Home / SLIDER (page 2222)

SLIDER

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో సునీల్.. అస‌లు మ్యాట‌ర్ ఏంటీ..?

క‌మెడియ‌న్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూప‌ర్ స‌క్సెస్ సాధించిన త‌ర్వాత హీరోగా మారిన సునీల్ .. ప్రస్తుతం విజయాలు లేక హాస్యనటుడిగా రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. అటువంటి సమయంలో అద్భుతమైన రోల్ పట్టేశారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ లో ఓ …

Read More »

త్వ‌ర‌లోనే ప్రభుత్వం ప‌డిపోతుంది.. క‌మ‌ల్ సంచ‌ల‌నం..!

విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్‌ మరోసారి తమిళనాడు ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో పనికిరాని ప్రభుత్వం ఉందని.. తొందరలో కుప్పకూలిపోతుందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు త‌మిళ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. చెన్నైలోని కోసాస్‌థళై నది విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీని వల్ల మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. దీనివల్ల ఇప్పటికే రైతులు 1090 ఎకరాలు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఉత్తర చెన్నైలో స్వల్పంగా …

Read More »

జగన్ కోసం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏం చేయబోతున్నడో తెలుసా..!

వచ్చే నెల  నవంబర్‌ 6 నుంచి ఆరు నెలలపాటు  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  పాదయాత్ర చేపట్టనున్నసంగతి తెలిసిందే . ఈ క్రమంలో  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు సంఘీభావంగా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 30న తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంట నుంచి తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆల యం వరకు పాదయాత్ర చేస్తారు. ఈ సందర్భంగా …

Read More »

సౌత్ హీరోయిన్ల‌కు సైజులు ఎక్కువ‌..!

బాలీవుడ్‌ బుల్లితెర నటి హీనా ఖాన్‌ దక్షిణ చిత్ర పరిశ్రమకు చెందిన నటీమణుల గురించి చులకన చేసి మాట్లాడారు. దీంతో హన్సిక మోత్వాని ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అస‌లు విష‌యం ఏంటంటే.. బిగ్‌బాస్‌ సీజన్ 11 కంటెస్ట్ హీనా ఖాన్‌.. సౌతిండియ‌న్ సినిమాల్లో న‌టించే హీరోయిన్లు ఎక్స్‌పోజింగ్ ఎక్కువ‌గా చేస్తార‌ని.. కావాల‌నే వారు త‌మ సైజు పెంచుకుంటార‌ని, వాటిని సిగ్గువిడిచి ప్ర‌ద‌ర్శిస్తుంటారంటూ ఓ బ‌ర్నింగ్ కామెంట్ విసిరింది …

Read More »

మ‌ణిక‌ర్ణిక ఫొటోస్ లీక్..!

బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ నిత్యం వివాదాల‌తో వార్త‌ల్లోకెక్కుతుంది. ఇక తన ఫై ఎన్ని వార్తలు వచ్చినా, ఎన్ని విమర్శలు తెరపైకి వచ్చినా.. వాటినేవి పట్టించుకోకుండా తనపనేదో తాను చేసుకుంటూ వెళ్ళేతుంది. ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం లో మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ సగం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అయితే చిత్ర యూనిట్ ఈ మూవీ …

Read More »

రేవంత్ రెడ్డి జాతకం తేలేది నేడే..?

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం గత కొన్ని రోజులనుండి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ రోజు రేవంత్ పార్టీ మార్పు పై స్పష్టత రానున్నది. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , తెలుగుదేశం జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హైదరాబాద్‌లో లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో …

Read More »

మంత్రి నారాయణ పై చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మసంచలన వాఖ్యలు

ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ పై చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ చౌదరి సంచలన వాఖ్యలు చేశారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థల మధ్య సుదీర్ఘకాలంగా వృత్తిపరమైన పోటీ ఉన్న సంగతి మనదరికి  తెలిసిన విషయమే . నారాయణ మంత్రి కాకముందు ఈ రెండు సంస్థలు మెర్జ్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలను కలిపి ‘చైనా’ (చైతన్య, నారాయణ) సంస్థలుగా పిలిచేవారు. తాజాగా నారాయణ …

Read More »

హైద‌రాబాద్ విష‌యంలో…ఫ‌లించిన సీఎం కేసీఆర్‌,మంత్రి కేటీఆర్ కృషి

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆర్థికంగా బలోపేతమైంది. గడిచిన రెండేళ్ల క్రితం సంస్థ ఖజానా కేవలం రూ. 10కోట్లకు మించని పరిస్థితి నుంచి ప్రస్తుతం రూ. 432 కోట్లకు చేరి స్వయం సమృద్ధిని సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో నిర్వీర్యానికి గురై..చేతిలో చిల్లి గవ్వ లేకుండా ప్రతిపాదిత ప్రాజెక్టులు పట్టాలెక్కక, ఇటు నిధుల కొరతతో అసంతృప్తి నిలిచిపోయిన పథకాలు, అనుమతుల జారీలో అవినీతి మయం..మొత్తంగా హెచ్‌ఎండీఏ అంటేనే …

Read More »

గ‌ల్ఫ్ కార్మికుల‌ను షేక్ నుంచి విముక్తి క‌లిగించిన మంత్రి కేటీఆర్‌

దేశం కాని దేశంలో ఉపాధి కోసం యజమాని నమ్మించి మోసం చేస్తే…మంత్రి కేటీఆర్‌ ఆదుకున్నాడు. కువైట్‌లో ఉపాధి కోసం వెళ్లగా…వారి యజమాని నుంచి గత తొమ్మిది నెలలుగా సమస్యలు ఎదుర్కొంటుండగా మంత్రి ఆదుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన మగ్గిడి రాజశేఖర్‌, భీంగల్‌ మండలానికి చెందిన నీలం గంగాదర్‌, ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని హనుమాన్‌ గల్లీకి చెందిన కందుల సాయికుమార్‌ ఉపాధి కోసం కువైట్‌ …

Read More »

సోనియా గాంధీకి అస్వస్థత

కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన సిమ్లా నుంచి ఢిల్లీకి చేరుకొని గంగా రామ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సోనియా గాంధీకి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat