Home / SLIDER (page 2189)

SLIDER

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో లేవర్ అండ్ ఉడ్..

న్యూజిలాండ్ కు సంబంధించిన ప్రముఖ క్రికెటింగ్ మెటీరియల్ తయారీ సంస్థ ‘లేవర్ అండ్ ఉడ్’తమ షోరూమ్ ను యావత్తు భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రారంభించారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఈ షోరూమ్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆ షోరూమ్ లోనే సరదాగా కాసేపు కేటీఆర్ క్రికెట్ ఆడారు.‘లేవర్ అండ్ ఉడ్’ ప్రతినిధి విసిరిన రెండు బంతులను కేటీఆర్ …

Read More »

ప్రజా సంకల్ప యాత్ర.. రెండో రోజు షెడ్యుల్‌ ఇదే

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన ‘ప్రజాసంకల్ప యాత్ర’ మొదటి రోజు విజయవంతంగా ముగిసింది .ప్రజాసంకల్ప యాత్రకు తరలివచ్చిన అభిమానులతో ఇడుపులపాయ జనసముద్రమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా వైఎస్ జగన్ అభిమానులు తరలివచ్చారు. జగన్‌తో కలిసి వేలాది అభిమానులు ఆయన అడుగులో అడుగేశారు. ఈ …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. రెడీగా ఉన్న అస్త్రాలు ఇవే..!

వైసీపీ అధినేత జగన్ ప్ర‌జ‌ల కోసం చేప‌ట్టి పాదయాత్ర ప్రారంభమైంది. పాద‌యాత్రలో చంద్రబాబును ఆడుకునేందుకు జ‌గ‌న్ వ‌ద్ద ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. ఎన్నిక‌ల టైంలో ఇచ్చిన హామీల్లో స‌గం కూడా నెర‌వేర‌లేదు. రుణ‌మాఫీ విష‌యంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెడుతుందో చూస్తున్నాం. ఇక సామాన్య ప్రజ‌ల నుంచి మ‌హిళ‌ల వ‌ర‌కు అంద‌రూ ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇకపోతే ఏపీకీ గ‌త ఎన్నిక‌ల టైంలో మోడీ ప్రత్యేక‌హోదాపై హామీ ఇచ్చారు. ఇప్పుడు …

Read More »

వ‌య‌సొచ్చింది.. రెచ్చిపోతున్నారు..!

బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్స్ డాట‌ర్స్ సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీకి సంబంధించి ఒక హాట్ టాపిక్ జోరుగా న‌డుస్తోంది. ఏ స్టార్ కూతురు సినిమాల్లోకి వస్తుందో అనే దాని మీద బీ టౌన్ వ‌ర్గీయుల్లో కూడా పెద్ద చర్చే నడుస్తుంది. ఎందుకంటే సీనియర్ హీరో హీరోయిన్స్ కూతుళ్లు వయసుకు వచ్చి సినిమాల్లోకి రావడానికి రెడీ అయ్యారు. ఇక వారిలో శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్, అలాగే షారుఖ్ …

Read More »

దీపికాకి ముద్దు పెట్టింది ఎవరు ..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ఫొటో తెగ చెక్కర్లు కొడుతున్నది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఈ మధ్యే తన ఇంట్లో బీ టౌన్ సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ పార్టీలోఇద్దరితో కలిసి దీపిక దిగిన ఫొటో అది. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. దీపికా మాజీ ప్రియుడు రణ్‌బీర్ కపూర్ కజిన్స్ ఆదార్, అర్మాన్. ఈ పార్టీకి రణ్‌బీర్ రాకపోయినా.. ఈ …

Read More »

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ బోర్డు…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ బోర్డును  చేసింది.మొత్తం  నలుగురు సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డుకు ఏ. వెకంటేశ్వర రెడ్డి చైర్మెన్‌గా ఉంటారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ బోర్డులో ఆర్థికశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్, ఎస్‌ఏటీఎస్‌లు కన్వీర్లుగా ఉంటారు.

Read More »

రంగస్థలం 1985 శాటిలైట్ రైట్స్.. రేటు తెలిస్తే షాకే..!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబి నేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం రంగస్థలం 1985. ఒక‌వైపు స్టైలిష్ మేక‌ర్ మ‌రోవైపు మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో క‌ల‌యిక‌లో తోలి చిత్రం కావ‌డంతో ఈ చిత్రం పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే సుక్కు ఈ చిత్రాన్ని కాంప్ర‌మైజ్ కాకుండా చెక్కుతున్నాడు. ఇక ఈ చిత్రం మెయిన్ థీమ్ విలేజ్ బ్యాక్డ్రాప్ అవడంతో …

Read More »

ఓటుకు నోటు.. చంద్ర‌బాబుకు ఊహించ‌ని పోటు..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ని గ్రాండ్ ప్రారంబించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర తొలిరోజులో బాగంగా నిర్వ‌మించిన బ‌హిరంగ స‌బ‌లో జ‌గ‌న్ స్పీచ్‌ని అద‌ర‌గొట్టారు. అయితే అస‌లు మ్యాటర్ ఏంటంటే.. ఇప్ప‌టికే జగ‌న్ పాద‌యాత్ర‌ను అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన టీడీపీ బ్యాచ్‌కి దిమ్మ‌తిరిగే షాక్ త‌గ‌ల‌నుంద‌నే వార్త ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. …

Read More »

ప్రతిపక్షాలకు కరెంట్ షాక్ లాంటి వార్తే-కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్

అప్పటి సమైక్య రాష్ట్రంలో ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఉమ్మడి ఏపీ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మాట రాష్ట్రం విడిపోతే తెలంగాణ ప్రజలు చీకట్లో బ్రతకాల్సి వస్తుంది .కరెంటు లేక తెలంగాణ రాష్ట్రం చీకట్లో ఉంటుంది అని ఎద్దేవా చేశారు .రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఏడాదిలోనే రెప్పపాటు …

Read More »

జీఎస్టీ పై కేంద్ర సర్కారు మరో నిర్ణయం …

జీఎస్టీ పై ఈ నెల 10న సమావేశం కానున్న జీఎస్టీ కౌన్సిల్ సామాన్యులకు మేలు కలిగే నిర్ణయాలను తీసుకునేందుకు కేంద్ర సర్కారు సిద్ధమవుతోంది. నిజానికి ఒకే దేశం.. ఒకే పన్ను.. ఇదే ఆలోచనతో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీని అమలులోకి తెచ్చింది. అప్పటికే నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై జీఎస్టీ పెను ప్రభావం చూపింది. చిరు వ్యాపారులు మొదలుకొని వినియోగదారుల వరకు అనేక వర్గాల నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat