీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు. హైదరాబాద్ లో రేపటి నుంచి మూడు …

Read More »

ఎంటర్‌ప్రెన్యూర్‌,ఇన్నోవేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌..భారత్‌లో అమెరికా రాయబారి కెన్‌ జెస్టర్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దడం కీలక చర్యలు తీసుకుంటున్నదని భారతదేశంలో అమెరికా రాయబారి కెన్‌ జెస్టర్‌ ప్రశంసించారు. ఈ విషయం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన జెస్టర్‌తో మంత్రి కేటీఆర్‌ సమావేవం అయ్యారు. ఈ భేటీ గురించి జెస్టర్‌ ప్రత్యేకంగా ఓ ట్వీట్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌ను కలవడం సంతోషకరమని …

Read More »

జీఈఎస్‌పై పీఎంఓ ప్ర‌త్యేక ట్వీట్‌…నీతి అయోగ్ ప్ర‌త్యేక‌యాప్‌

గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుండటంపై ప్రధానమంత్రి కార్యాలయం ప్రత్యేకంగా ట్వీట్‌ చేసింది. దక్షిణాసియాలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో జీఈఎస్‌ నిర్వహిస్తున్నారని…ఇందుకు హైదరాబాద్‌ వేదికగా నిలుస్తున్నదని సోమవారం రాత్రి పీఎంఓ కార్యాలయం ట్వీట్‌ చేశారు. అమెరికా ప్రభుత్వం, భారత సర్కారు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపింది. కాగా, జీఈఎస్ కోసం నీతి అయోగ్‌ ప్రత్యేక యాప్ రూపొందించ‌గా…భారీ డౌన్‌లోడ్లు అయ్యాయి.జీఈఎస్‌ను విజయవంతంగా …

Read More »

హైదరాబాద్ మెట్రో ఏళ్ల నిరీక్షణకు 2017లో శుభం కార్డు

హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైనట్లు ఐటి, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ ఇవాళ ట్వీట్ చేశారు. ఓ హైదరాబాదీ తరహాలో తాను కూడా ఈ క్షణం కోసం ఆత్రుతగా ఉన్నట్లు కేటీఆర్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ మెట్రో రైలుని ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్  తెలిపారు. ఎల్లుండి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రధాని మెట్రో రైలుని ప్రారంభించనున్న మియాపూర్ డిపో, స్టేషన్ల …

Read More »

ఇవాంకతో 20 నిమిషాలు భేటీ కానున్న మోదీ

ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్ రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రేపు సాయంత్రం హెచ్‌ఐసీసీలో ఇవాంక ట్రంప్‌తో 20 నిమిషాలు భేటీ కానున్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ షెడ్యూల్‌లో ఈ భేటీని కూడా చేర్చారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఇదే మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat