జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్… మాజీ సీఎం.. ఏడుసార్లు ఎంపీగా గెలుపొందిన తాజా రాజ్యసభ సభ్యులు శిబు సోరెన్ అనారోగ్యంతో రాంచీలోని మేధాంత ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోస సమస్యతోపాటు లంగ్స్, కిడ్నీల సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం సోరెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతుందని ఆయన కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చెప్పారు. 2006-10 మధ్య సోరెన్ జార్ఖండ్ సీఎంగా పనిచేశారు.
Read More »మతిపోగొడుతున్న రాశీ ఖన్నా
కవ్విస్తున్న వామికా గబ్బీ అందాలు
హీరోయిన్ హాన్సిక విడాకులకు కారణం ఎవరు..?
ప్రముఖ సినీ హీరోయిన్ హన్సిక ఇటీవల వ్యాపారవేత్త సోహైల్ ను మ్యారేజ్ చేసుకున్నారు. అయితే, అతన్ని పెళ్లి చేసుకునే వరకు సీక్రెట్ గా ఉంచాలనుకున్నాము.. కానీ మీడియాకు లీక్ కావడంతో తమ ఫొటోలను షేర్ చేసినట్లు చెప్పారు. సోహైలు అప్పటికే పెళ్లి అయ్యిందని, అతను డైవర్స్ తీసుకోవడానికి తనే కారణమంటూ కొందరు వార్తలు రాశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అతని గతం తెలిసినప్పటికీ.. డైవర్స్ తీసుకోవడానికి తనకు సంబంధం లేదన్నారు.
Read More »ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు – వైసీపీ ఎంపీ తనయుడు అరెస్ట్
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్ నమోదైంది. ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవ్ రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాఘవ్ రెడ్డిని మధ్యాహ్నం కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన సీఏ బుచ్చిబాబు, గౌతమ్ మల్హోత్ర సహా పలువురిని అరెస్ట్ చేశారు.
Read More »తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా..కారణం ఇదే..?
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం ఈ నెల పదిహేడో తారీఖున జరగాల్సింది వాయిదా పడింది. రాష్ట్రంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి టీచర్స్,స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెల్సిందే. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మరో కొత్త తారీఖును తెలియజేస్తామని తెలిపింది.
Read More »గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న గిరిజనులకు శుభవార్తను తెలిపింది. ఎస్టీ విచారణ సంఘం ఆరేండ్ల కిందట 2016లో ఇచ్చిన సిఫారసుల మేరకు వాల్మికీ,బోయ,బేడర్,కిరాతక,నిషాద్,పెద్దబోయలు,తలయారి,చుండువాళ్లు,కాయితి లంబాడాలు,భాట్ మధురాలు ,చమర్ మధురాలను ఎస్టీలుగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.అంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న 11.5లక్షల పోడుభూములను పట్టాలుగా గిరిజనులకు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో …
Read More »Politics : రాజ్య సభ ప్రసంగాలని వీడియో తీసినందుకు కాంగ్రెస్ ఎంపీ సస్పెండ్..
Politics రాజ్య సభలో ప్రధాన మోడీ ప్రసంగించిన వీడియోలను రికార్డ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రజిని అశోక్ రావు. అయితే ఇందుకు గాను ఆమెను రాజ్యసభ నుండి సస్పెండ్ చేశారు.. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో గురువారం ప్రసంగించారు. అయితే ఈ సందర్భంగా …
Read More »Politics : యనమల రామకృష్ణుడు మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలే.. మంత్రి దాడిశెట్టి రాజా..
Politics ఆంధ్రప్రదేశ్ రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తాజాగా యనమల రామకృష్ణుడు పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో టాయిలెట్లు కూడా సరిగాలేవు. పరిస్థితులన్నీ మారాక ఈరోజు అబద్ధాలు ఎలా మాట్లాడుతున్నారు. ఆయన అన్ని పక్ష అబద్ధాలే మాట్లాడుతున్నారని చెప్పకు వచ్చారు.. ఏపీ రోడ్లు భవన శాఖ మంత్రి దాడిశెట్టి రాజా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ యనమల రామకృష్ణుడిపై విమర్శలు గుప్పించారు అన్ని …
Read More »Politics : ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు.. ముఖ్య మంత్రి జగన్..
Politics పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాది తోఫా పథకాలు ఆర్థిక సాయం తాజాగా పేద కుటుంబాలకు అందించారు జగన్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు విషయాలు చెప్పుకొచ్చారు.. ఆంధ్రా లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో …
Read More »