టీడీపీ నేత రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన ఎపిసోడ్ మరిన్ని మలుపులు తిరుగుతోంది. రేవంత్ రాజీనామా సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేరును ప్రస్తావించడంపై కమళనాథులు భగ్గుమన్నారు. రేవంత్ రాజీనామాను ఆపాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చంద్రబాబుతో మాట్లాడారని మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై టీడీపీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ జోక్యం …
Read More »ఆ కార్పొరేటర్ కు మంత్రి కేటీఆర్ వార్నింగ్..
హైదరాబాద్ నగర అభివృద్ధి పై టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో ఈ రోజు బేగంపేటలోని హరితప్లాజాలో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ నగరాభివృద్ధిలో మరింత చురుకైన భాగస్వామ్యం తీసుకోవాల్సిందిగా కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన చైతన్యపురి కార్పొరేటర్ పై మంత్రి కేటీ ఆర్ ఫైర్ అయ్యారు .చైతన్యపురి నీ సామ్రాజ్యం అనుకుంటున్నావా ?.. అధికారులు మీ డివిజన్‌లలో తిరిగాలంటే నీ అనుమతి తీసుకోవాలా.? అని నిలదీశారు. ఈ విధమైనవి …
Read More »కావాలనే రేవంత్ ను బయటకు పంపేశారు.. భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
టీడీపీకి, తన శాసనసభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే..ఈ నేపద్యంలో టీటీడీపీ నాయకుడు కంచర్ల భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని కొంతమంది సీనియర్లు పార్టీ నుంచి పంపేశారని ఆరోపించారు. ఆనాడు ఎన్టీఆర్ సంక్షోభానికి కారణమైన వ్యక్తే ఇప్పుడు పార్టీ నుంచి రేవంత్ బయటకు వెళ్లడానికి కారణమని అన్నారు. పార్టీ నుంచి రేవంత్ వెళ్తున్నారని తెలిసి విజయవాడలో నిర్వహించిన టీటీడీపీ నేతల సమావేశంలో …
Read More »జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్, అమరావతిలో ఐదెకరాల విస్తీర్ణంలో జనసేన ఆఫీసులు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో రెండెకరాల విస్తీర్ణంలో జనసేన కార్యాలయాలు నిర్మించనున్నారు. కార్యాలయాల ఏర్పాటు బాధ్యతలు ఇద్దరు ముఖ్యులకు అప్పగింశారు. వీలైనంత త్వరగా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
Read More »రేవంత్ రాజీనామా.. చంద్రబాబుకు అమిత్ షా ఫోన్..
కొన్ని గంటల కిందటే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి…కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో టీడీపీకి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెంటనే స్పందించారు. మిత్రపక్ష అధినేత అయిన చంద్రబాబు నాయుడికి వెంటనే ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. రేవంత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ నుంచి బయటికి వెళ్లకుండా చూడాలని, కాంగ్రెస్‌లో చేరకుండా అన్ని …
Read More »ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా
తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి.. కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. పార్టీ మారే విషయంలో మొదటి నుంచీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న రేవంత్ తన రాజీనామాపైనా విమర్శలు లేకుండా చూసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో రిజిగ్నేషన్‌ను పంపారు. మొదట సొంత నియోజకవర్గం కొడంగల్ వెళతారని, అక్కడి కార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటిస్తారని వార్తలు వచ్చినా, వాటికి …
Read More »టీడీపీ చాప్టర్ క్లోజ్ అయినట్టేనా..?
ఏపీ అధికార పక్షం టీడీపీ తెలంగాణలో చేతులెత్తేసినట్లేనని అక్కడ టీడీపీ దాదాపుగా లేనట్లేనని చెప్పుకోవాలి. టీడీపీ నుంచి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి వెళ్లిపోవడం ఆ పార్టీకి గట్టి దెబ్బే. రేవంత్ లాంటి ఫైర్ ఉన్న నేతలు తెలంగాణ టీడీపీలో కనుచూపు మేరలో కనపడటం లేదు. వాస్తవానికి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పూర్తిగా ఏపీ పైనే దృష్టి పెట్టారు. అక్కడ ప్రతిపక్షం వైసీపీ …
Read More »జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం..!
గ్రేటర్ హైదరాబాద్ నగర టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల తో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బేగంపేటలోని హరితప్లాజాలో సమావేశమయ్యారు. నగరాభివృద్ధిలో మరింత చురుకైన భాగస్వామ్యం తీసుకోవాల్సిందిగా కార్పోరేటర్లకు మంత్రి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్ నగర అభివృద్ధిపైన ప్రత్యేకమైన విజన్ ఉందని, ఈ దిశగా జిహెచ్ఎంసిని బలోపేతం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగర పరిధిలో ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను మంత్రి కార్పోరేటర్లకు సుదీర్ఘంగా వివరించారు. ఈ …
Read More »కొడంగల్‌లో కార్యకర్తలతో చర్చించాకే ఏదైనా నిర్ణయం..
గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీకి, పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అమరావతిలో జరిగిన సమావేశంలో రేవంత్ కు మాట్లాడేందుకు చంద్రబాబు అవకాశం ఇవ్వలేదని తెలుస్తుంది. వ్యక్తిగతంగా చంద్రబాబును కలిసేందుకు రేవంత్ ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో …
Read More »రేవంత్ రాజీనామాపై చంద్రబాబు ఏమన్నాడో తెలుసా ..
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి రాజీనామా లేఖపై తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడు , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ అందలేదనిఅయన స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయన్నారు. అవసరాలను బట్టి కొందరు వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. పార్టీలోకి వస్తుంటారు.. వెళ్తుంటారు అని చంద్రబాబు …
Read More »