రంగుల ప్రపంచంలో కాంట్రవర్సిటీలు లేనిదే వేషాలు వచ్చేటట్లు లేవు. ఈ విషయం ఇప్పుడు చాలా మంది నటీనటులు నమ్ముతున్నారు. జనాల నోళ్లలో పదే పదే నలిగే వారికి ఉన్న క్రేజ్‌ని సినిమా వాళ్లు క్యాష్ చేసుకుందామనుకుంటారు. అందుకే ముందుగా జనాల నోళ్లలో మంచికో.. చెడుకో నలగాదల్సిందే. ఇప్పుడు దంగల్ నటి ఫాతిమా సనా షేక్ అదే చేస్తోంది. గత కొంతకాలంగా తనకు వార్నింగ్ లు, బెదిరింపులు వస్తున్నాయని, సోషల్ మీడియా …
Read More »అర్జున్ రెడ్డి ఫేమ్‌ను క్యాష్ చేసుకునేనా..?
పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్న విజయ్ దేవరకొండ.. మరో ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఏ మంత్రం వేసావె. గోలిసోడా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీధర్ మర్రి దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఫస్ట్‌లుక్‌లో విజయ్ పడుకుని దీనంగా ఆలోచించడం సినిమాపై ఆసక్తిని …
Read More »టీడీపీ నుండి రేవంత్ సస్పెండ్ ..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం చాలా రసవత్తరంగా జరిగింది .ఉదయం పదకొండున్నర గంటలకు జరిగిన ఈ భేటీ లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ,మాజీ మంత్రి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహుల మద్య వార్ కొనసాగింది అని సమాచారం . ఈ భేటీ అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ …
Read More »ఆ ముగ్గురు యాంకర్లు వల్లే..!
రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో స్త్రీలపై చలపతిరావు చేసిన వ్యాఖ్యలు మీడియాలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. చలపతిరావు చేసిన కామెంట్లతో యాంకర్ రవి కూడా ఇరుకున పడ్డారు. ఆనాటి వేడుకలో హోస్ట్‌గా వ్యవహరించిన యాంకర్ రవి ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ, సూపర్ సర్ అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. వారిద్దరిపై మహిళా సంఘాలు కేసులు కూడా నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో …
Read More »బీసీలకు సీఎం కేసీఆర్ కానుక
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని బీసీలకు కానుక ప్రకటించారు. బీసీలకు రాయితీ రుణాల కోసం రూ.102.8 కోట్లు మంజూరు చేశారు. దీనికి సంబంధించిన దస్త్రంపై శుక్రవారం సీఎం సంతకం చేశారు. ఈ రుణాల వల్ల 12,218 మంది బీసీలకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల హర్షం వ్యక్తం చేశారు .రాయితీ రుణాల నిధుల మంజూరు పట్ల తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, రోడ్డు,రవాణ, భవనాలశాఖ …
Read More »అతను ఏదడిగినా కాదనలేను..!
ఫ్రేమదేశం చిత్రంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన టబు పేరు చెప్పగానే నాగార్జునతో నటించిన నిన్నే పెళ్లాడుతా చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ చిత్రంలో వీరి మధ్య రొమాన్స్ అదిరిపాటుగా వుంటుంది. ఆ దెబ్బతో వాళ్లిద్దరి మధ్య లింకు పెట్టేశారు చాలామంది. అయితే నిజానికి టబు ప్రేమించిందీ, వివాహం చేసుకోవాలనుకున్నది బాలీవుడ్ హీరోనట. అతను ఎవరో కాదు.. అజయ్ దేవగణ్. అతడు కాస్తా మరో హీరోయిన్‌ను పెళ్లాడటంతో ఇక …
Read More »గవర్నర్ నరసింహన్ ఇంట్లో విషాదం ..
అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా పనిచేస్తోన్న ఈఎస్ఎల్ నరసింహన్ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది .ఈ క్రమంలో గవర్నర్ నరసింహన్ మాతృమూర్తి విజయలక్ష్మి (94)కన్నుమూశారు . గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్లు హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి .గవర్నర్ మాతృమూర్తి విజయలక్ష్మీ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు …
Read More »కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రితో రేవంత్ రెడ్డి భేటీ …
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారైంది .అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ భవన్ లో జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఆయన తెలుగు తమ్ముళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ భేటీ ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ,ప్రస్తుత ఎమ్మెల్యే …
Read More »మరోసారి తన శాడిజంతో చింపేశాడట..!
ఖుషీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన డైరెక్టర్ ఎస్ జె సూర్య.. స్పైడర్’తో తనలోని కొత్త యాంగిల్ చూపించాడు. మహేష్ బాబు స్పైడర్ సినిమాకు ఎలాంటి రిజల్టు వచ్చినా కూడా.. ఆ సినిమా నుండి అన్ని విధాలుగా ప్లస్ పాయింట్లు తెచ్చుకుంది ఎవరూ అంటే ఎస్ జె సూర్య అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాలో శాడిస్ట్ విలన్‌గా ఇతగాడి పెర్ఫామెన్స్ అదిరింది. ముఖ్యంగా మనోడు జనాలు ఏడవకపోతే …
Read More »అక్కినేని వారి మినీ హనీమూన్ ఫిక్స్..!
అక్కినేని నాగ చైతన్య సమంతలు పెళ్లి అయ్యి 15 రోజులు గడుస్తున్నా వారు మాత్రం హానీమూన్ గినిమూన్ అంటూ లేకుండా.. సమంత తన సినిమాల విషయంలో బిజీ కాగా… చైతూ తన సినిమాలతో బిజీగా మారిపోయాడు. మరి ఈ జంట కూడా ఇప్పుడు మినీ హనీమూన్‌ని ప్లాన్ చేసుకుంటున్నారట. అసలు తమ హనీమూన్‌ని డిసెంబర్‌కు వాయిదా వేసుకున్న ఈ జంట ఇప్పుడు మినీ హనీమూన్ అంటూ న్యూజిలాండ్‌కి ఎగిరిపోనున్నారనే టాక్ …
Read More »