టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్టీ కోశాధికారి.. స్వయానా మోహన్ బాబు బావమరిది.. మేడసాని వెంకటాద్రినాయుడు సోమవారం రాత్రి గుండె పోటుతో మరణించారు. ఈయన వయసు 55 ఏళ్లు. చంద్రగిరి మండలం నారావారిపల్లెకు చెందిన ఈయన, మోహన్‌బాబు చెల్లెలు విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. అంతే కాదు మోహన్‌బాబు నటించిన కొన్ని సినిమాలకు నిర్మాత గానూ వ్యవహరించి సినిమాల పట్ల తన మక్కువ …
Read More »మెగాస్టార్ సైరా చిత్రానికి అంత సీన్ ఉందా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న హిస్టారికల్ చిత్రానికి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంభందించి ఇప్పటివరకు చిరంజీవి ఫస్ట్ లుక్ ని మాత్రమే విడుదల చేశారు. అయితే షూటింగ్ ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది అనేది ఇంక కన్ఫామ్ కాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంభందించి ఒక వార్త నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఆ వార్త …
Read More »ఆ పని కోసం.. రేణు దేశాయ్ రేటెంతో తెలుసా..?
టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తర్వాత కూడా రేణుదేశాయ్‌కు విపరీతమైన క్రేజ్ తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ఆమె దాదాపు అయిదు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులు ఏదో విధంగా దగ్గర అవ్వాలని ప్రయత్నించి చివరకు స్టార్ మాటీవీలో ప్రసారం అవుతున్న నీతోనే డాన్స్ అనే షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షో ప్రస్తుతం మంచి టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంది. బిగ్‌బాస్‌కు మంచి ప్రత్యామ్నాయంగా ఈ షోను బుల్లి …
Read More »7 లక్షల కోట్లతో మెగా హైవే ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా..!
రానున్న ఐదేళ్లలో దాదాపు రూ.7 లక్షల కోట్లతో 83 వేల కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేసే ప్రతిష్టాత్మక హైవే ప్రాజెక్ట్‌లకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిలో ప్రతిష్టాత్మక భారత్‌మాల ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశవ్యాప్తంగా తొలి దశలో 20 వేల కిలోమీటర్ల మేర కొత్త హైవేలను నిర్మిస్తామని ఈ మధ్యే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన విషయం తెలిసిందే. వచ్చే ఐదేళ్లలో …
Read More »చంద్రబాబు యువకుడు అయితే మరి లోకేష్ బాబు …
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు ఈ రోజు రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో పర్యటిస్తోన్న సందర్భంగా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ… 2019 నాటికి ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు అందిస్తామని చెప్పారు. అలాగే 2019 నాటికి ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. 5 …
Read More »బన్నీకి కావాలి.. తారక్‌కి అవసరం లేదు..!
టాలీవుడ్‌లో డ్యాన్స్ బాగా చేసే హీరోల్లో ముందుగా వినిపించే పేర్లలో ఎన్టీఆర్, బన్నీలు ముందుంటారు. ఇక వీళ్ళ డ్యాన్స్ కోసమే థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే తాజాగా తెలుగు, తమిళ భాషల్లో డ్యాన్స్ మాస్టర్‌గా మంచి పేరు సంపాదించిన రాజుసుందరానికి ఇదే ప్రశ్న ఎదురు అయ్యింది. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సినిమాలకి నృత్య దర్శకుడిగా వ్యవహరించిన ఆయన , రెండు భాషల్లోనూ ఎంతోమంది హీరోలతో …
Read More »మంత్రి ఆదినారాయణ రెడ్డి రాజీనామా ..?
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం చంద్రబాబు మంత్రి వర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే . తాజాగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానూ చేసిన రాజీనామా చేసిన లేఖను ఆమోదిస్తే మరల నియోజక వర్గంలో బరిలోకి దిగి తన సత్తా చూపిస్తాను అని ఆయన తేల్చి చెప్పారు . …
Read More »నేను కావాలని అలా చేయడం లేదు..!
బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన యాంకర్ రష్మీ గౌతమ్ అప్పుడప్పుడూ వెండి తెర మీద కూడా మెరుస్తోంది. ఇక గతంలో గుంటూర్ టాకీస్ చిత్రంలో రష్మీ ఎలా రెచ్చిపోయిందో గుర్తుండే ఉంటుంది. ఆమె హోయలు చూసి బీసీ సెంటర్ ఆడియన్స్ ప్లాట్ అయిపోయారు. ఫ్లాప్ సినిమాకి అన్ని వసూళ్లు దక్కాయంటే, సేఫ్ ప్రాజెక్టుగా నిలబడిందంటే.. దానికి కారణం రష్మీనే. ఇప్పుడు మరోసారి అలాంటి హాట్ …
Read More »పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం ..
ప్రస్తుతం ఎక్కడ చూసిన పలురకాల పన్నులతో ప్రజలు తెగ హైరానా పడుతున్నారు . ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా పెంపుడు జంతువులపై పన్ను విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. పిల్లి, కుక్క, పంది, గుర్రం, ఆవు, ఏనుగు, ఒంటె, బర్రె ఇలా ఏ పెంపుడు …
Read More »బిగ్ బాస్ ఫేం హరితేజకి ఆ మెగా హీరో అంటే..!
తెలుగు బుల్లితెర పై దూసుకువచ్చిన ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రాం బిగ్ బాస్‌తో రాత్రికి రాత్రే సెలబ్రటీలుగా మారిపోయారు హరితేజ, ఆదర్శ్. ఇక తాజాగా ఆలీ హోస్ట్‌గా చేస్తున్న ఆలీతో సరదాగా ప్రోగ్రాంకి గెస్ట్‌గా వచ్చారు. ముఖ్యంగా హరితేజ ఆప్రోగ్రాంలో ఎక్కువగా సందడి చేసింది. అయితే ఈ షోలో తన ఫ్యామిలీకి సంబంధించి చాలా విషయాలను పంచుకుంది. తాను పుట్టి పెరిగిందీ అంతా తిరుపతి అని కానీ ఇపుడు కెరీర్ రీత్యా …
Read More »