హిండెన్ బర్గ్ నివేదికతో ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్ భారీగా నష్టపోయిన సంగతి తెల్సిందే. తాజాగా మరో షాక్ తగిలింది. డీబీ పవర్ కంపెనీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు గడువు ముగియడంతో డీల్ అయింది. 1200 మెగావాట్ల బొగ్గు పవర్ ప్లాంట్ ఉన్న డీబీ పవర్ కంపెనీ నుంచి రూ.7,017 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేసేందుకు అదానీ పవర్ గతేడాది ఒప్పందం చేసుకుంది. డీల్ రద్దు కావడంతో దేశవ్యాప్తంగా …
Read More »సీఎం జగన్ పై లోకేష్ సెటైర్
ఏపీ తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిస్తే పీల్చే గాలి మీద కూడా పన్ను వేస్తారని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజలను ఊదమంటారని, ఎవరు ఎక్కువ ఊదితే వాళ్లకు ఎక్కువ పన్ను వేస్తారని సెటైర్లు వేశారు. సీఎం జగన్ రూ.10 ఇచ్చి.. చెత్తపన్ను, ఇంటి పన్ను, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలను …
Read More »ఏపీ బీజేపీకి భారీ షాక్
ఆంధ్రప్రదేశ్ బీజేపీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వం సరిగా లేనందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఆయనకు మద్దతుగా పలువురు ముఖ్య నాయకులు కూడా కమలం పార్టీని వీడారు.
Read More »మాజీ కెప్టెన్ ధోనీ గొప్ప మనసు
తమిళ చిత్రం ‘లెట్స్ గెట్ మ్యారీడ్’తో నిర్మాతగా మారిన టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. కమెడియన్ యోగి బాబుకు తన ఆటోగ్రాఫ్ ఉన్న క్రికెట్ బ్యాట్ గిఫ్ట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోను యోగి బాబు ట్విటర్లో షేర్ చేశారు. ‘ధోనీ నెట్స్లోలో ప్రాక్టీస్ చేసిన బ్యాట్ను నాకు గిఫ్ట్ ఇచ్చారు. థాంక్యూ సార్’ అని ట్వీట్ చేశారు. రమేశ్ తమిళమణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ …
Read More »చీఫ్ సెలెక్టర్ గా ఎంఎస్ ధోనీ..?
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా భవిష్యత్తును కాపాడాలి అంటే బీసీసీఐ ఎంఎస్ ధోనీని రంగంలోకి దింపాలన్నాడు. ‘తక్షణమే కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి చీఫ్ సెలక్టర్గా ధోనీని నియమించాలి. కానీ బీసీసీఐ ధోనీని సంప్రదించకపోవచ్చు. ఎందుకంటే ధోనీ తన పనిలో జోక్యం చేసుకోవద్దని సూటిగా చెప్పేస్తాడు’ అని అభిప్రాయపడ్డాడు.
Read More »టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్ తేదీ ఖరారు
తెలంగాణలో టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) నోటిఫికేషన్ తేదీ ఖరారు అయింది. వచ్చే నెల మార్చి మొదటి వారంలో విడుదల కానున్నది. దరఖాస్తుల స్వీకరణ కూడా మార్చి నుంచే ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును జేఎన్టీయూ ముమ్మరం చేసింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం విదితమే. మే 7 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విద్యార్థులకు, మే 12 నుంచి 14 …
Read More »సెగలు పుట్టిస్తున్న సాక్షి మాలిక్ అందాలు
తెల్ల చీరలో మతిపోగొడుతున్న సంయుక్త
లేటు వయసులో కరీనా ఘాటు అందాలు
RACHAMALLU: సీబీఐని కలిసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే
RACHAMALLU: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సీబీఐ మెట్లెక్కారు. విశాఖలోని సీబీఐ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. తెదేపా నేతలు, నారా లోకేశ్ తనపై ఆరోపణలు చేశారని తెలిపారు. సీబీఐ విచారణకు సిద్ధమా అని నారా లోకేశ్ సవాల్ విసిరారని అందుకే సీబీఐ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. ఓ మహిళా నేతతో దిగిన ఫోటో వైరల్ కావడంతో తెదేపా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. విశాఖలోని సీబీఐ కార్యాలయంలో ముందుగా ఎస్పీని …
Read More »