ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ కంచుకోట అయిన కడప జిల్లాలో బలోపేతం అయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కడపలో టీడీపీ పటిష్టత కోసం చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి మాత్రం రివర్స్‌లో కొడుతున్నాయి. కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డిని వైసీపీ నుండి తీసుకువచ్చి మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయినా పార్టీ కడప జిల్లాలో బలోపేతం అవుతుందని చంద్రబాబు భావించారు. తాజాగా మైదుకూరులో మాజీ మంత్రి …
Read More »15 లక్షల కోట్లను వెనకేసిన చంద్రబాబు..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఎంత సంపాదించారో తెలుసా ..?.అక్షరాల పది హేను లక్షల కోట్ల రూపాయలు అంట .నమ్మరా ..అయితే ఇది నిజం అంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మేనమామ అయిన వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అంటున్నారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ గత మూడున్నర …
Read More »ఆ పని చేసి అడ్డంగా దొరికిన వీహెచ్…?
కాంగ్రెస్ సీనియర్ నేత. మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఈ రోజు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి వద్ద వీహెచ్ తన కారును రాంగ్‌రూట్‌లో తీసుకువచ్చారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన కారును ఆపారు. రాంగ్‌రూట్‌లో వచ్చిన వీహెచ్ తన తప్పును సరిదిద్దుకోకుండా.. ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వర్షాల వల్ల గచ్చిబౌలి ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. ఆ ట్రాఫిక్ జాంలో అలానే రాంగ్‌రూట్‌లో వీహెచ్ …
Read More »పెళ్లి తర్వాత సమంత చేసే మొట్ట మొదటి పని ఇదేనంటా ..!
ప్రస్తుత రోజుల్లో సినిమా ఇండస్ట్రీ లో పెళ్లి అయిన తర్వాత హీరోయిన్లు తమ కెరీర్ కు గుడ్ బై చెప్పి వివాహా జీవితంలో ఉంటున్న సంగతి తెల్సిందే .అయితే ఇలా అందరి విషయంలో జరగక్కపోయిన కానీ ఎక్కువశాతం ఇలాగే ఉంటుంది . కానీ టాలీవుడ్ కంటే బాలీవుడ్ ఇండస్ట్రీను తీసుకుంటే పెళ్లి అయిన కానీ ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ లాంటి వారు తమ పెళ్లి …
Read More »విజయ్ మాల్యా అరెస్టు…
భారతీయ బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు అప్పు చేసి లండన్ కు పారిపోయిన విజయ్ మాల్యాను అక్కడి పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఆయనపై భారత్‌లో ఇప్పటికే కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన కేసుకు సంబంధించిన పలు ఆధారాలను సీబీఐ, ఈడీ అధికారులు లండన్ లోని న్యాయస్థానానికి అందించారు. విజయ్ మాల్యాను మరోసారి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. విజయ్ మాల్యాను అరెస్టు చేసిన …
Read More »భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష…!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలపై మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే రెండు రోజులు వర్షాలు పడనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సీసీటీవీలు, డయల్ 100, జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్, మై జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీచేశారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్దరించాలని …
Read More »బిగ్ బ్రేకింగ్.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు సమన్లు..!
ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అమ్మ జగనా.. అంటూ మే 15న.. ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించింది. దీంతో జగన్‌పై తప్పుడు కథనం ప్రచురించినందుకు.. ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్ వెంకట శేషగిరిరావు, ఎడిటర్ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల …
Read More »టీటీడీపీ నేత మోత్కుపల్లికి చంద్రబాబు ఊహించని గిఫ్ట్ ..
తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అంటే టక్కున గుర్తుకు వచ్చేది గవర్నర్ గిరి కోసం గత మూడున్నరెండ్లుగా కలలు కంటున్నారు అని .అంతగా ఆయన గవర్నర్ గిరి కోసం కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నారు .అయితే దసరా పండగక్కి కేంద్రం ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది . అయితే ఎప్పటిలాగే అటు కేంద్రంలో ఇటు ఏపీలో మిత్రపక్షంగా ఉన్న …
Read More »టీఆర్ఎస్ పార్టీలో చేరిన టీడీపీ,కాంగ్రెస్ నేతలు…!
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడున్నర ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ ,ఇతర పార్టీలకు చెందిన నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు . ఈ క్రమంలో మెదక్ జిల్లా కంగ్టి మండలం నాగర్ కే గ్రామానికి చెందిన టీడీపీ మరియు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు దాదాపు 50 మందికి పైగా కార్యకర్తలు స్థానిక …
Read More »డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ అరెస్ట్..!
డేరాబాబా అరెస్ట్ అయినప్పటి నుంచి అతని దత్తపుత్రిక హనీప్రీత్, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నది. ఆమెను ఎలాగైనా పొట్టుకోవాలని, పోలీసులు విశ్వప్రయత్నాలు చేసినా.. ఆమె ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. అయితే ఎట్టకేలకు హనీప్రీత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పంచకుల పోలీస్ కమిషనర్ దృవీకరించారు. హనీప్రీత్‌ను అరెస్ట్ చేశామని, బుధవారం ఆమెను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. గుర్మీత్ జైలుపాలైన తర్వాత నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆమెను ఓ …
Read More »