Home / SLIDER (page 258)

SLIDER

వేములవాడలో మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు మంగళవారం వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి మంత్రి కేటీఆర్ రూ. 72 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. రూ. 20 కోట్లతో చేపట్టనున్న పట్టణ రహదారులు, స్టేడియం, సినారె కళామందిరం పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అలాగే రూ. 52 కోట్లతో రహదారుల పునరుద్ధరణ పనుల శిలాఫలాకాన్ని ఆవిష్క‌రించారు. ఆ …

Read More »

తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ దిగ్విజయ్ సింగ్ ఎంట్రీ.. ఎందుకంటే..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న ప్రస్తుత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడటానికి .. ఆ పార్టీకి చెందిన సీనియర్ జూనియర్ నేతలను దారిలో పెట్టడానికి ఆ పార్టీకి చెందిన కీలక నేత.. అత్యంత సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు దిగ్విజయ్ సింగ్ కు అప్పజేప్పనున్నారు అని సమాచారం. దీంతో ఆయన వెంటనే రంగంలోకి దిగారు. …

Read More »

వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర తప్పిన ప్రమాదం

ఏపీలోని ఏలూరు జిల్లాలోని  చింతలపూడి నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యులు.. అధికార వైసీపీకి చెందిన నేత  వున్నమాట్ల రాకడ ఎలీజా కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రాష్ట్రంలోని కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కరెంట్ స్థంభానికి ఢీ కొట్టింది. అయితే కారులో బెలూన్లు ఓపెన్ అవ్వడంతో ఎలీజా ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ విమానం కొన్నాడా..?

టాలీవుడ్ స్టార్ హీరో.. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా అవతారమెత్తిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వార్తల్లో భాగంగా  దాదాపు ఎనబై కోట్ల రూపాయల విలువ చేసే ఓ ప్రైవేట్ విమానాన్ని జూనియర్ ఎన్టీఆర్ కొన్నట్లు ఆ వార్తల సారాంశం. రానున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల …

Read More »

కేసీఆర్ నాయకత్వంలో రైతు రాజ్యం.

“సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం. రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రమచ్చి తీరుతుంది ” ఈ పాటను ఉద్యమకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రచించారు. సమైక్య పాలకుల కుట్రలతో ఉద్యమం కుదుపునకు గురయిన ప్రతిసారి ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిందీ పాట. తను చెప్పినట్టే రాజీలేని పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారాయన.రాదనుకున్న రాష్ర్టాన్ని కేసీఆర్‌ దేశ …

Read More »

2వేల రూపాయల నోట్లు రద్దు అవుతాయా..?

 ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకోచ్చిన రెండు వేల రూపాయల నోట్లు రద్దు అవుతాయా..?. వీటి స్థానంలో కొత్త వెయ్యి రూపాయల నోట్లు అమలుల్లోకి వస్తాయా..?. కొత్త ఏడాది నూతన సంవత్సర కానుకగా జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వేల నోట్లు రద్దు అయి కొత్తగా వెయ్యి రూపాయల నోట్లు అమల్లోకి వస్తాయా..?. అంటే ఈ అంశం గురించి ఆర్బీఐ క్లారిటీచ్చింది. రెండు వేల …

Read More »

రెండో టెస్టుకు కూడా రోహిత్ దూరం

 బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే, తొలి టెస్టుకు డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. కెప్టెన్ రోహిత్ శర్మ బొటనవేలి గాయంతో దూరమైన తాజాగా రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. ఈ నెల 22న ఢాకాలో చివరిదైన రెండో టెస్టు ప్రారంభమవుతుంది. గాయం తర్వాత ముంబైకి చేరుకున్న రోహిత్ అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు. గాయం తీవ్రంగా ఉండడంతో రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. రోహిత్ దూరం కావడంతో తొలి టెస్టుకు …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ -బీజేపీలోకి నేతలు

తెలంగాణలో ‘ఆపరేషన్ కమల్’ మళ్లీ ప్రారంభమైంది. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్ నేతలపై బీజేపీ   ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రయోగిస్తున్నాయి. అసంతృప్త నేతలను అక్కున చేర్చుకోవాలని పావులు కదుపుతోంది. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ   కాంగ్రెస్ అసమ్మతి నేతలతో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు నేతలతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోన్‌లో …

Read More »

‘వాల్తేరు వీరయ్య’ నుండి రెండో సాంగ్ విడుదల

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం   ఆశలన్ని ‘వాల్తేరు వీరయ్య’ సినిమా పైనే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకులు మందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తున్నారు. తాజాగా మేకర్స్‌ ఈ మూవీ సెకండ్‌ సింగిల్‌ రిలీజ్‌ చేసింది.‘శ్రీదేవీ చిరంజీవి’ అంటూ సాగే …

Read More »

తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదల

 తెలంగాణలోని  ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు  ప్రకటించింది. వచ్చే ఏడాది (2023) మార్చి 15వ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ను జరుపనున్నట్లు వివరించింది. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ ఎగ్జామ్‌ను 2023 మార్చి 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat