తెలుగు బుల్లితెర హాట్ కామెడీ షో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. సినీ క్రిటిక్ కత్తి మహేష్ మధ్య పోరు సోషల్ మీడియా నుండి ఒక ప్రముఖ చానల్‌కి ఎక్కింది. అసలు మొదట పవన్ ప్యాన్స్‌కి- కత్తికి మధ్య మొదలైన రగడ.. జబర్ధస్త్ స్కిట్‌లలో కత్తి పై పొట్ట నెత్తిమీద బట్ట.. అంటూ హైపర్ ఆది సెటైర్లు వేయడంతో మరోసారి ఆ విషయం పై అగ్గి రాజుకుంది. దీంతో కత్తి …
Read More »గృహం మూవీ రివ్యూ -సిద్ధూ ఆకట్టుకున్నాడా .?లేదా.?
మూవీ : గృహం నటీనటులు: సిద్ధార్థ్,ఆండ్రియా, సురేష్,అతుల్ కుల్‌కర్ణి,అనీషా ఏంజెలీనా విక్టర్ .. సంగీతం: గిరీష్ కూర్పు: లారెన్స్ కిషోర్ కళ: శివ శంకర్ ఛాయాగ్రహణం: శ్రేయాస్ కృష్ణ ఫైట్స్: ఆర్.శక్తి శరవణన్ నిర్మాత: సిద్ధార్థ్ రచన: మిలింద్,సిద్ధార్థ్ దర్శకత్వం: మిలింద్ రావ్ సంస్థ: వైకామ్ 18 మోషన్ పిక్చర్స్ విడుదల తేదీ:17-11-2017 టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమకథ చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ ను …
Read More »ట్రంప్ కూతురు కోసం రోడ్లబాగు..మంత్రి కేటీఆర్ సూపర్ క్లారిటీ
అర్థం పర్థం లేని కామెంట్లు చేస్తూ అనవసర గందరగోళం సృష్టిస్తున్న ఉద్దేశపూర్వక విమర్శకులకు మంత్రి కేటీఆర్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. హైదరాబాద్‌లో రోడ్లను బాగు చేయడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ముందుకు సాగుతున్నప్పటికీ…విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఘాటుగా రియాక్టయ్యారు. సోమాజిగూడా హోటల్ పార్క్ లో ఫ్రీడమ్ హైదరాబాద్ 10కే రన్ ప్రెస్ మీట్ కు హాజరైన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా 10కె రన్ టీ-షర్ట్, మెడల్స్ …
Read More »స్నేహమేరా జీవితం రివ్యూ -జీవితమైందా ..కాలేదా ..?
మూవీ : స్నేహమేరా జీవితం నటీనటులు: శివ బాలాజీ,రాజీవ్ కనకాల,సుష్మ యార్లగడ్డ, చలపతిరావు, సత్య.. సంగీతం: సునీల్ కశ్యప్ ఎడిటింగ్: మహేంద్రనాథ్ కళ: రామ కుమార్ ఛాయాగ్రహణం: భరణి కె ధరణ్ నిర్మాత: శివ బాలాజీ రచన, దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి సంస్థ: గగన్ మేజికల్ ఫ్రేమ్స్ విడుదల తేదీ: 17-11-2017 టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా చిన్న సినిమాలు తమ సత్తాను చాటుతున్నాయి .స్టొరీ ,స్టొరీ తీసే …
Read More »ఖాకీ మూవీ రివ్యూ -హిట్టా .పట్టా ..?
చిత్రం: ఖాకీ నటీనటులు: కార్తి.. రకుల్ ప్రీత్,అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, స్కార్లెట్ మల్లిష్ విల్సన్.. సంగీతం: జిబ్రాన్ ఎడిటింగ్: శివ నందీశ్వరన్ ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్ నిర్మాత: ఎస్.ఆర్.ప్రకాష్ బాబు.. ఎస్.ఆర్.ప్రభు దర్శకత్వం: వినోద్ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్ విడుదల తేదీ: 17-11-2017 ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన కానీ లేటెస్ట్ ట్రెండ్ ను ఫాలో అవుతూ తనకే సాధ్యమైన వినూత్న కథలతో ఇటు …
Read More »నంది అవార్డ్స్ రగడ.. కమ్మనైన బూతు వార్నింగ్..!
ఏపీ ప్రభుత్వం ఏ ముహుర్తాన నంది అవార్డులను ప్రకటించిందో కానీ సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఇప్పటికే పలువురు తెలుగు సినీ ప్రముఖులు నంది అవార్డు పై బహిరంగంగానే అసంతృప్తిని తెలియ పర్చారు. నంది అవార్డుల ఎంపికలో మొత్తం ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని.. నంది అవార్డ్స్ కమెటీ పై సినీ వర్గీయులు పెదవి విరుస్తున్నారు. ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా నంది …
Read More »ఈడెన్ లో రెండో రోజు కూడా వదలని వరుణుడు ..
టీం ఇండియా -లంక మధ్య కలకత్తాలోని ఈడెన్ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో వరుణుడి ప్రతాపం తగ్గడంలేదు .తొలిరోజు దాదాపు పదకొండు ఓవర్లపాటే జరిగిన రెండు రోజు మాత్రం అంతకు డబుల్ అంటే కేవలం ట్వంటీ ఓవర్స్ మాత్రమే ఆట కొనసాగింది .శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా జట్టు 74/5 వద్ద ఉండగా మరోసారి వర్షం అడ్డుతగిలింది . దాదాపు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో …
Read More »రాత్రివేళ అమ్మాయిలు రోడ్లమీదకు రావోద్దు…మా వల్ల కాదు
దేశంలో అత్యంతా దారుణంగా మహిళలపై అత్యాచారలు జరుగుతున్నాయి. మరి ఎక్కువగా ఇప్పుడు బెంగళూరులో చాలా దారుణంగా రోడ్లమీదనే మహిళలపై అఘాయిత్యాలు జరగడంతో నగరం ఒక్కసారిగా షాక్ అయ్యింది. అయితే మహిళలకు పూర్తి భద్రత కల్పించాల్సిన హోమంత్రే విస్తుబోయే ప్రకటన చేసిన వైనమిది. అమ్మాయిలకు రాత్రిపూట రోడ్లపై ‘‘పని ఉండదనీ’’… అందువల్ల ఇకపై రాత్రివేళ బెంగళూరు రోడ్లమీద వాళ్లు కనిపించకూడదని కర్నాటక హోమంత్రి రామలింగా రెడ్డి వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన …
Read More »16రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గత నెల అక్టోబర్ 27న మొదలై ఈ రోజు నవంబర్ 17న ముగిశాయి .దాదాపు పదహారు రోజుల పాటు సమావేశాలు జరిగాయి .ఈ సమావేశాల్లో అరవై తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు సభ కొనసాగింది .సభలో మొత్తం పదకొండు అంశాలపై చర్చ జరగగా పదకొండు బిల్లులకు ఆమోదం తెల్పింది . ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు ప్రకటనలు చేశారు …
Read More »‘కమ్మ’ నైన నందులు.. ఎవరైనా కామెంట్స్ చేస్తే కోసేస్తారా..?
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ప్రకటించిన నంది అవార్డుల పై తరదైన శైలిలో వ్యంగంగా సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. అంతక ముందే నంది అవార్డ్స్ విషయంలో బన్ని వాస్, గుణశేఖర్, మారుతి, బండ్ల గణేష్, నల్లమలపు బుజ్జి..లతో పాటు మరికొందరు నంది అవార్డుల పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వివిధ మాధ్యమాల ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే నంది అవార్డ్స్ ప్రకటించినప్పటి నుండి ఎన్ని కామెంట్స్ …
Read More »