Home / SLIDER (page 2240)

SLIDER

రిచా షాకింగ్ డెషిష‌న్‌….

దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి రానా హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ లీడర్ .ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన అందాల రాక్షసి రిచా గంగోపాధ్యాయ్ .లీడర్ తర్వాత డార్లింగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ హీరోగా వచ్చిన మిర్చి ,మాస్ మహారాజు రవితేజ హీరోగా వచ్చిన సారోచ్చారు ,మిరపకాయ్ ,విక్టరి వెంకటేష్ హీరోగా వచ్చిన నాగవల్లి …

Read More »

మైనారిటీ పాఠశాలలు భేష్..! అసదుద్దీన్ ఒవైసీ ప్రశంస

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఎంతో సామాజిక మార్పుకు దోహదపడుతున్నాయని, పదేళ్లలో ఓ విప్లవం చూస్తామని హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్ ఓవైసీ అన్నారు. మైనారిటీల సంక్షేమంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నిర్వహించిన రివ్యూలో రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్వహణపై అసదుద్దిన్ ప్రత్యేకంగా మాట్లాడారు. చాలా మంది ముస్లింలు తమ పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. మైనారిటీ …

Read More »

గోల్డెన్ టెంపుల్ తరహాలో చార్మినార్‌..కేసీఆర్ ఆదేశం..!

భారతదేశంలోనే చార్మినార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు . చార్మినార్ వద్ద పర్యాటకులను ఆకర్షించేలా అన్ని రకాల ఏర్పాట్లు ఉండాలి, పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ తరహాలో చార్మినార్‌ను అభివృద్ధి చేయాలని, సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 42 కిలోమీటర్ల మూసీ పరివాహక ప్రాంతం సబర్మతి నది ఫ్రంట్ తరహా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం. …

Read More »

గుజరాత్ రాష్ట్రంలో సంచలనం -నేతలను కొంటూ అడ్డంగా దొరికిన బీజేపీ ..

ప్రధాని నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .అయితే ఎన్నికల నోటిపికేషన్ రాకముందే అప్పుడే ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి పావులు కదుపుతుంది బీజేపీ పార్టీ . ఈ సందర్భంగా తమను బీజేపీ పార్టీలోకి వస్తే తనకు కోటి రూపాయలు ఇస్తామని, అడ్వాన్సుగా 10 లక్షలు ఇచ్చారని నార్త్ గుజరాత్ లో పతీదార్ అనామత్ ఆందోళన్ …

Read More »

వైసీపీ శ్రేణులకు శుభవార్త ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,వైసీపీ శ్రేణులకు శుభవార్త .గత కొద్దిరోజులుగా అత్యంత ఆసక్తిరేపిన తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్ట్ తీర్పు వెలువడడంతో వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్ర సన్నాహాలు ముమ్మరం చేశారు. కోర్టు తీర్పు ప్రకారం నెలలో ప్రతీ శుక్రవారం కోర్ట్ కి హాజరుకావాల్సిన అవసరం లేకపోవడంతో వైసీపీ శ్రేణులకు కొంత …

Read More »

స్వరాష్ట్రంలో మైనార్టీ వర్గాల జీవితాల్లో వెలుగులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో మైనారిటీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం కూడా ఒకటని ముఖ్యమంత్రి కేసీఆర్  స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అత్యంత పేదరికం అనుభవిస్తున్న మైనారిటీల సంక్షేమానికి అధికారులు మరింత శ్రద్ధతో పనిచేయాలని సీఎం కేసీఆర్  కోరారు. మైనారిటీల సంక్షేమంపై ఈ రోజు  హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మైనారిటీల కోసం ప్రస్తుతం …

Read More »

కండోమ్ యాడ్‌లో రెచ్చిపోయిన బ్లాక్ బ్యూటీ..!

బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాషా బసు.. ఈ పేరు చెపితే చాలు కుర్ర‌కారు శృంగార దేవత గా కొలుస్తారు. త‌న హాట్ హాట్ అందాలతో కుర్రకారును నిద్రలేకుండా చేసిన ఈ హాట్ భామ ఈ మధ్యనే కరణ్ సింగ్‌ను వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా ఈమె తన భర్తతో కలిసి చేసిన‌ కండోమ్ యాడ్‌లో రెచ్చిపోయి నటించింది. ఇక నిమిషం నిడివి ఉన్న ఈ యాడ్ లో …

Read More »

జ‌గ‌న్ పిటీష‌న్ కొట్టివేత‌.. పై కోర్టులను ఆశ్రయిస్తారా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్‌కు సీబీఐ కోర్టులో చుక్కెదురయింది. పాదయాత్ర సందర్భంగా ప్రతి శుక్రవారం తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని, ఇందుకు మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. అయితే దీనిపై సీబీఐ న్యాయస్థానం కొట్టేసింది. కేసు విచారణలో ఆలస్యమవుతుందని, అందువల్ల ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని కొత్త‌గా ఏం చెప్ప‌కుండా పాత పాటే పాడింది. దీంతో వైసీపీ నేతలు నిరాశ పడ్డారు. పాదయాత్రలో బ్రేకులు తప్పవని …

Read More »

తనకంటే 18 ఏళ్ళు పెద్దవాడైన న‌టుడితో అవికా గోర్ పెళ్లి..?

బుల్లితెర పై చిన్నారి పెళ్లికూతురు ఫేం అవికా గోర్‌.. ఉయ్యాలా జంపాల చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఇక తన నటనతోనే కాదు అనేక మార్లు అనేక రకాల ఇష్యూస్ తో అవికా వార్తల్లో ఉంటుంది. ఈ సారి ఆమె గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త..అవికా తనకంటే 18 ఏళ్ళ‌ పెద్దవాడైన బాలీవుడ్ బుల్లితెర న‌టుడు మనీష్ రాజ్ సింఘానియాను పెళ్లి చేసుకోబోతుంద‌ని స‌మాచారం. లక్ష్మీ రావే …

Read More »

టీడీపీ నుండి రేవంత్ రెడ్డి అవుట్..!

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. రేవంత్ ను పదవి నుంచి తొలగించాలని పొలిట్ బ్యూరో తీర్మానించింది. ఈ మేరకు టీడీపీ అధినేత,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు పొలిట్ బ్యూరో లేఖ రాసింది. టీడీపీ పార్టీ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించిన రేవంత్ రెడ్డికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరాదంటూ లేఖలో పేర్కొంది . కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలను కూడా రేవంత్ ఇంతవరకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat