Home / SLIDER (page 2214)

SLIDER

మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన పలువురు బీజేపీ, టీడీపీ నేతలు ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ రాష్ట్రం  కలువడంతోనే తెలంగాణకు శని మొదలైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి సీ లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ స్ఫూర్తితోనే పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. నిన్న సోమవారం తెలంగాణ భవన్‌లో షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలానికి చెందిన  సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ గూడూరు రాధ లక్ష్మణ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు శ్రీశైలం, అంబటి శేఖర్, అంజయ్య తదితరులు బీజేపీ, టీడీపీ నాయకులు …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో ముందడుగు …!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత ప్రధానమైన హైడ్రాలజీ అనుమతులు లభించాయి. కేంద్ర జలవనరుల సంఘం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతులు రావడంపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్న వ్యక్తులు, శక్తులకు ఇది చెంపపెట్టు వంటిదని హరీశ్ రావు …

Read More »

పట్టణాభివృద్ధి సంస్థ గా సిద్దిపేట….

తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట పట్టణాభివృద్ధి సంస్థ గా  చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు గారు తెలిపారు..ఇందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు… ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణం అన్నిరంగాల్లో అభివృద్ధి జరిగింది అని మరింత అభివృద్ధి చేయాలని జిల్లా అయిన నేపథ్యంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గా కావాలని ప్రతిపాదనలు పంపడం జరిగింది అన్నారు.. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావడంతో 22 గ్రామాలు సిద్దిపేట అబివృద్ది సంస్థ …

Read More »

చెవిరెడ్డి పాదయాత్రకు తరలివచ్చిన అశేష ప్రజానీకం ..

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పం పేరుతో తలపెట్టిన మహాపాదయాత్ర విజయవంతం కావాలని వైఎస్సార్‌ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తుమ్మలగుంట నుంచి తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణికి సోమవారం కాలినడకన యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే . ఈ యాత్రను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు.వంద కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర పల్లెల …

Read More »

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు సింగరేణి సంస్థ ఆమోదం

ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల సందర్భంగా ఆ సంస్థ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు సింగరేణి సంస్థ ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణి కార్మికులకు సీఎం ఇచ్చిన హామీలకు బోర్డు నెల రోజులలోపే ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలపై తక్షణమే అమలు చేస్తామని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఆమోదం పొందిన అంశాలు… …సింగరేణి ఉద్యోగుల …

Read More »

రాహుల్ ,మోదీ మధ్యలో శునకం ..

నిత్యం సోషల్ మీడియా వేదికగా కేంద్ర అధికార పార్టీ బీజేపీపై , ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూ ఉండే కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఒక కుక్కను పెంచుకుంటున్నారు. దాని పేరు పిడి. మరో ఆసక్తికర విషయమేంటంటే.. రాహుల్‌ అధికారిక ట్విటర్‌లో ట్వీట్లు పెట్టేది కూడాఈ కుక్కేనట. రాహుల్‌ గాంధీ.. ఈ విషయాన్ని పిడి వెల్లడిస్తున్నట్లుగా ట్విటర్‌లో పేర్కొంటూ వీడియోను పోస్ట్‌ చేశారు. ‘ఇతని కోసం రోజూ ఎవరు …

Read More »

భట్టి విక్రమార్క పగటి కలలు ..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలోకి రేవంత్‌రెడ్డి రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క అన్నారు. రానున్న రోజుల్లో పార్టీలోకి మరిన్ని చేరికలుంటాయని ఆయన చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చే వారందరినీ స్వాగతిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ పర్యటనపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. రైతు సమస్యలు, ప్రజా …

Read More »

రేవంత్ రెడ్డి పై రాంగోపాల్ వర్మ ఆసక్తికరమైన కామెంట్

రేవంత్ రెడ్డి పై ప్రముఖ  దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికరమైన కామెంట్  చేసారు . గత కొన్ని నిమిషాల క్రితం  తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. “రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం నాకు చాలా చాలా హ్యాపీ. రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్లీ నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి ‘బాహుబలి’. …

Read More »

వాళ్ళంతా నన్ను చంపేందుకే..!

విలక్షణ పాత్రలు పోషిస్తు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మలయాళ బ్యూటీ నిత్యమీనన్‌. మళయాళంలోనే కాక తెలుగు, తమిళ భాషల్లోనూ ఆమెకు అభిమానులు ఉన్నారు. భిన్నమైన పాత్రలు, కథలు ఎంచుకొని, ప్రేక్షకులనూ అమితంగా ఆకట్టుకుంటున్నది ఈ భామ. కాంచన-2 నుంచి మెర్సల్‌ వరకు వేటికవే ప్రత్యేకమైన పాత్రల్లో నటించి మెప్పించింది . 24 లో గృహిణిగా, ఇరుముగన్‌లో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా, తాజాగా మెర్సల్‌లో పంజాబీ అమ్మాయిగా, భార్యగా, బిడ్డను …

Read More »

విరాట్‌ కోహ్లీ మరో రికార్డు ..

టీంఇండియా క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ తిరిగి నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. తాజా ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ను వెనక్కినెట్టి కోహ్లీ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1తో దక్కించున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో కోహ్లీ రెండు శతకాలతో మొత్తం 263 పరుగులు చేసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat