Home / SLIDER (page 2176)

SLIDER

నాకు 40 ఏళ్ళు ..కొత్త అనుభూతి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లేకుండానే ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి .ఈ సందర్భంగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడారు .ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే వారంతో నేను రాజకీయాల్లోకి వచ్చి నలబై ఏళ్ళు పూర్తికానున్నాయి అని అన్నారు . నా నలబై యేండ్ల రాజకీయ జీవితంలో ప్రతిపక్షం లేని సభను …

Read More »

కేరాఫ్ సూర్య.. జెన్యూన్ టాక్‌..!

టాలీవుడ్ యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ చాలాకాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ త‌ర్వాత త‌న స్థాయికి త‌గిన హిట్ లేని సందీప్ కిష‌న్‌కు ఇప్పుడు కెరీర్ ప‌రంగా అర్జెంటుగా ఓ హిట్ సినిమా అవ‌స‌రం. న‌గ‌రం, న‌క్ష‌త్రం ఇలా ఎన్నో సినిమాలు చేస్తూన్నా అవ‌న్నీ డిజాస్ట‌ర్ల మీద డిజాస్ట‌ర్లు అవుతున్నాయి. అయితే తాజాగా సందీప్ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు సుశీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన ద్విబాషా చిత్రం c/o సూర్య. …

Read More »

ఉద్యమ సమయంలో పోరాడిన దాన్ని నేడు నేనే పూర్తిచేయడం నా అదృష్టం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టుల మీద చర్చ జరుగుతుంది .దీనిపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ చనాక – కోరటా బ్యారేజీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా బోథ్, ఆదిలాబాద్ రూరల్ మండలలాకు సాగునీరు అందిస్తామని చెప్పారు. 2018లోపు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి తెలిపారు. …

Read More »

జగన్ క‌ష్టం.. వేణుమాధ‌వ్ చిల్ల‌ర ప‌లుకులు..!

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి వ‌స్తున్న స్పంద‌న చూసి టీడీపీ నేత‌లు ఒక్కొకరుగా వ‌చ్చి జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇప్ప‌టికే అనేక‌మంది టీడీపీ నేత‌లు జ‌గ‌న్ పాద‌యాత్ర పై వ్యాఖ్య‌లు చేయ‌గా.. తాజాగా టీడీపీ క‌రివేపాక్ బ్యాచ్‌లో ఒక‌డైన సినీ న‌టుడు వేణుమాధ‌వ్ జ‌గ‌న్ పై కామెంట్స్ చేశారు. అస‌లు విష‌యం ఏంటంటే సీబీఐ కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉండ‌డంతో.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి ఈ శుక్ర‌వారం …

Read More »

రేవంత్ రెడ్డి గురించి సంచలన విషయం బయటపెట్టిన రమణ

తెలంగాణ టీడీపీకి గుడ్ బై చెప్పిన‌ కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అడ్డంగా బుక్ చేశారు. టీడీపీని వీడుతున్న స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ ద్వారా వ‌చ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాన‌నే ప్ర‌క‌టిస్తున్న‌ రేవంత్ నిజాలు దాస్తున్నార‌ని ఎల్‌.ర‌మ‌ణ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ రేవంత్ ప‌ద‌వికి రాజీనామా చేయలేద‌ని, చంద్రబాబుకు ఆయన రాజీనామా ఇవ్వలేదని ర‌మ‌ణ సంచ‌ల‌న …

Read More »

రేవంత్ నువ్వు సల్లగా ఉండాలి -సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై అగ్గిలం మీద గుగ్గిలం అవుతూ నిత్యం విమర్శల పర్వం కురిపిస్తారు .ఒకానొక సమయంలో రేవంత్ రెడ్డి మీతిమీరి కూడా కేసీఆర్ పై విరుచుకుపడతారు . అట్లాంటి రేవంత్ రెడ్డి చల్లగా బ్రతకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దీవించారు అని వార్తలు వస్తున్నాయి …

Read More »

టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ..!

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి మరల వలసల పర్వం మొదలైంది .అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత ,ఎమ్మెల్యే ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి త్వరలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు అని వార్తలు వస్తున్నాయి .ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ శాసనసభ పక్షం పనితీరు పట్ల ,బయట తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకు తీవ్ర మనస్థాపం …

Read More »

మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ. 1000 కోట్లు

మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ. 1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు . ఇవాళ  శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మత్స్య కళాశాలల ఏర్పాటు, ప్రవేశాల ప్రక్రియ, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రెండు మత్స్య పరిశ్రమ కళాశాలలు నెలకొల్పేందుకు ఆదేశాలిచ్చామని  స్పష్టం చేశారు.. రాష్ట్రంలో వనపర్తి జిల్లా పెబ్బేరులో, కరీంనగర్ జిల్లాలోని లోయర్ …

Read More »

వైసీపీ లేని అసెంబ్లీ.. ఎలా ఉందో మీరే చూడండి..!

ఏపీ శాస‌న‌స‌భ స‌మావేశాలు శుక్ర‌వారం ఉద‌యం ప్రారంభ‌మ‌య్యాయి. దేశంలోనే బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం ఉన్న రాష్ట్రాల‌లో ఏపీ ముందువ‌రుస‌లో ఉంటుంది. దానికి ప్ర‌ధాన కారంణం వైసీపీ. అయితే ఈ సారి అసెబ్లీ మొత్తం సంద‌డి లేకుండా బోసిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే దానికి బ‌ల‌మైన కారాణాలే ఉన్నాయి. అవును ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్ని వైసీపీ బ‌హిష్క‌రించింది. అసెబ్లీ స‌మావేశాల‌ను వైసీపీ ఎందుకు బ‌హిష్క‌రించిదో.. తుగు కార‌ణాలు కూడా సభాప‌తి ముందు వివ‌ర‌ణ ఇచ్చింది. …

Read More »

పవన్ కళ్యాణ్ పోటీ అక్కడినుంచే..?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయ పార్టీ గా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణ యించిన సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం పై కొంత క్లారిటీ వచ్చింది .పవన్ అనంతపురం జిల్లానుండి ఎన్నికల బరిలోకి దిగుతారని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు.రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో జరిగిన జనసేన పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat