ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పనితీరు, హాజరుపై నిఘా ఉంచనుంది. ఈ మేరకు ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లతో ప్రత్యేక వ్యవస్థ రూపొందించుకోవాలని కలెక్టర్లకు సూచించింది. జిల్లా అధికారులతో డివిజన్ల వారీగా స్క్వాడ్లు నియమించుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. కొందరు ఉద్యోగులు హాజరు వేసుకొని …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జంట నగరాల నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ యేడాది 4,233 అదనపు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఏ శ్రీధర్ నిన్న శనివారం తెలిపారు. ఎంజీబీఎస్‌లో సంక్రాంతి సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంతో పాటు అంతరాష్ట్ర బస్సులలో అదనపు …
Read More »పింక్ కలర్ లో మత్తెక్కిస్తోన్న జాన్వీ కపూర్
పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కన్నుమూత
పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన ఆ రాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత కేషరీనాథ్ త్రిపాఠి ఈ రోజు ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న తన నివాసంలో ఆదివారం ఉదయం 5 గంటలకు కన్నుమూశారు. ఆయన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మూడు పర్యాయాలు స్పీకర్‌గా పనిచేశారు. ఆయన మృతిపట్ల సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు.
Read More »Politics : తెలంగాణా ఉద్యోగులపై ప్రశంసలు కురిపించిన ఎమ్మెల్సీ కవిత..
Politics టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల కోసం మాట్లాడారు ఈ సందర్భంగా పలు విషయాలు మాట్లాడుకుంటూ వచ్చిన కవిత వచ్చే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని అందుకు కారణం ఉద్యోగులు ఉపాధ్యాయులు అంటూ చెప్పుకొచ్చారు.. సీఎం కేసీఆర్ గన్ అయితే, ప్రభుత్వ ఉద్యోగులు బుల్లెట్లు అన్నారు.. 2023 నూతన సంవత్సరం సందర్భంగా టీఎన్జీవో డైరీ ఆవిష్కరణ సభలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. …
Read More »Politics : మంత్రి రోజాపై విమర్శలు గుప్పించిన నాగబాబు..
Politics ప్రముఖ సినీనటుడు, మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా పై విమర్శలు గుప్పించరు.. తాజాగా భారత దేశంలో పర్యాటక జిల్లాల ర్యాంకులను విడుదల చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానంలో ఉంది దీనిపై పర్యాటక శాఖ మంత్రి ఇలాగే పనితీరు ఉంటే ఏమనుకోవాలి అంటూ చెప్పకు వచ్చారు.. జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు తాజాగా మంత్రి రోజా పై విమర్శించారు.. …
Read More »Politics : త్వరలోనే తెలంగాణాలో ఎన్నికలు.. వైరల్ అవుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు..
Politics ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు.. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బిజెపి అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి అయితే ఈ విషయంపై ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ తాజాగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు …
Read More »బాచుపల్లి ఫ్లైఓవర్, రోడ్డు వెడల్పు పనులను అధికారులతో పర్యవేక్షించిన ఎమ్మెల్యే కెపీ…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి వద్ద హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపడుతున్న ఫ్లైఓవర్ మరియు రోడ్డు వెడల్పు పనులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, కమిషనర్ వంశీకృష్ణ గారు, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారు మరియు హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు …
Read More »ప్రమాదానికి గురైన స్టార్ దర్శకుడు
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్ శివారులోని ఫిలింసిటీలో అతను డైరెక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే కారు ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా ప్రమాదంలో రోహిత్ శెట్టి గాయపడ్డాడు. అతడిని హుటాహుటిన ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »కాంగ్రెస్ పై బీజేపీ ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ‘ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ తో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉందని వాళ్ల నేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ఓ డ్రామా. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు కాంగ్రెస్ వ్యవహారం ఉంది. …
Read More »