టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి బ్యార్య నందినీకి విడాకులు ఇచ్చి బద్రి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్‌తో సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నాళ్ళు కాపురం చేశాక.. పవన్ రేణూకి కూడా విడాకులు ఇచ్చి.. మూడోసారి విధేశీ భామని పెళ్లి చేసుకున్నసంగతి తెలిసిందే. అయితే ఇటీవల పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నానని.. …
Read More »షర్మిలకు ఎంపీ సీటును ఖరారు చేసిన జగన్ ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి ..అప్పటి ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు అయిన వైఎస్ షర్మిల రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటి చేయనున్నారా ..?.ఇప్పటికే షర్మిల కు లోక్ సభ స్థానాన్ని వైసీపీ అధినేత ఖరారు చేశారా ..?.సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే షర్మిల కు లోక్ సభ …
Read More »వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి ..?
ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం .ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి చేరుతున్న విషయం తెల్సిందే .తాజాగా గత యూపీఏ హయంలో కేంద్ర మంత్రిగా పని చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి తనయుడు అయిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి త్వరలోనే వైసీపీ గూటికి వస్తోన్నారు అని వార్తలు జిల్లా రాజకీయాల్లో …
Read More »జగన్‌కు చినజీయర్ స్వామి ఆశీర్వాదం.. తట్టుకోలేక పోతున్న టీడీపీ తమ్ముళ్ళు..!
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా త్రిదండి చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు. శంషాబాద్‌లో ఉన్న చినజీయర్ ఆశ్రమానికి ఆయన ఈ రోజు తన పార్టీ నాయకులతో కలిసి విచ్చేశారు. జగన్ వచ్చిన సమయంలో ఆయన ను సాదరంగా తన ఆశ్రమానికి ఆహ్వానించిన చినజీయర్ స్వామీజీ.. వెళ్లేడప్పుడు కూడా జగన్ కారు దగ్గరకు వచ్చి మరీ వీడ్కోలు పలికారు. దసరా సెలవుల నిమిత్తం వైఎస్ జగన్ బెంగుళూరు తన కుటుంబంతో కలిసి …
Read More »నాని-సాయి పల్లవిల మధ్య గొడవ.. అసలు నిజం ఇదే..!
టాలీవుడ్ యంగ్ నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ సాయి పల్లవి గొడవ పడినట్టు జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రచారాన్ని టాలీవుడ్ సినీ వర్గీయులు పెద్దగా పట్టించుకోలేదు. సినిమా అన్నప్పుడు గాసిప్పులు వస్తూనే ఉంటాయని లైట్ తీసుకొన్నారు. అయితే ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే.. నాని-సాయిపల్లవిల గొడవ నిజమేనని తెలిసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని-సాయిపల్లవి జంటగా ఎంసీఏ సినిమా తెరకెక్కుతోన్న విషయం …
Read More »సమ్మక్క, సారలమ్మ జాతరకు 80 కోట్లు…!
సమ్మక్క, సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసినందున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి చందూలాల్ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఆసియా ఖండంలో …
Read More »డైలమాలో పడ్డ డీఎల్.. త్వరలో జగన్‌తో భేటి..!
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయినా వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలోకి వెళితే తనకు నియోజకవర్గంలో పాటు, జిల్లాలోకూడా ప్రాముఖ్యత ఉండదని డీఎల్ ఆలోచిస్తున్నారు. ఈ మేరకు ఆయన సన్నిహితులతో సమావేశం కూడా నిర్వహించారు. అయితే కొద్దిరోజుల క్రితం డీఎల్ అధికార టీడీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నారు. డీఎల్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు.. డీఎల్ చేరికకు మార్గం సుగమం చేసేందుకు మైదుకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా …
Read More »కేంద్ర మంత్రికి మంత్రి హరీశ్‌రావు లేఖ
తెలంగాణ రాష్ట్ర౦లో ప్రధాన పంటలో ఒకటిగా ఉన్న సోయాబీన్ కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను రాష్ట్ర మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు కోరారు. తెలంగాణలో సోయాబీన్ పంట ఎక్కువగా ఉత్పత్తి అయిన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి కేంద్ర సంస్థలతో పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి టి.హరీశ్‌రావు ఈ మేరకు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ‘తెలంగాణలో 1.64 లక్షల హెక్టార్లలో సోయాబీన్ సాగు …
Read More »కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ముందడుగు..!
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ముందడుగు పడింది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు దక్కించుకున్న ఈ ప్రాజెక్టుకు తాజాగా అటవీ శాఖ సైతం అనుమతులు ఇచ్చింది. కాళేశ్వరం పథకానికి అటవీ అనుమతులు మంజూరు చేస్తూ కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని అటవీ అడ్వయిజరీ కమిటీ(ఎఫ్‌ఏసీ) ఈ మేరకు నిర్ణయం చేసింది. అటవీ అనుమతులకు సూత్రప్రాయ ఆమోదం తెలుపుతూ మంగళవారం మినిట్స్ జారీ చేసింది. …
Read More »డేరా అనుచరులంతా ఇస్లాంలోకి.. సంచలన ప్రకటన చేసిన డేరా అధికార ప్రతినిధి..!
డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ హిందువు కావడం వల్లే ఆయనకీ దుర్గతి పట్టిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా ఇస్లాంలో చేరుతామంటూ సంచలన ప్రకటన చేశారు. సాధ్వీలపై అత్యాచారం కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. హిందూ సంస్థలు చాలా సులభంగా టార్గెట్ అవుతున్నాయని, గుర్మీత్ హిందువు కావడం వల్లే ఆయన జైలుకు వెళ్లారని డేరా అనుచరులు ఆరోపించారు. ఈ మేరకు …
Read More »