Home / SLIDER (page 242)

SLIDER

పవన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త.

పవన్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. తాజాగా.. ఈ సినిమా టీజర్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జనవరి 26న టీజర్ విడుదల చేస్తామంటూ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై నిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సి …

Read More »

పుష్ప -2 లో సీనియర్ స్టార్ హీరో

సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా .. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘనవిజయం సాధించడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కోట్లను కొల్లగొట్టిన మూవీ పుష్ప. ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప ది రూల్ మూవీ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. అయితే ఈ చిత్రంలో స్టార్ సీనియర్ హీరో అయిన జగపతిబాబు కీలక పాత్రలో నటించనున్నట్లు …

Read More »

గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్ కమాన్ వద్ద బజ్రంగ్ బలి ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ టౌర్నమెంట్ లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమానాలను అందజేశారు. దాదాపు 39 ప్రాంతాల నుండి ఈ పోటీల్లో పాల్గొనగా.. మొదటి స్థానంలో నిలిచిన మహేందర్ నాయక్ జట్టుకు రూ.25 వేలు, రెండవ స్థానంలో నిలిచిన పాపన్నపేట్ జట్టుకు రూ.10 వేలు, …

Read More »

కంటివెలుగును ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని పద్మ నగర్ ఫేస్-2 వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరంను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటి పరీక్ష చేసుకున్న వారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే …

Read More »

Fire Accident: సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

fire-accident at secunderabad and news got viral

Fire Accident: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంలో దుకాణంలోని వస్తువులు పూర్తిగా బూడిదయ్యాయి. మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాదం జరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను ప్రధాన రహదారి వైపు దారి మళ్లించారు. …

Read More »

Minister Harish rao: కంటి వెలుగు మేడ్ ఇన్ తెలంగాణ

MINISTER HARISH RAO sensational COMMENTS ON KANTI VELUGU SCHEME

Minister Harish rao: రాష్ట్రంలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమం మొదలైంది. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌, హరీశ్ రావు కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. రెెండో విడత కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా ఈసారి మేడ్ ఇన్ తెలంగాణ కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. శని, ఆదివారాలు సెలవు దినాలు మినహా మిగతా రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కంటి పరీక్షలు …

Read More »

తెలంగాణలో అమలయ్యే కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని గణేష్ గ్రౌండ్ బస్తీ దవాఖాన వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరంను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటి పరీక్ష చేసుకున్న వారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా …

Read More »

అంధత్వ రహిత తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం..

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమం ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.స్థానిక ప్రజా ప్రతినిదులందరు ఇందులో భాగస్వామ్యం కావాలని అన్నారు.ప్రజలకు ఎంతో మేలు చేసే కంటి వెలుగు …

Read More »

పేదింటి బిడ్డకి అండగా తెలంగాణ ప్రభుత్వం

బోథ్ మండలానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు పంపిణీ చేశారు. అనంతరం గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పథకాలలో అభివృద్ధి లో దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుంది అని అన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ నేడు స్వరాష్ట్రంలో దేశానికే దిక్సూచి …

Read More »

మీరు చేసింది ఎక్కువ.. చెప్పుకునేది తక్కువ -మాజీ సీఎం అఖిలేష్ యాదవ్

తెలంగాణలో నిన్న జరిగిన ఖమ్మం సభకు హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్న పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్‌ బుధవారం ఉదయం యాదగిరిగుట్టను సందర్శించారు. తొలుత కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు పినరాయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌సింగ్‌ మాన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ వారితో కలిసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat