Home / SLIDER (page 2142)

SLIDER

బండ్ల గణేష్‌కు ఆరునెలల జైలు శిక్ష.. కార‌ణాలు ఇవే..!

ప్ర‌ముఖ సినీ న‌టుడు నిర్మాతకు హైద‌రాబాద్ ఎర్ర‌మంజిల్ కోర్టు జైలు శిక్ష విధిస్తూ షాకింగ్ తీర్పు ఇచ్చింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ ద‌ర్శ‌క‌త్వంలో గ‌ణేష్ టెంప‌ర్ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రానికి ప్ర‌ముఖ ర‌చ‌యిత వ‌క్క‌తం వంశీ క‌థ‌ని అందించిన విష‌యం తెలిసిందే. అయితే తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ రచయిత వక్కంతం వంశీ కోర్టును ఆశ్రయించారు. దీంతో కొన్ని రోజులుగా విచారణలో ఉన్న ఈ కేసుపై హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ …

Read More »

పార్టీ మార్పు పై.. వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాదక‌యాత్ర జోరుగా సాగుతుంటే.. టీడీపీ నేత‌ల‌కు ఏ దిక్కూ తోచ‌డంలేదు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ఎలాగైనా ఆటంకాలు సృష్టించ‌డానికి తెలుగు త‌మ్ముళ్ళు నిరంత‌రం కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే.. టీడీపీ అనుకూల మీడియాల వారు.. వైసీపీ నేత‌లు త్వ‌ర‌లోనే పార్టీ మారుతున్నారని.. అతి త్వ‌ర‌లోనే వారంతా టీడీపీలో చేర‌డం ఖాయ‌మ‌ని.. త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించి ప్ర‌జ‌ల్లో త‌ప్పుడు సంఖేతాలు పంపిచేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఇప్ప‌టికే కొంత …

Read More »

నేను ఆ విష‌యంలో సిగ్గుప‌డ‌ను.. శృతి సంచ‌ల‌నం..!

త‌మిళ్ హీరో క‌మ‌ల్ హాస‌న్ కూతురు శృతి హాస‌న్ ఏ విష‌యం పై అయినా చాలా బోల్డ్‌గా మాట్లేడేస్తుంది. ఐర‌న్ లెగ్‌గా మొద‌ట ముద్ర ప‌డిన శృతికి ఆ త‌ర్వాత వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయింది. ఇక ఆమేకి వివాదాలు కూడా ఎక్కువే అని చెప్పాలి. ఇటీవ‌ల శృతి గురించి పెళ్లి కాకముందే ప్రియుడుతో ముంబైలో కాపురం పెట్టిందని గాసిప్స్ వెలువడ్డాయి. ఆ త‌ర్వాత త‌మిళ్ భారీ ప్రాజెక్ట్ సంఘమిత్ర నుంచి …

Read More »

ల‌వ‌ర్స్‌తో బైకులెక్కి తిర‌గాల్సిన వ‌య‌స్సులో… ఇదిగో ఇలానే ఉంటది ఫ్రస్టేషన్‌..!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం జ‌వాన్ ట్రైల‌ర్ విడుద‌లై దుమ్మ‌రేపుతోంది. ప్ర‌ముఖ‌ రచయిత బీవీఎస్ రవి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇక ఈ ట్రైలర్ విష‌యానికి వ‌స్తే.. బైకులెక్కి లవర్స్‌తో తిరగాల్సిన వయసులో అమ్మ ఇచ్చిన లిస్ట్‌ లేసుకుని తిరిగితే ఇదిగో ఇలానే ఉంటది ఫ్రస్టేషన్ అంటూ తేజూని ఉద్దేశిస్తూ చిన్న పాప ప‌లికిన డైలాగులు చాలా స‌ర‌దాగా …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర పై.. కోట్ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించిన పాద‌యాత్ర కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ వ‌ద్ద కోకొల్ల‌లుగా స‌మ‌స్య‌లు ప‌లుక‌రిస్తున్నాయి. దీంతో జ‌గ‌న్ ప్ర‌జ‌లందరికీ భ‌రోసా కల్పించి చంద్ర‌బాబు స‌ర్కార్‌ని ఎండగ‌డుతున్నారు. ఇక మ‌రోవైపు అనేక మంది నేత‌లు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దొమ్మేటి వెంకటేశ్వర్లు కూడా వైసీపీలో చేరారు. అయితే గ‌త కొద్ది …

Read More »

ఇవాంకా హైదరాబాద్ టూర్‌ వెనుక‌ మ‌రో ఆస‌క్తిక‌ర కార‌ణం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా…ఈ పేరు ఇటీవ‌ల‌ ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. అంత‌కంటే ఎక్కువగా హైద‌రాబాద్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈనెల 28వ తేదీన ప్రారంభం కానున్న గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్ షిప్ స‌మ్మిట్‌కు ఇవాంకా హాజ‌రుకానుంది. అయితే ఇవాంక అమెరికా త‌ర‌ఫున హైదరాబాద్లో పర్యటన వెనక కారణమేంటి? భాగ్యనగరంలో ఆమె ఎలాంటి సందేశం ఇవ్వబోతోంది? అనేది అన్నివ‌ర్గాల్లోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశ‌మే. అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ కుమార్తె …

Read More »

రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతున్న‌.. జ‌గ‌న్ వ్యాఖ్య‌లు..!

జ‌గ‌న్ పాదయాత్ర క‌ర్నూల్లో విజ‌య‌వంతంగా సాగుతోంది. ఇప్ప‌టికే అక్క‌డ జ‌రిగిన చిన్న‌పాటి స‌భ‌ల్లో ఏపీ ప్ర‌జ‌ల పై వ‌రాల జ‌ల్లు కురిపించిన జ‌గ‌న్ మ‌రోవైపు చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న పై మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. ఇక బేతంచ‌ర్ల‌లో అయితే జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. బేతంచ‌ర్ల‌లో జగన్‌ ప్రసంగిస్తూ.. ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వ‌చ్చిన‌ …

Read More »

కేటీఆర్‌పై ఆరోప‌ణలు కాదు రేవంత్‌..ద‌మ్ముంటే చ‌ర్చ‌కు రా..ఎమ్మెల్సీ ప‌ల్లా

నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం ద్వారా వార్తల్లో నిల‌వాల‌నే ఆలోచ‌న నుంచి కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి బ‌య‌ట‌కు రావాల‌ని మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. హైదరాబాద్ మాదక ద్రవ్యాల అడ్డాగా మారిందన్న రేవంత్‌రెడ్డి ఆరోపణలపై ఆయన స్పందించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ…సన్ బర్న్ షో కు సీఎం కేసీఆర్ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవన్నారు. అనవసరపు విమర్శలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. రేవంత్ కు దమ్ముంటే చేసిన ఆరోపణలపై చర్చకు …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి వ‌ర్గం న‌న్ను బ‌త‌క నివ్వ‌దు.. సంచ‌ల‌నం రేపుతున్న‌ వ్యాపారి సూసైడ్ నోట్‌..!

ఏపీలో టీడీపీ నేత‌ల రౌడీయిజం రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. తాజాగా చిలక‌లూరిపేట‌కు చెందిన మ‌ధ్యం వ్యాపారి ఊటుకూరి శ్రీనివాస‌రావు రాసిన సూసైడ్ నోట్ సంచ‌ల‌నం రేపుతోంది. ఒక మ‌ద్యం షాపు విష‌య‌మై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి.. ఆయ‌న పీఏ సార‌ధి న‌న్ను బెదిరిస్తున్నారని.. వాళ్ళు న‌న్ను బ‌త‌క‌నివ్వ‌రిన‌.. నేను ఆత్మ హ‌త్య చేసుకుని వెళ్ళిపోతా అంటూ ఒక సూసైడ్ నోటు రాసి ఇంటిలో నుండి వెళ్ళిపోయారు. ప్రకాశం జిల్లా …

Read More »

ఇట్స్ అఫిషియ‌ల్.. వైసీపీకి ఎన్ని సీట్లు వ‌స్తాయో తెలిస్తే షాకే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో రెస్పాన్స్ వ‌స్తోంది. మొద‌ట పాద‌యాత్రను ప్రారంబించే వ‌ర‌కు కొంచె అనుమానాలు ఉన్నా.. పాద‌యాత్ర ప్రారంభించాక జ‌నం వేలల్లో త‌ర‌లి రావ‌డంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జ‌గ‌న్ కూడా ఒక‌వైపు పాద‌యాత్రలో బాగంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూనే… మ‌రోవైపు ఆయా నియోజ‌క వ‌ర్గాల్లోని వైసీపీ దిగువ శ్రేణి కార్య‌క‌ర్త‌ల‌తో పూర్తిగా మ‌మేక‌మై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat