Home / SLIDER (page 2140)

SLIDER

హైపర్ ఆదిపై కేసు నమోదు..కారణం ఇదే

జబర్ధస్త్‌ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆదిపై కేసు న‌మోదైంది.తమ మనోభావాలను దెబ్బతీసేలా స్కిట్‌ చేశారని ఆరోపిస్తూ పలువురు అనాథ ఆశ్రమ పిల్లలు, సినీ విమర్శకుడు కత్తి మహేష్‌లు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు.గత గురువారం టీవీలో ప్రసారమైన స్కిట్‌లో తమపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు జబర్దస్త్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో అనాథ యువతులు కూడా ఫిర్యాదు చేశారు. జబర్దస్త్ కార్యక్రమంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ విషయాన్ని …

Read More »

తెలంగాణ అటవీశాఖపై ప్రశంసల వర్షం..!

తెలంగాణ అటవీశాఖపై కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోని మిగతా రాష్ట్రాలకు తెలంగాణ అధికారులు రోల్‌ మోడల్‌ అని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు అటవీ అనుమతుల సాధనలో తెలంగాణ అటవీ శాఖ రికార్డు సృష్టించింది. కేవలం 9 నెలల 8 రోజుల్లోనే భారీ ప్రాజెక్టుకు అనుమతులు లభించాయి. దేశంలోనే ఇంత వేగంగా అనుమతులు రావడం ఇదే తొలిసారి. టీమ్‌వర్క్, నిబద్ధతతో పని చేసి కేంద్రం, ఇతర రాష్ర్టాల అభినందనలను …

Read More »

కేసీఆర్‌ రైతులకు ఆపద్భాంధవుడు..మంత్రి పోచారం

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రైతుల ఆపద్భాంధవుడని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోనే ప్రపథమంగా కోటగిరి మండలం దోమలెడ్గి గ్రామంలో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచీ లాంటివి అంటూ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు .ఇతర రాష్ర్టాల అధికారులు, నాయకులు …

Read More »

అన్నివర్గాల అభివృద్ధే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యం..!

రాష్ట్రంలోని అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని హైదర్‌సాయిపేట శివారు రావిచెట్టుతండ వద్ద ఆకేరుపై రూ.14.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న చెక్‌డ్యాం, బ్రిడ్జి నిర్మాణానికి ఇవాళ ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ … ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, …

Read More »

రేవంత్‌రెడ్డికి లీగల్‌ నోటీసులు

కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డికి మంత్రి కే తారకరామారావు బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్‌ (రాజ్ పాకాల) లీగల్‌ నోటీసులు జారీచేశారు.సన్‌బర్న్ ఈవెంట్‌కి రాజ్ పాకాలకు సంబంధం ఉందని రేవంత్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లో తనకు ఎలాంటి పబ్‌లు లేవని, తనపై ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని లీగల్‌ నోటీసులలో రాజేంద్రప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

Read More »

మెట్రో రైలు టికెట్‌ కనీస ధర ఎంతో తెలుసా?

ఈనెల 28న ప్రధాని మోదీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఇక.. 29 నుంచి సామాన్య జనాలకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ టికెట్ ధరలు ఖరారయ్యాయి. కనీస టికెట్ ధర రూ. 10, గరిష్ఠ టికెట్ ధరను రూ. 60 గా నిర్ణయించారు. మెట్రో రైలు ప్రారంభోత్సవ నేపథ్యంలో రేపటి నుంచి నాగోల్, తార్నాక, ప్రకాశ్ నగర్, ఎస్‌ఆర్‌నగర్ మెట్రో …

Read More »

పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధిని ఖరారు చేసిన జగన్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇవాళ పాదయాత్రలో భాగంగా పత్తికొండ నియోజకవర్గం చెరుకులపాడు చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రాజన్న తనయుడి రాక సందర్భంగా భారీగా జనం వేలాదిగా తరలివచ్చారు. అన్న వస్తున్నాడు అంటూ వైఎస్‌ జగన్‌కు జేజేలు పలికారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, అధైర్యపడొద్దని వారికీ భరోసా ఇచ్చారు. అనంతరం అశేష …

Read More »

డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రులు

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం దోమలెడ్గిలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంబించారు. అనంతరం వాటిని లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి… ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా రాష్ట్రంలో 2 లక్షలా 75 వేల ఇండ్లు మంజూరు చేశామన్నారు. 70 వేల నుంచి 80 వేల వరకు ఇండ్ల నిర్మాణాలకు అగ్రిమెంట్లు అయ్యాయన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లు, నియోజక వర్గాలకు …

Read More »

టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నాయకులు

టీఆర్‌ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి .  మంత్రి ల‌క్ష్మారెడ్డి సమక్షంలో రాజాపూర్ మండలానికి చెందిన బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి… కేసీఆర్ పాలనలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నదన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. పార్టీ అభివృద్ధి పనులను చూసి అన్ని పార్టీలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ …

Read More »

మెట్రోలో కేటీఆర్‌…మంత్రుల జ‌ర్నీ…యాప్ రెడీ చేసిన మంత్రి

విశ్వ‌న‌గ‌రంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో మెట్రో ప్రారంభం పట్ల ప్రజల్లో చాలా ఉత్సుకత ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మీడియా మెట్రో పట్ల ఇచ్చిన సానుకూల ప్రచారంతో పాజిటిన్ రెస్పాన్స్ వచ్చిందని మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి మెట్రోలో జ‌ర్నీ చేసిన మంత్రి ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. మెట్రో ప్రయాణ అనుభూతి కోసం ప్రజాప్రతినిధులను తిప్పామ‌ని అన్నారు. ఈనెల‌ 28న మియాపూర్లో మ‌ధ్యాహ్నం 2.15 మెట్రో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat