Home / SLIDER (page 243)

SLIDER

‘సీఎం కేసీఆర్‌ మాకు పెద్దన్న లాంటోడు’

తెలంగాణ రాష్ట్రంలో నిన్న బుధవారం జరిగిన ఖమ్మం బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తన ప్రసంగంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం కేసీఆర్‌ మాకు పెద్దన్న లాంటోడు’ అని సంబోధించడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా నేర్చుకొన్నాం. కంటి వెలుగు, సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతమని ప్రకటించారు. ఈ కార్యక్రమాలను ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని …

Read More »

శ్రీ సత్య సాయి సేవా ట్రస్ట్ సేవలుఅభినందనీయం-ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్

సిద్దిపేట జిల్లా కొండపాక లోని శ్రీ సత్య సాయి సేవా ట్రస్ట్ వారి అధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూలు కాలేజీ మరియు హాస్పిటల్ ను సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా ట్రస్ట్ శ్రీ శ్రీ మదుసుదన సాయి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భం లో వారిని దర్శించు కొనగా వారు అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ ఇప్పటికే జగిత్యాల …

Read More »

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని నిన్న కలెక్టర్ గారి కార్యాలయం ప్రారంభోత్సవంలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మధిర మున్సిపాలిటీలోని రెండవ వార్డులు కౌన్సిలర్ సయ్యద్ ఇక్బాల్ గారు, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ …

Read More »

నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా  నిన్న బుధవారం ఖమ్మం వేదికగా  ప్రారంభించిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు నేటినుంచి రాష్ట్ర వ్యాప్తంగా  ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు నిర్వహించనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 18 ఏండ్లు పైబడిన అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తారు. నేటి నుంచి వంద రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. …

Read More »

Cm Kcr : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తాం : సీఎం కేసీఆర్

cm-kcr-promise-to-journalists-about-providing-land-for-house

Cm Kcr : ఖమ్మం హెడ్‌ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్‌ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ప్రకటించారు. ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల …

Read More »

Cm Kcr : పిజ్జా, బర్గర్లా మనం తినేవి.. ఇంత కన్నా సిగ్గు చేటు ఉంటదా : సీఎం కేసీఆర్

cm kcr comments on eating pizza and burgers in brs khammam meeting

Cm Kcr : తెలంగాణ సీఎం కేసీఆర్ పిజ్జా, బర్గర్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత దేశంలో యాపిల్‌ పండుతుంది.. మామిడి కాయ కూడా పండుతుంది. ఇతర దేశాల్లో ఇలాంటి వాతావరణం ఉండదు. కష్టించి పనిచేసే దేశంలోని 130 కోట్ల జనాభాలో మనం తినేది మెక్‌డోనాల్డ్‌ పిజ్జాలు.. మెక్‌డోనాల్డ్‌ బర్గార్లా మనం తినేవి ? ప్రపంచానికే అద్భుతమైన ఫుడ్‌ చైన్‌ పెట్టి.. అద్భుతమైన పంటలు పండించి.. సాగు నీళ్లు పైకి …

Read More »

BRS Meeting : తెలంగాణ “కంటి వెలుగు” పథకాన్ని ఢిల్లీలో కూడా తీసుకువస్తాం: డిల్లీ సీఎం కేజ్రీవాల్

delhi cm kejrival shocking comments on bjp in brs meeting at khammam

BRS Meeting : తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వం లో బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో పాగా వేసేందుకు అడుగులు వేస్తుంది. కాగా బీఆర్ఎస్ ప్రకటన తర్వాత ఖమ్మంలో తొలిసారిగా ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ నేత డి.రాజా, …

Read More »

క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ

టాలీవుడ్‌ సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ దేవబ్రాహ్మణ కులస్తులకు క్షమాపణలు చెప్పారు. పొరపాటు జరగిందని, తన వాళ్లను బాధ పెట్టకుంటానా అంటూ దేవబ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని వ్యాఖ్యానించారు. దీనిపై దేవ బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన నందమూరి నటసింహం.. వారికి క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.‘దేవ …

Read More »

‘సార్‌’ నుండి రెండో సాంగ్ విడుదల

‘తిరు’తో గ్రాండ్‌ కంబ్యాక్‌ ఇచ్చిన ధనుష్.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘సార్‌’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రంగ్‌దే’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మహా శివరాత్రి కానుకుగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. రిలీజ్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat