Home / SLIDER (page 2313)

SLIDER

కొడంగల్ లో దూసుకుపోతున్న యువనేత….!

తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజక వర్గం కోడంగల్ నియోజక వర్గం .గత మూడున్నర ఏండ్లుగా నియోజక వర్గానికి ..నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా సమస్యల నిలయంగా మారుస్తున్నాడు .నిత్యం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో కూర్చొని టీఆర్ఎస్ సర్కారు పై ముఖ్యమంత్రి కేసీఆర్ పై అవాకులు చవాకులు పేలుస్తున్నాడు . ఈ …

Read More »

ముస్సోరీ బాబు ప్రసంగంలో తప్పుల తడక ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముస్సోరీ లో జరుగుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారుల మిడ్ టర్మ్ కెరీర్ శిక్షణ కార్యక్రమానికి హాజరైన సంగతి తెల్సిందే .ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ తను ఎప్పుడు విద్యార్ధినే . నేను నిరంతరం నేర్చుకుంటాను .తాను ఎప్పటికప్పుడు సమాజం ,అధికారుల నుండి నేర్చుకుంటాను అని …

Read More »

ఆయన అంతే పక్కన ఎవర్ని నటించనివ్వడు- ఎన్టీఆర్ పై ప్రముఖ దర్శకుడు హాట్ కామెంట్స్ ..

టాలీవుడ్ ను ప్రస్తుతం కలెక్షన్లతో షేక్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ జై లవకుశ.ప్రముఖ స్టార్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ,అందాల బామలు రాశి ఖన్నా, నివేదితామాస్ హీరోయిన్లగా రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం వహించగా బాబీ దర్శకత్వం వహించాడు .ఇటీవల విడుదల అయిన ఈ మూవీ గత నాలుగు ఐదు రోజులుగా కలెక్షన్ల సునామీ కురిపిస్తుంది . ఈ క్రమంలో …

Read More »

ఏపీలో సంచలనం సృష్టిస్తున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామాపై యువకుడి లేఖ ..

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిత్యం ఉన్నది ఉన్నట్లు మాట్లాడి కుండ బద్దలు కొడతారు .ఈ క్రమంలోనే ఆయన గతంలో నారా లోకేష్ మంత్రిగా లేనప్పుడు లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అని ..వచ్చే ఎన్నికల్లోపు పోలవరం పూర్తీ కాదు అని ..చంద్రబాబు ఉన్నంత వరకు పోలవరం పూర్తీ కాదు అని ఇలా పలు మార్లు సంచలన వ్యాఖ్యలు చేసి మీడియాలో …

Read More »

ఏపీ అవినీతి “రఘు “తో తమ్ముళ్ళకు లింక్ ..?

అవినీతిలో కానీ అక్రమాల్లో కానీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఏపీ రాష్ట్రం ఉంది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల వేదికగా ఒప్పుకున్న సంగతి విదితమే .అయితే బాబు ఆ మాట కావాలని అన్నాడా ..?లేక నోరు జారి ఉన్న వాస్తవాన్ని ఒప్పుకున్నారా అని రాజకీయ వర్గాలు అప్పట్లో విమర్శలు కురిపించిన సంగతి విదితమే . ముఖ్యమంత్రి చంద్రబాబుతో …

Read More »

జగన్ పై సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రశంసలు -అందుకేనా ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో ..సూపర్ స్టార్ ప్రిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు .రేపు ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా పలు టీవీ ఛానల్స్ కు పలు ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు . ఈ క్రమంలో జగన్ తండ్రి ,ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి …

Read More »

బాబుకు షాకింగ్ న్యూస్ -టీడీపీకి తెలుగు తమ్ముళ్ళు రాజీనామా ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పీతల సుజాత, ఏలూరు ఎంపీ మాగంటి బాబు వర్గాల మధ్య చింతలపూడి ఏఎంసీ ఛైర్మన్‌ నియామకంపై మూడున్నర ఏళ్లుగా జరుగుతున్న వివాదానికి తెరపడకపోవడంతో ఆ పదవి ఖాళీగానే ఉండిపోయింది. ఏఎంసీ ఛైర్మన్‌ నియామకం విషయంలో రగిలిన విభేదాలు ఇరువర్గాల మధ్య పూడ్చలేని అగాధంగా మారాయి. ఇరువర్గాలు టీడీపీలో ముదిరిన సంక్షోభం ప్రజాసేవను పక్కన పెట్టి రాజకీయ పదవుల కోసం పోటీ పడుతూ …

Read More »

జగన్ పాదయాత్ర లో మరో సంచలనాత్మక ట్విస్ట్ -అక్టోబర్ కాదంట

నేటి రోజుల్లో చాలామంది రాజకీయ నాయకులకు తమ శక్తి సామర్థ్యాల కంటే వాస్తు, జ్యోతిష్యం పట్ల నమ్మకం ఎక్కువ. అందుకే ఏ పని చేయాలన్నా.. ముహూర్తం చూసుకుని మరీ మొదలుపెడుతారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో ముందుంటారు. ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్ కూడా ఇందుకు మినహాయింపేమి కాదు. బహుశా తన శక్తి వంచన మేరకు కృషి చేస్తున్నా.. అధికారం దక్కకపోవడం వల్లే ఆయన కూడా జ్యోతిష్యాలు, ముహూర్తాలు …

Read More »

వైసీపీ శ్రేణులు సగర్వంగా తల ఎత్తుకునే వార్త -జగన్ దెబ్బకు దిగొచ్చిన బాబు సర్కారు..

ఏపీ అధికార పార్టీ టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై ..గత మూడున్నర ఏండ్లుగా ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన బాబు సర్కారు పై రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న సంగతి విదితమే .వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడున్నర ఏండ్లుగా చేస్తోన్న పోరాటాలకు ఏపీ సర్కారు దిగొచ్చింది .ఇప్పటివరకు ప్రజల సమస్యలపై అటు …

Read More »

నేడే ఎల్బీస్టేడియంలో మహా బతుకమ్మ..

తెలంగాణ పూల పండుగకు సర్వం సిద్ధమైనది. హైదరాబాద్ ఎల్బీస్టేడీయంలోఈ రోజు మహా బతుకమ్మ కొలువుతీరనున్నది. సాయంత్రం నాలుగు గంటలకు ఈ మహాఉత్సవం మొదలవుతుంది. దీనికి గిన్నిస్‌బుక్‌లో చోటు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మహాబతుకమ్మ ఉత్సవంలో 429 మండలాలకు చెందిన మూడువేలమంది మహిళలు పాల్గొంటున్నారు. వీరి కోసం సెర్ప్‌శాఖ ప్రతి మండలం నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తున్నది. వీరి ప్రయాణ ఖర్చుల కోసం ఒక్కొక్క జిల్లాకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat