Home / SLIDER (page 324)

SLIDER

ట్విట్టర్ యూజర్స్ కు శుభవార్త.

ట్విట్టర్ యూజర్స్ కు శుభవార్త. ట్విట్టర్ కు మరో నూతన  ఫీచర్ ను పరిచయం చేసింది. ఇప్పటివరకు ట్వీట్ చేసే సమయంలో ఫొటో లేదా వీడియోలో ఏదో ఒకటి మాత్రమే ట్వీట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఒకటికి మించి ఒకేసారి పోస్ట్ చేయొచ్చు. వీడియోలు, ఇమేజ్లు, జిఫ్ఫైల్.. ఇలా ఒకే ట్వీట్లో మూడింటిని పొందుపరిచే అవకాశాన్ని ట్విటర్ తీసుకొచ్చింది. ఈ మూడింటిని కలిపి ఒకే ట్వీట్ చేయొచ్చు. …

Read More »

మహేష్ బాబు కీలక నిర్ణయం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన  సీనియర్‌ నటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, సూపర్ స్టార్ ..స్టార్ హీరో మహేష్‌ బాబు   మాతృమూర్తి ఇందిర గత నెల సెప్టెంబర్  28న మరణించిన సంగతి మనకు తెలిసిందే! నిన్న శనివారం ఇందిర  పెదకర్మ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అయితే మహేశ్‌బాబు తన మాతృమూర్తి కోసం ఓ నిర్ణయం తీసుకున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనెల 16న కృష్ణ స్వస్థలం బుర్రిపాలెంలో …

Read More »

మహేష్ అభిమానులకు శుభవార్త

సూపర్ స్టార్ ..స్టార్ హీరో మహేష్‌ బాబు హీరోగా ..టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో … బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా ఓ చిత్రం రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన హీరో హీరోయిన్లపై   కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ . కానీ ఇందిరా దేవి దశదిన కర్మ అయిపోయిన తర్వాత కనీసం మరో వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని …

Read More »

జగిత్యాలలో పర్యటిస్తోన్న ఎమ్మెల్యే సంజయ్

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని జగిత్యాల మండల లక్ష్మి పూర్ గ్రామానికి చెందిన సి హెచ్ ప్రశాంత్ మెదడు సంబంధిత వ్యాధితో భాదపడుతుండగా ప్రశాంత్ ఆరోగ్య పరిస్థితి ని స్థానిక నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకువచ్చారు.. దీంతో నిమ్స్ లో శస్త్ర చికిత్స నిమిత్తం 2 లక్షల 50వేల రూపాయల LOC ని ఈరోజు వారి కుటుంబ సభ్యులకి అందజేసిన జగిత్యాల శాసన …

Read More »

పెళ్లికి నో చెప్పిందని నరికి చంపేశాడు!

 కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల-కూరాడ నడిరోడ్డుపై దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోనని చెప్పిందని ఆగ్రహంతో ఓ యువకుడు ఆమెను అతి కిరాతకంగా నరికి చంపేశాడో యువకుడు.  కాకినాడ జిల్లా కరప మండలం కూరాడలో అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటున్న దేవిక డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం లక్ష్యంగా కృషి చేస్తోంది. దేవిక తల్లిదండ్రులు రాంబాబు, నాగమణి. వీరి సొంత ఊరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ …

Read More »

“లూసిఫర్ కంటే గాడ్‌ఫాదరే కింగ్”

లూసిఫర్ కంటే గాడ్‌ఫాదర్ సినిమా చాలా బాగుంది అని ఆ మూవీ డైరెక్టర్ మోహన్ రాజ్ తండ్రి, ప్రముఖ ఎడిటర్ మోహన్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ మూవీ సక్సెస్‌ అవ్వగా తాజాగా ఓ ఇంటర్వూలో మోహన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. లూసీఫర్ మూవీ కంటే గాడ్‌ఫాదర్ రోల్ కింగ్‌లా ఉంటుందని అన్నారు. టీమ్‌ అంతా కలిసి గాడ్‌ఫాదర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. లూసిఫర్ సినిమాను మహిళలు ఇష్టపడతారో లేదో …

Read More »

జొమాటో బాయ్‌కి బొట్టు పెట్టి.. అక్షింతలు వేసిన కస్టమర్!

ఆన్‌లైన్‌లో ఫుడ్ తొందరగా వచ్చేస్తోందని ఎక్కువ మంది ఇంట్లో ఫుడ్ కంటే జొమాటో, స్వీగ్గీల్లో ఆర్డర్ చేస్తూ ఉంటారు. వాటిలో ఫుడ్ డెలివరీ అనుకున్న టైంలో రాకుంటే డెలివరీ బాయ్‌పై కోపంతో నోటికొచ్చినట్లు తిట్టేస్తారు. రేటింగ్ తక్కువ ఇస్తారు. అయినా కోపం తగ్గకపోతే ఫుడ్‌ను వెనక్కి పంపేస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా దిల్లీలోని ఓ పెద్దాయన ప్రవర్తించారు. అనుకున్న టైం కంటే గంట లేటుగా వచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్‌పై …

Read More »

మునుగోడు చరిత్రలో తొలిసారిగా సీపీఐ

అప్పటి ఉమ్మడి ఏపీలో 1967 నుంచి ప్రతిసారీ పోటీచేస్తున్న సీపీఐ ఈసారి ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో దిగలేదు. వామపక్షాలు తెరాసకు మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.  1952 నుంచి చిన్నకొండూరు నియోజకవర్గంగా ఉంది… ఆ తర్వాత  1967లో మునుగోడుగా మారింది. 1967 నుంచి 1983 వరకు వరుసగా నాలుగుసార్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. 1985 …

Read More »

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం -ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

వచ్చేనెల నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అయిన  టీఆర్‌ఎస్‌  అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎల్.బి.నగర్  శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రత్న నగర్, హనుమాన్ నగర్ ప్రాంతాలకు ఎమ్మెల్యేను పార్టీ అధిష్టానం ఇన్‌చార్జిగా నియమించింది. దీంతో ఇవాళ చౌట్‌ప్పల్‌లో  పార్టీ నాయకులతో ఎమ్మెల్యే సమావేశమై …

Read More »

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను చూసి భయపడుతున్న మోదీ

చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల పరిస్థితిపై చర్చ‌ను కోరుతూ ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానంపై.. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో ఓటింగ్‌కు భార‌త్ హాజ‌రుకాలేదన్న సంగతి విధితమే. అయితే ఈ అంశం గురించి  ట్విట్ట‌ర్ ద్వారా నిప్పులు చెరిగారు  మ‌జ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. ట్విట్టర్ వేదికగా ఒవైసీ  ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు.ట్విట్టర్ వేదికగా ఆయన వీఘర్ ముస్లింల సమస్యపై ముఖ్యమైన ఓటు వేయకుండా చైనాకు సాయపడాలని భారత్ ఎందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat